CATEGORIES
فئات
పకడ్బందీగా దసరా ఉత్సవాలు
విఐపిల క్రమబద్దీకరణ, సామాన్యులకు పెద్దపీట: మంత్రి కొట్టు సత్యనారాయణ
'విక్రాంత్' విక్రమం జాతికి అంకితం
ఇండోపసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
వైఎస్ కు ఘన నివాళులు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు విచ్చేశారు.
రూ. 1500 కోట్లతో ఒబెరాయ్ ప్రాజెక్టు
ఎపిలో సుమారు రూ.1500కోట్లు పెట్టుబడితో ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఒబెరాయ్ గ్రూప్ ముందుకు వచ్చింది.
శ్రీగిరి మల్లన్న చెంత ఉప్పొంగుతున్న కృష్ణమ్మ
10 గేట్ల నుండి నీటి విడుదల
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శిగా వరుసగా మూడవ సారి మాజీ ఎంఎల ఏ రామకృష్ణ ఎన్నికయ్యారు.
నెల్లూరులో దంపతుల దారుణ హత్య
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు
తిరుమలలో వేడుకగా ఉట్లోత్సవం
ద్వాపరయుగంలో శ్రీకృష్ణభగవానుడే.... కలియుగవైకుంఠంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా ఆవిర్భవించాడనే విశ్వాసంతో ఆనాటి శ్రీకృష్ణుడికి నివేదించే నివేదనల తరహాలోనే గోకులాష్టమి ఆస్థానం తిరుమల ఆలయంలో నిర్వహించారు.
గోవిందుని చెంత అమాత్యుల బ్రేక్ దర్శనాల గోల!
మాకేంటీ...మా పని మాది”అనే చందంగా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు మంత్రులు ప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రం తిరుమలకొండపై శ్రీవారి చెంత విఐపి బ్రేక్ దర్శనాల వివాదం రోజురోజుకూ పెద్ద దుమారాన్నే రేపుతోంది.
న్యాయవ్యవస్థకు పూర్తి సహకారం: సిఎం జగన్
న్యాయవ్యవస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి స్పష్టం చేసారు.
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్
ప్రధాని నరేంద్ర మోడీ, మహిళా ఐఎఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు
ఝన్ ఝన్ వాలా జాక్‌పాట్
ఆభరణాలు, వాచీలు, కళ్లద్దాలు తదితర వేరబుల్ ఉత్పత్తుల విక్రయంలోని ప్రముఖ కంపెనీ టైటాన్ జూన్ త్రైమాసికంలో పనితీరు పరం గా మెప్పించిం ది.
వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ఐటి ఉద్యోగుల ఆసక్తి !
కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో అత్యధికంగా టెలికం, కన్సల్టింగ్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తిరిగి కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆకాశ ఎయిర్ మొట్టమొదటి విమాన సర్వీసు షురూ!
ఆకాశ ఎయిర్ కొత్త ఎయిర్‌లైన్స్ తన మొట్టమొదటి విమాన సర్వీసును ప్రారంబించింది. ముంబయి అహ్మదాబాదరూటులో మొదటి విమానం ఆదివారం టేకాఫ్ అయింది.
సి ఎస్ ఐ ఆర్ కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్
భారతశాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనాసంస్థ (సిఎస్ఐ ఆర్)కు మొట్టమొదటిసారిగా ఒక మహిళ డైరెక్టర్ జనరల్‌గా నియమితు సిఎఆర్కు లయ్యారు.
రష్యాదాడిలో ఉక్రెయిన్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ధ్వంసం ఐరోపా ఖండంలోనే అతిపెద్ద ప్లాంటు
తమ దేశానికి చెందిన జపరోషియా అణు విద్యుత్తు కేంద్రం రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న ఈ ప్లాంట్ ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రాల్లో ఒకటి. దాడుల్లో ఈ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నది.
'అనంత' టమోటా రైతుల ఆక్రందన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమోటా రైతులు పండించిన టమోటాలకు ధరలు లేక దిక్కులు చూస్తున్నారు.
రాష్ట్రాభివృద్ధికి సహకరించండి
ప్రధాని మోడీని కోరిన ఎంపి విజయసాయి
జొమాటోకు ఉబెర్ షాక్
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబెర్ దేశీయ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబెర్ సిద్ధమైంది.
ఆ మూడు కంపెనీలపై వేటు తప్పదు
గత రెండు సంవత్సరాలకు చైనాకు కవ్వింపు చర్యలను తిప్పి కొట్టడంతో పాటు చైనా దేశానికి సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది.
ఐసిసిటి20 ర్యాంకుల్లో నంబరూ సూర్యకుమార్
పొట్టిఫార్మాట్లో దుమ్మురేపుతున్న టీమిం డియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఐసిసి ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్ లో టాప్ 2కి వచ్చాడు.
మన ఊరు- మన బడితో ప్రభుత్వ స్కూళ్లకి ఆధునిక వసతులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు ప్రతిపాదించడంతో పాటు చట్టపరమైన సమగ్ర విధానం దిశగా 12 కొత్త సిఫారసులను చేసింది.
అదానీ గ్రూప్ నుంచి మరో ఐపిఒ !
దేశీయ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపిఒకు రానున్నట్లు తెలుస్తోంది.
డిమ్యాట్ ఖాతాలపై సైబర్ నేరగాళ్ల నజర్
డీమ్యాట్ అకౌంట్ లలో మోసాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు డీమ్యాట్ ఖాతాలపై కన్నేశారు.
సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం
సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బిఎస్ఇ, ఎన్ఎస్ఇ నుంచి ఆమోదం లభించింది.
చిరు వ్యాపారులకు 'వ్యాపార్ క్రెడిట్ కార్డ్'
కిసాన్ క్రెడిట్ కార్డు తరహా లోనే చిరు వ్యాపారులకు బిజినెస్ క్రెడిట్ కార్డు లు ఇచ్చే దిశగా మోడీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దేశంలో 6.30 కోట్ల చిన్న పరిశ్రమ లు, 3.31 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి.
జో బైడెను మళ్లీ కరోనా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. ఈ నెల 22న బైడెన్ తొలిసారి పాజిటివ్‌గా తేలారు. అయితే చికిత్స తర్వాత కొవిడ్ నుంచి బైడెన్ పూర్తిగా కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ మూడురోజుల కిందనే ప్రకటించింది.
ఆగస్టు 8 నుంచి తిరుమలేశుని పవిత్రోత్సవాలు
కలియుగవైకుంఠం కొలువైన అంకురా దేవదేవుడు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలలో యాత్రికులు, సిబ్బంది వల్ల తెలిసీతెలియక చేసిన దోషాల నివృత్తికి చేపట్టే పవిత్రోత్సవాలు ఆగస్టు 8వతేదీ నుంచి 10వరకు మూడురోజులు నిర్వహించనున్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ పోరుతో ఆరు నెలల్లో కొత్త విధానం
ఢిల్లీలో కేజ్రివాల్ ప్రభుత్వంపై ఆధిపత్యం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ సాయంతో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు చివరికి మద్యం విధానంలో మార్పు లకు దారితీస్తున్నాయి.