CATEGORIES

టిటిడి ఇఒ ధర్మారెడ్డి పదవీకాలం పొడిగింపు
Vaartha AndhraPradesh

టిటిడి ఇఒ ధర్మారెడ్డి పదవీకాలం పొడిగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత కార్యనిర్వహణ అధికారి(ఇఒ) ఏవి ధర్మారెడ్డి జీవిత ఆశయం నెరవేరింది. కేంద్రప్రభుత్వంలోని రక్షణశాఖ నుంచి డిప్యూటేషన్పై ఆం ధ్రప్రదేశష్ట్రంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పెషల్ అధికారిగా 2004లో తొలుత బాధ్యతలు చేపట్టారు.

time-read
1 min  |
June 08, 2022
టిటిడి ఆలయ మహాసంప్రోక్షణకు గవర్నర్, సిఎం, స్వామిసరూపానంద
Vaartha AndhraPradesh

టిటిడి ఆలయ మహాసంప్రోక్షణకు గవర్నర్, సిఎం, స్వామిసరూపానంద

తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయ విగ్రహప్రాణ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈనెల 9న సిఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠం వ్యవస్థా పకులు స్వరూపానందేంద్ర స్వామి హాజరు కానున్నారు.

time-read
1 min  |
June 08, 2022
జోరు వానలు
Vaartha AndhraPradesh

జోరు వానలు

విశాఖలో భారీవర్షం భోగాపురంలో పిడుగుపాటు, బాలుడు మృతి

time-read
1 min  |
June 07, 2022
ఎస్ఆర్ఎంను సందర్శించిన టిటిడి ఇఒ
Vaartha AndhraPradesh

ఎస్ఆర్ఎంను సందర్శించిన టిటిడి ఇఒ

టిటిడి ఉద్యోగులకు వసతి, భోజన,రవాణా సదుపాయాలపై సమీక్ష శ్రీవారి ఆలయాన్ని సందర్శించాలని వర్సిటీ ఉద్యోగులకు ఆహ్వానం

time-read
1 min  |
June 07, 2022
ఆత్మకూరులో 13 మంది నామినేషన్ల తిరస్కృతి
Vaartha AndhraPradesh

ఆత్మకూరులో 13 మంది నామినేషన్ల తిరస్కృతి

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజ కవర్గానికి ఈనెల 23న జరుగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం మంగళవారం ఆత్మకూరులోని ఆర్డిఓ కార్యాలయంలో జరిగింది.

time-read
1 min  |
June 08, 2022
శ్రీవారిని దర్శించిన కేంద్రమంత్రి పీయూష్ గోయెల్
Vaartha AndhraPradesh

శ్రీవారిని దర్శించిన కేంద్రమంత్రి పీయూష్ గోయెల్

ప్రపంచంలోనే భారతదేశం అన్ని విధాలా అగ్రగామిదేశంగా అభివృద్ధి చెందేలా ఆశీస్సులు కావాలని, ప్రధాని నరేంద్రమోదీ పాలన చేయడానికి శక్తిని ప్రసాదించాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్ధిం చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.

time-read
1 min  |
June 06, 2022
భారత్లో 10% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యసాధన
Vaartha AndhraPradesh

భారత్లో 10% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యసాధన

భారతి నిర్దేశించిన లక్ష్యానికి ఐదునెలల ముందుగానే పెట్రోల్లో పదిశాతం ఇథనాల్ బ్లెండింగ్ . లక్ష్యం సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

time-read
1 min  |
June 06, 2022
సహస్రశీర్షపురుషునికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం
Vaartha AndhraPradesh

సహస్రశీర్షపురుషునికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం

తిరుమల కొండపై శ్రీవేంకటేశ్వరస్వామి పంచభేరాలలో ఒకటైన శ్రీభోగశ్రీనివాసమూర్తికి ఆదివారం ఉదయం వైభవంగా శాస్త్రోక్తంగా ప్రత్యే సహస్రకళశాభిషేకం జరిగింది.

time-read
1 min  |
June 06, 2022
దేవుడు మనకు అందించిన వరం ప్రకృతి : సిఎం జగన్
Vaartha AndhraPradesh

దేవుడు మనకు అందించిన వరం ప్రకృతి : సిఎం జగన్

దేవుడు మనకు అందించిన వరమని ఏపీ సీఎం ప్రకృతి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. సహజ వనరులే మన సంపద అన్నారు.

time-read
1 min  |
June 06, 2022
ఎస్వీ సంగీత నృత్యకళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
Vaartha AndhraPradesh

