CATEGORIES
فئات
సెంటర్ X స్టేట్స్!
దేశంలో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఒక్కటవుతున్నట్టుగా స్పష్టమవు తున్నది.
తెలంగాణలోనూ కరెంటు కోతలు
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, మరో 14 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర మంత్రి రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో రోడ్లు దెబ్బతింటే కంటిన్యూగా మరమ్మతులు చేస్తూ అవసరమైనచోట కొత్త రోడ్లను వేస్తున్నట్లు తెలిపారు.
రెండో ఫ్రంట్లోనే బీజేపీ ఓటమి
థర్డ్, ఫోర్త్ ఫ్రంట్లు గెలవలేవు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
పైసలకే పని!
ఇక భూ పరిపాలన సేవలు ఉచితం కాదు. ప్రతి పనికీ ఓ రేటు.ఏ దరఖాస్తు సమర్పించినా ఫీజు చెల్లించా ల్సిందే. ఈకేవైసీ పేరుతో మరో రూ.40 సమర్పించుకోవాల్సిందే.
అమెరికా తరహాలో హైవేలు
సభలో అంతకుముందు కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతికి జాతీయ రహదారులు కీలకమని అన్నారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతోనే తెలం గాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరు గుతోందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రహదా రుల నిర్మాణం కోసం కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఈడీ షాక్
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలివుడ్ హీరోయిన్, శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.
ఓయూ సభకు నో పర్మిషన్
ఈ నెల 7వ తేదీన ఓయూలో నిర్వహించనున్న ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ పర్య టనకు ఓయూ కౌన్సిల్అనుమతి నిరాకరించింది. సభకు పర్మిషన్ ఇవ్వకూడదని యూనివర్సిటీ ఎగ్జిక్యూ టివ్ కౌన్సిల్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మ దహ నానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అధ్వానంగా సర్కారు బడులు
ప్రైవేట్ ను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ స్కూళ్లను అంతం చేయాలని కేసీఆర్ సర్కార్ కుట్ర పన్నుతోం దని ఆకునూరి మురళి ఆరోపిం చారు. మంచి స్కూళ్లు కడుతు న్నట్లు ప్రభుత్వం డ్రామా ఆడుతోం దన్నారు.
బిందెలకు ఉరి
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని వటవర్లపల్లి గ్రామంలో కొద్ది రోజులుగా తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జూన్లో ఫోర్త్ వేవ్
రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కరోనా టెన్షన్ మొదలుకా నుంది. జూన్ రెండో వారంలో కేసులు పెరిగే చాన్స్ ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ అంచనా వేస్తున్నది. స్పల్ప తీవ్రతతో ఫోర్త్ వేవ్ ఉండొచ్చని భావిస్తున్నది.
ఎండ్రికాయల కథే!
కాంగ్రెస్ నేతలు కలిసి ఉంటూనే కత్తులు దూసుకుం టున్నారు. ఐక్యతారాగం ఆలపిస్తూనే యుద్ధానికి సై అంటున్నారు. రాష్ట్రానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నా.. నేతల మధ్య విభేదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
ఆ వెబ్సైట్తో మాకు సంబంధం లేదు
గూగుల్లో గాంధీ ఆసుపత్రి పేరిట ప్రత్యక్షం అవుతున్న వెబ్సైట్తో తమకు తో సంబంధం లేదని ఆసుపత్రి అధికా రులు క్లారిటీ ఇచ్చారు.
5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం
ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నదని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు.
225 పోస్టులు మహిళలకే!
గ్రూప్-1 పోస్టులకు రిజర్వేషన్లు వెల్లడ య్యాయి. టీఎస్పీఎస్సీ విడుదల చేసిన డిటెయిల్డ్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఒక్కో చేయనున్న పోస్టులు, వాటిలో రిజర్వేషన్ల వారీగా కేటాయింపులను తెలిపింది.
టీఆర్ఎస్ @ వెయ్యికోట్లు
టీఆర్ఎస్కు వెయ్యి కోట్ల ఆస్తు లున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రక టించారు. పార్టీకి చాలా మంది దాతలు విరాళాలు ఇచ్చారని చెప్పారు. 60 లక్షల సభ్యత్వం ఉందని, జాతీయ పార్టీ కోసం తలా వెయ్యి ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారన్నారు.
