CATEGORIES
فئات
సాక్షులను బెదిరిస్తున్నారు..బెయిల్ రద్దుచేయండి
గనుల తవ్వకాల్లో అక్ర మాలకు పాల్పడ్డారంటూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పై నమోదుచేసిన కేసులో గురువారం కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఏ అంశమైనా..సభలో చర్చకు రెడీ
మూడు రాజధానులపైనే కాదు, ఈఎస్ఐ స్కామ్తో సహా ఏ అంశంపైనైనా అసెంబ్లీలో చర్చకు సిద్దంగా ఉన్నామని సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యా ప్రజా సమస్యలపై నించారు.
డిప్యూటీ స్పీకరు కోన రఘుపతి రాజీనామా
శాసనసభ డిప్యూటీ స్పీకరు కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేసారు.
ప్రతి పేదవానికి వైద్యసాయం: కేంద్రమంత్రి
ప్రతి పేదవానికి వైద్య సాయం అందించే దిశలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కార్యచరణ చేపట్టారని కేంద్ర మంత్రి భారతీపవార్ తెలిపారు
వచ్చే యేడాదికి వెలిగొండ పూర్తి
2023 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
ఉత్తరకోస్తాలో విస్తారంగా వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న అల్పపీడనం శుక్రవారం బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాం తరం చెందిందని, ఇప్పుడు పశ్చిమ మధ్య, అనుకుని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతం వద్ద తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణం వరకూ విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
సమస్యలకు పరిష్కారం మరణం కాదు..
ఆత్మహత్యలకు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ ప్రదర్శన
సిపిఎస్ రద్దుపై రెండు నెలల్లో ప్రభుత్వ నిర్ణయం
ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన దిశలోనే ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని అమలు చేస్తోందని విద్యాశాఖా మంత్రి, సిపిఎస్ రద్దుపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారా యణ స్పష్టం చేసారు.
రూ. 136 కోట్లతో ఇంటింటికి కుళాయి - మంత్రి ఆదిమూలపు
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఏఐఐబీ స్కీం ద్వారా రూ. 136 కోట్లతో మంజూరైన ఇంటి ఇంటికి కుళాయి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జడ్పీచైర్మన్ వెం యమ్మ, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ లు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
తెలుగు భాషను గౌరవించుకుందాం
అవధాన బాలభాస్కర బిరుదాంకితుడు ఉప్పల ధడియం భరతశర్మ చేసిన అష్టావధానం ఆహుతులందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
టెన్నిసు గుడ్బై చెప్పిన సెరెనా విలియమ్స్
టెన్నిస్ ఒక శకం ముగిసింది. అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్క వీడ్కోలు పలికింది. కొన్ని నెలలక్రితమేయుఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్క గుడ్బై చెపుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైక్యాచ్ ఫుట్బాలర్ గిన్నెస్ రికార్డు
క్రికెట్లో హైక్యాచ్లు, హై ఓల్టేజి గోల్డెన్ డక్లు తరచూ చూస్తాం. అయితే ఫుట్బాల్లో హైక్యాచ్లు ఎప్పుడూ చూడలేదు. అలాంటిది గిన్నిస్ ప్రపంచరికార్డులు సాధించే దిశగా ఒక ఫుట్బాలర్ అత్యంత ఎత్తునుంచి వచ్చిన బాలు ఒడిసిపట్టుకున్నాడు.
వరల్డ్ నంబర్ 5 స్థానానికి భారత్
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనేది మరోసారి రుజు వైంది. తన సామ్రాజ్యవాదంలో భారతవనరులను ఏకంగా 200 సంవత్స రాల పాటు కొల్ల గొట్టిన బ్రిటన్ గోల్ ఆర్థికంగా నేడు వెనకబడింది.
విద్యుత్ వాహనాలపై కేంద్రం కీలక నిర్ణయం!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.అదనపు భద్రతా అవసరాల కోసం ప్రభు త్వం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల పరీక్ష ప్రమాణాలను సవరించింది.