ఎస్వీ సంగీత నృత్యకళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

తిరుపతి లోని టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర సంగీత నృత్యకళాశాలలో సాయంత్రం పార్టమ్ సర్టిఫికెట్, డిప్లొమో, కళాప్రవేశిక కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 10వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సుధాకర్ తెలిపారు.

time-read
1 min  |
June 06, 2022
కోససీమ అల్లర్లు వైఎస్సార్సీ ముందస్తు వ్యూహమే
Vaartha AndhraPradesh

కోససీమ అల్లర్లు వైఎస్సార్సీ ముందస్తు వ్యూహమే

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రశాంతంగా ఉన్న కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లు వైకాపా ముందస్తు వ్యూహాంలో భాగమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

time-read
1 min  |
June 04, 2022
పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగభర్తీల నియామకం పారదర్శకంగా ఉండాలి
Vaartha AndhraPradesh

పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగభర్తీల నియామకం పారదర్శకంగా ఉండాలి

ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ వార్షిక నివేదికలను ఆవిష్కరిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

time-read
1 min  |
June 04, 2022
'చలో రాజభవన్' ఉద్రిక్తం
Vaartha AndhraPradesh

'చలో రాజభవన్' ఉద్రిక్తం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్ట్. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన వైనం

time-read
1 min  |
June 03, 2022
10% విదేశీ బొగ్గు కొనుగోలు
Vaartha AndhraPradesh

10% విదేశీ బొగ్గు కొనుగోలు

దేశవ్యాప్తంగా బొగ్గు కొరతను అధిగమించేందుకు పదిశాతం విదేశీ బొగ్గు కొనుగోళ్లు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు బొగ్గు దిగుమతికి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

time-read
1 min  |
June 03, 2022
కల్యాణమస్తుకు ఆగస్టు 7న శుభముహూర్తం
Vaartha AndhraPradesh

కల్యాణమస్తుకు ఆగస్టు 7న శుభముహూర్తం

నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవేం కటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఉచితంగా కల్యాణాలు జరిపించి యువ జంటలను ఒకటిచేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున “కల్యాణమస్తు” సామూహిక వివాహాలు నిర్వహించేందుకు ఆగస్టు 7వతేదీ ఆదివారం చాంద్రమాన శుభకృత్ నామసంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఉదయం 8.07గంటల నుంచి 8.17గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో శుభమూహూర్తంగా వివాహాలు జరిపిం చేలా పండితులు నిర్ణయించారు.

time-read
1 min  |
June 04, 2022
రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించండి
Vaartha AndhraPradesh

రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించండి

ఏపీ రాష్ట్ర విభజన సమస్యలను తక్షణం పరిష్కరించాలని, కేంద్రం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెం టనే విడుదల చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్ర హోంమంత్రి అమితాకు విజ్ఞ ప్తి చేసారు.

time-read
1 min  |
June 04, 2022
ఆత్మకూరు సీటుకు విక్రమ్ రెడ్డి నామినేషన్
Vaartha AndhraPradesh

ఆత్మకూరు సీటుకు విక్రమ్ రెడ్డి నామినేషన్

భారీ ర్యాలీగా వచ్చి పత్రాలు దాఖలు

time-read
1 min  |
June 03, 2022
పార్లమెంట్లో మన వాణి వినిపించాలి: సిఎం జగన్
Vaartha AndhraPradesh

పార్లమెంట్లో మన వాణి వినిపించాలి: సిఎం జగన్

సీఎం జగన్ రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన ఆర్, కృష్ణయ్య, బీదమస్తాన్రావు, నిరంజన్రెడ్డిలు

time-read
1 min  |
June 04, 2022
ప్రత్యేక హోదా ఇవ్వండి
Vaartha AndhraPradesh

ప్రత్యేక హోదా ఇవ్వండి

ఎపికి ప్రత్యేక హోదాతో పాటుగా, విభజన హమీలన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాని నరేంద్రమోడీతో నేరుగా వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

time-read
1 min  |
June 03, 2022
శ్రీవారి భక్తులపై తాగునీరు బాదుడు!
Vaartha AndhraPradesh

శ్రీవారి భక్తులపై తాగునీరు బాదుడు!

కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడిందనే” చందంగా పుణ్యక్షేత్రం తిరుమల కొండపై సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు భక్తులకు తాగునీటి సీసా లపై ప్రభావం చూపింది.

time-read
1 min  |
June 03, 2022
సప్తగిరుల్లో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం!
Vaartha AndhraPradesh

సప్తగిరుల్లో ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం!