ప్రతీకారం తీర్చుకున్న గుజరాత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-15లో వరుసగా ఐదు విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ ఊహించని షాక్ ఇచ్చింది. భారీ లక్ష్యం ముందున్నా గుజరాత్ ఆటగాళ్లు ఏమాత్రం చలించ కుండా లక్ష్య ఛేదనలో దూకుడుగా వ్యవహరించారు.
మొబైల్ వాడకంలో 22వ స్థానంలో తెలంగాణ మహిళలు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొబైల్ వినియోగించే మహిళల పై సర్వే నిర్వహించగా ట్రాప్ 10లో తెలంగాణకు చోటు దక్కలేదు.తెలంగాణ రాష్ట్రం 60 శాతంతో 22వ స్థానంలో నిలిచింది.
రెగ్యులరైజేషన్ ఎప్పుడు?
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను క్రమబద్దీకరిస్తామంటూ ప్రభుత్వం దరఖా స్తులను స్వీకరించింది. 40 రోజుల పాటు ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోవాలని సూచించింది. గడువు ముగిసి 27 రోజులైంది.
యూనివర్సిటీల్లోని ఖాళీలు భర్తీ చేయండి
విద్యార్థులకు నష్టం కలగొద్దు త్వరలో అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
మేఘాకు చుక్కెదురు
ఖమ్మం కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ సస్పెన్షన్ అభ్యంతరాలను అక్కడే వినిపించాలని ఆదేశం మీడియా స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్య
పీజీ స్పెషల్ కాలేజీలుగా టిమ్స్ ఆస్పత్రులు!
మెడికల్ కళాశాలల కన్వర్ట్ కు సర్కార్ ప్రపోజల్స్ 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కోర్సులు రెండో విడతలో నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు నాలుగు చోట్ల ఎయిమ్స్ తరహాలో సేవలు
పీకే VS ఎస్కే
స్ట్రాటజిస్టుల మధ్య యుద్ధం తలపడనున్న వ్యూహకర్తలు దూసుకుపోనున్న రేవంత్ రెడ్డి పీకే.. మాకే అన్న కేటీఆర్
టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ హ్యాక్
17 గంటల 40 నిమిషాలు బంద్ ఉదయం 11 గంటలకు పున: ప్రారంభం అయోమయంలో కమిషన్ అధికారులు సమగ్ర విచారణకు సర్కారు ఆదేశం అభ్యర్థుల బార్ కోడ్ మార్పునకు ఏర్పాట్లు
నెలరోజులు ఆలస్యంగా ఎగరనున్న ‘ఆకాశ ఎయిర్' విమానాలు
దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝు ఝున్ వాలా మద్దతిస్తున్న బడ్జెట్ ఎయిర్‌లైన్స్ 'ఆకాశ ఎయిర్' విమానాలు అనుకున్న సమయం కంటే నెలరోజులు ఆలస్యంగా ఎగరను న్నాయని కంపెనీ వెల్లడించింది.
ఎలన్ మస్క్ ఆఫర్ యాక్సెప్ట్ కు రెడీ!
ఖరారు చేసే యోచనలో ట్విట్టర్
బ్లేడ్ తో భర్త గొంతుకోసింది
హన్మకొండ జిల్లాలో దారుణం చోటుచే సుకుంది. దామెర మండలం పసరగొండ గ్రామంలో ఓ మహిళ తన భర్త గొంతు కోసి చంపేందుకు యత్నించింది.
టీఆర్ఎస్ @ 22
గులాబీ పండుగకు చురుగ్గా ఏర్పాట్లు సాగు తున్నాయి. ఈ నెల 27న హెచ్ఐసీసీలో 3,600 మంది ప్రతినిధులతో సభను ఏర్పాటు చేస్తున్నారు.
అదానీకి ఐదోసానం
దేశీయ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచంలోనే ఐదో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారని ప్రముఖ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీయనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
మరో భారం
కొత్త బైకు కొంటున్నారా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనెయ్యండి..?