CATEGORIES
فئات
సివిల్స్ మహిళల హవా
మొదటి మూడు ర్యాంకుల్లో శ్రుతి శర్మ, అంకిత అగర్వాల్, గామిని సింగ్లా టాప్ టెన్లో నలుగురు మహిళలు తెలంగాణ, ఎపి విద్యార్థులకు ర్యాంకుల పంట అఖిలభారత సర్వీసులకు 685 మంది ఎంపిక ఐఎఎస్కు 180, ఐపిఎస్ కు 200, ఐఎఫ్ఎస్కు 37 మంది
సంక్షేమ పథకాల అమలులో చరిత్ర గతిని మార్చిన జగన్
ప్రజలు కోరుకున్న రీతిలో రాష్ట్రంలో సాగుతున్న పాలన చంద్రబాబుకు లోకేష్కంటే దత్తపుత్రునిపైనే నమ్మకం
నేపాల్ విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా ప్రయాణికులంతా మృతి
నేపాల్లోని లోని పర్వత ప్రాంతాల్లో ఆదివారం కూలిపోయిన విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మర ణించారు.
ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ అరెస్టు
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేం ద్రజైనన్ను ఇడి అధికారులు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి అరెస్టుచేసారు. ఇడి అధికారులు కోల్ కతా కేంద్రంగా ఉన్న సంస్థతో హవాలా లావాదేవీలు నిర్వహించారని కేజీవాల్ కేబినెట్లోని ఆరోగ్య మంత్రి సత్యేంద్రజేన్ పై అభియోగాలునమోదుచేసారు.
95% పైగా హామీలన్నీ అమలు
• వచ్చే రెండేళ్లలో మరిన్ని చేస్తాం • వైఎస్సార్సీ అధికారంలోకివచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సిఎం జగన్ • గత మూడేళ్లలో ప్రజల ఖాతాల్లోకినేరుగా రూ.1.30 లక్షల కోట్లు జమ • 95% కుటుంబాలకు ఎంతో కొంత లబ్ధి
పంట కాల్వల ఆధునీకరణ
కాల్వ కట్టల సుందరీకరణ అక్కడక్కడ నీటి శుద్ధీకరణ యూనిట్లు మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కార్యక్రమం సత్వరం అమలు: సిఎం జగన్
ప్రధాని మెచ్చిన ఎపి టీచర్
బాలికల విద్యకోసం ఆదాయం మొత్తం వెచ్చించిన వైనం సమాజహితం భారత్ సంస్కృతిలో అంతర్భాగం: మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ
షార్ నుంచి జూన్ లో రాకెట్ ప్రయోగాలు
వచ్చే నెలలోనే పిఎస్ఎల్వి అనుసంధాన భవనం ప్రారంభం: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
రవాణా పటిష్టం
విజయవాడలో ఎన్హెచ్-5, ఎన్హెచ్ 16ని కలుపుతూ కృష్ణానదిపై వంతెన రాష్ట్రంలో రూ.15,592కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులు రాజమండ్రి - రంపచోడవం- కొయ్యూరు, అరకుబౌదారా- విజయనగరం రహదారుల అనుసంధానం నరసాపురం బైపాస్లో భాగంగా వశిష్టగోదావరిపై వంతెన నిర్మాణం: సిఎం జగన్
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలం మల్లన్న సన్నిదిలో శనివారంనాడు భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ సతిసమే తంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వారు శ్రీశైలంకు చేరుకున్నారు.
దేశ సేవలో రాజీ లేదు
మహాత్ముడు, సర్దార్ పటేల్ కలలు కన్న భారత్ను నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్లు నిజాయితీగా కృషి చేశామని ప్రధాని మోడీ అన్నారు.
భారత రచయిత్రి గీతాంజలిశ్రీ సంచలనం..'రేత్ సమాధి'కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్
భారత రచయిత్రి గీతాంజలి శ్రీ |అంతర్జాతీయ సాహిత్య వేదికపై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్ ప్రైజ్ దక్కింది.
నదిలో ఆర్మీ వాహనం బోల్తా
ఏడుగురు సైనికులు మృతి, 19 మందికి తీవ్ర గాయాలు
వడ్డీకాసులవాని ఖజానాలో విదేశీ నాణేలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వా మికి భక్తులు సమర్పించిన కాను కల్లో విదేశీనాణేలు ఉన్నాయి. ఈ నాణేలు వెంకన్న ఖజానాలో పేరుకు పోయాయి.
శ్రీవారి ప్రసాదాల తయారీకి 'బద్దజీడిపప్పు'
నిత్య నైవేద్యంలో అన్నప్రసాదాలు, ఏడుకొండల శ్రీవేంకటేశ్వరస్వామివారికి లడ్డూప్రసాదాల తయారీలో విరివిగా వినియోగించే జీడిపప్పును బద్దలు చేసే ప్రక్రియ గురువారం ఉదయం తిరుమలలోని శ్రీవారిసేవాసదన్లో ప్రారంభమైంది.