ప్రపంచ ప్రసిద్ధ తిరుమలకు అరకొరగా, భక్తుల మనోభావాలకు విలువనిస్తూ అనుమతినిస్తూ వచ్చిన ప్లాస్టిక్ నీళ్ల సీసాలనుంచి చివరకు షాంపూవరకు తిరుమల తిరుపతి దేవ స్థానం ఇకపై పూర్తిగా నిషేధించింది.

time-read
1 min  |
June 02, 2022
వైఎస్సార్సీ నుంచి కొత్తపల్లి సస్పెన్షన్
Vaartha AndhraPradesh

వైఎస్సార్సీ నుంచి కొత్తపల్లి సస్పెన్షన్

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగా లపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని వైకాంగ్రెస్ నుంచి సస్పెన్షన్కు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం గురయ్యారు.

time-read
1 min  |
June 02, 2022
ముందస్తు ఖరీఫ్ కు శ్రీకారం
Vaartha AndhraPradesh

ముందస్తు ఖరీఫ్ కు శ్రీకారం

అవినీతి నియంత్రణకు ప్రత్యేకంగా ఎసిబి యాప్ ఉపాధిహామీ, రైతుభరోసా పథకాలకు మార్గదర్శకాలు స్పందన కార్యక్రమాలపై సిఎం జగన్ సమీక్ష

time-read
1 min  |
June 02, 2022
ఫుట్బాల్ ప్లేయర్ ఆకాశ్ దారుణ హత్య
Vaartha AndhraPradesh

ఫుట్బాల్ ప్లేయర్ ఆకాశ్ దారుణ హత్య

విజయవాడలో పుట్బాల్ ప్లేయరు దారుణ హత్యకు గురయ్యాడు, అతని మృతదేహాన్ని అనుమాన స్పద పరిస్థితుల్లో గురునానక్ కాలనీలో గుర్తించినట్లు బుధవారం ఉదయం పోలీసులు తెలిపారు.

time-read
1 min  |
June 02, 2022
ప్రముఖ నవలా రచయిత శీలా వీర్రాజు ఇక లేరు
Vaartha AndhraPradesh

ప్రముఖ నవలా రచయిత శీలా వీర్రాజు ఇక లేరు

కథా రచయిత, నవలాకారుడు, చిత్రకారుడు, కవి అయిన శీలా వీర్రాజు కన్నుమూశారు. బహు ముఖ ప్రతిభాశాలి శీలా వీర్రాజు 1939, ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించాడు, విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది.

time-read
1 min  |
June 02, 2022
మోడీ సారధ్యంలో భారత్ శక్తిమంతం
Vaartha AndhraPradesh

మోడీ సారధ్యంలో భారత్ శక్తిమంతం

విశాఖ ప్రపంచానికే గమ్యనగరం లబ్దిదారులతో మాటా మంతీ కార్యక్రమంలో కేంద్రమంత్రి సోనోవాల్

time-read
1 min  |
June 01, 2022
వెంకన్న ప్రసాదాల ముడిసరుకుల కొనుగోలుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి: శ్రీవారిభక్తులు
Vaartha AndhraPradesh

వెంకన్న ప్రసాదాల ముడిసరుకుల కొనుగోలుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి: శ్రీవారిభక్తులు

ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం తరువాత భక్తులకు అంతటి పవిత్రత, ప్రియమైన లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే ముడిసరుకుల కొనుగో లుపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని పలువురు శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

time-read
1 min  |
June 01, 2022
దావోస్ నుంచి వచ్చిన సిఎం
Vaartha AndhraPradesh

దావోస్ నుంచి వచ్చిన సిఎం

జగన్మోహనరెడ్డి ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. దావోస్ లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సమావేశాల్లో పాల్గొన్న సీఎం జగన్ మంగళవారం విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు.

time-read
1 min  |
June 01, 2022
తిరుపతిలో ప్రపంచశ్రేణి రైల్వేస్టేషన్
Vaartha AndhraPradesh

తిరుపతిలో ప్రపంచశ్రేణి రైల్వేస్టేషన్

రూ.300కోటు అంచనా త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం

time-read
1 min  |
June 01, 2022
ఇడి కస్టడీకి ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్
Vaartha AndhraPradesh

ఇడి కస్టడీకి ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ను రౌన్అవెన్యూ కోర్ట 9 వరకు (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నిఘా విభాగం కస్టడీకి అప్పగించింది. జైన్ రెండు వారాల పాటు తమ కస్టడీకి సత్యేంద ఇవ్వాలని ఇవ్వాలని ఇడి కోర్టును కోరింది.

time-read
1 min  |
June 01, 2022