డైమండ్ రింగ్ కి 'గిన్నిస్' రికార్డు!
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే బద్దలుకొట్టాల’నుకుంటారు కొందరు. కేరళకు చెందిన రిజీషా ఇందుకు మినహాయింపు కాదు.
నేటి సమాజంలో కనుమరుగవుతోన్న ప్రాచీన సంస్కృతి
ప్రాచీన నాగరికతకు అద్దం పట్టే సంసృ్కతి నేటి సమాజంలో సమాజంలో కనుమరుగవుతుందని తెలం గాణ జనసమితి అధినేత ప్రొ. కోదండరాం పేర్కోన్నారు.
ఇద్దరు మహిళల ప్రకృతి విరుద్ధమైన వివాహం
ప్రకృతి విరుద్ధంగా లింగప్రమేయం లేకుండా జరిగే లెస్బి యన్ల వివాహాల జోరు ఇటీవలి కాలంలో ఎక్కువయింది.
సేలం కోర్టు తీర్పుపై అప్పీలుకు టిటిడి!
సేవా టిక్కెట్ భక్తులకు ఆప్షన్ ఇచ్చినా దర్శనానికి రాని భక్తులు
కరోనా నుంచి కోలుకున్న మంత్రి కెటిఆర్
రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధృవీకరిం చారు.
పంత్, పాండ్యాలకు రోహిత్ క్లాస్
ఆసియాకప్ 2022 సూపర్ఫైర్ దశ మ్యాచ్లో ఆదివారం భారత్పాకాట్లు మధ్యజరిగిన హోరాహోరీపోరులో టీమిండియా బౌలర్లు చేసిన తప్పిదాల కారణంగా పాక్కు విజయం లభించింది.
బులియన్ మార్కెట్ కళకళ
బులియన్ మార్కెట్లో బంగారం ధర సోమ వారం 100 నుంచి 110 మేర పెరిగింది.
ద్రవిడ్ మేనేజ్మెంట్ వెరీపూర్
టీమిండియా మేనేజ్మెంట్పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ ఆగ్రహం వ్యక్తంచేసాడు.
టైటిల్ స్పాన్సర్షిప్ సాధించిన 'మాస్టర్కార్డ్'
బిసిసిఐ ఆధ్వర్యంలో స్వదేశంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను పేమెంట్స్ గ్లోబల్ కంపెనీ అండ్ టెక్నాలజీ మాస్టర్కార్డ్ సాధించింది.
'ఆరోగ్యశ్రీ' ద్వారా అన్నిరకాల కేన్సర్ చికిత్సలు: మంత్రి విడదల రజిని
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అన్నిరకాల క్యాన్సర్ చికిత్సలు చేయటం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని అన్నారు.
ఇద్దరు మంత్రులకు సచివాలయ బాధ్యత
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేర్చేందుకు ఉద్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఓ నిర్ణయం తీసు కున్నారు.
అమరావతి మాస్టర్ ప్లాన్ అక్రమాల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్లో అక్రమాలకు సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల్లో పురపాలకశాఖ మాజీ మంత్రి పొంగూరు నారాయణకు మంగళ వారం రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది.
షార్ నుంచి ఇక ప్రైవేటు రాకెట్లు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రైవేటు రాకెట్ల ప్రయోగాలకు అతి త్వరలోనే శ్రీకారంచుట్టనుంది.
ఫలించని చర్చలు
జిపిఎస్ పట్టుపైనే రాష్ట్ర ప్రభుత్వం, అంగీకరించని ఉద్యోగ సంఘాలు
భారత్ జోడో షురూ
కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరచి, దేశంలో పార్టీకి కొత్త జవసత్వాలు కల్పించే లక్ష్యంతో అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో’ సుదీర్ఘ ఖ పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు రానున్న తరుణంలో ఆరంభించిన ఈ యాత్ర విశేషమైన ఆదరణ పొందవచ్చని భావిస్తున్నారు.
అణుబాంబుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామ సమీ పంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.