సామాజిక న్యాయానికి నాంది
• బలహీన వర్గాలు పాలకులుగా మారాలి • శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర • పాల్గొన్న 17 మంది మంత్రులు
తిరుమలలో అధికంగా పెరిగిన భక్తులు
వేసవిసెల దేశవ్యాప్తంగా వులు... ఆపై తెలుగురాష్ట్రాలతోబాటు విద్యాసంస్థలకు సెలవులు రావడంతో రెండు సంవత్స రాల తరువాత తిరుమలకొండ భక్తజనసంద్రంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రోడ్లు
మదనపల్లెలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి కృష్ణా జిల్లాలో పెళ్లి వ్యాన్ బోల్తా : నలుగురు మృతి ఖమ్మం ముదిగొండలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి
జనసంద్రంలా తిరుమల
గోవిందుని దర్శనానికి ఊహించని భక్తజనం వేసవి సెలవులతో పెరిగిన రద్దీ శనివారం సాయంత్రానికి కొండపై 1.30 లక్షల భక్తులు తిరుమల యాత్ర ప్రణాళిక మార్చుకోవాలని భక్తులను కోరిన టిటిడి
గవర్నర్తో కాంగ్రెస్ నేతల భేటీ
రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న శాంతి భద్రతల సమస్య ఇతర కీలక ఘటనలపై కాంగ్రెస్ కమిటీ నాయకులు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందనకు ఫిర్యాదు చేసారు.
ఐటిలో సాటిలేని ఎపి
ప్రపంచంలో ఏ దేశంతోనైనా పోటీపడే సత్తాసాధిస్తున్నాం విద్య, వైద్య రంగాల్లో పురోగతి దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సిఎం జగన్ షిండ్లర్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సిఎం
ఏడు కొండలపై తగ్గని రద్దీ
తిరుమలలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ లు - 1, 2లలో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లు పాత అన్నదానం వరకు చేరాయి.
ఎపికి దావోస్ పెట్టుబడుల వరద
సిఎం జగన్ ఐదు రోజుల భేటీలతో భారీగా ఒప్పందాలు కర్బన రహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు రాష్ట్రంలో తొలిసారి మిట్టల్ పెట్టుబడులు మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఎస్ఇడ్ హైఎండ్ టెక్నాలజీ హబ్ గా విశాఖ
అమలాపురం ఘటనల్లో 19 మంది అరెస్టు
అమలాపురం ఘటనలో సామర్లకోటకు చెందిన కానిస్టేబుల్ వాశంశెట్టి సుబ్రమణ్యం ఇచ్చిన పిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి 19 మందిని అరెస్టు చేసి 46 మంది అనుమానితులను గుర్తించినట్లు మందిని ఏలూరు డి.ఐ.జి. బాలరాజు గురువారం పాత్రికేయులు సమావేశంలో వెల్లడిం చారు.
175 సీట్లు వైఎస్సార్సీవే
చరిత్రలో జగనాపాలనకు ప్రత్యేక స్థానం టిడిపి అధికారంలోకి వస్తే 19 మందికి బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పే దమ్ముందా? సామాజిక న్యాయభేరి ముగింపు సభలో రాష్ట్ర మంత్రులు
వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు
65 యేళ్ల వయ స్సుదాటిన వృద్ధులు, అంగవైక్యలం తో బాధపడుతున్న దివ్యాంగులు, పలురకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు రోజువారీగా వెయ్యిమందికి ఎలాంటి తోపులాటలు రచ్చలేకుండా సాఫీగా ఇలా టిటిడి సంతృప్తికరంగా ఏడుకొండల శ్రీవేం కటేశ్వరస్వామి దర్శనం చేసుకునేలా టిటిడి కల్పిస్తున్న అవకాశం.
విదేశీ పెట్టుబడులకు ఎపి అనుకూలం
వివిధ దేశాల ఆర్థిక, వాణిజ్యవేత్తల భేటీలో సిఎం జగన్ పలు పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు రూ.60వేల కోట్ల వ్యయంతో 'గ్రీన్ ఎనర్జీ'కి ముందుకు వచ్చిన అదానీ సంస్థ
రూ.60 లక్షల విలువగల 120 కిలోల గంజాయి పట్టివేత
ముందస్తు సమాచారం ప్రకారం పథకం ప్రకారం మాటువేసిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 60 లక్షల విలువలగల 120 కిలోల గంజాయిని, నిందితుడ్ని పట్టుకున్న సంఘటనిది.
ప్రతి విద్యార్థి సమాజం గురించి ఆలోచించాలి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మం డలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆరు, ఏడు, స్నాతకోత్సవ కార్యమ్రానికి గవర్నర్ హాజరయ్యూరు.
ఆర్జితసేవల టిక్కెట్లకు అనూహ్యస్పందన!
ఆన్లైన్లో విడుదల చేసిన టిటిడి నేడు అందుబాటులోకి వర్చువల్ సేవా టిక్కెట్లు