CATEGORIES
فئات
నోటిఫికేషన్లపై డైలమా
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 91 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామంటూ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించగానే నిరు ద్యోగుల్లో ఆశలు మళ్లీ చిగురిం చాయి. ఇక నోటిఫికేషన్లు రావడమే తరువాయి అన్న తీరులో అధికారులు హడావుడి చేయడం మొదలుపెట్టారు.
అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ
ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్ సీజన్ -15లో ఎంట్రీ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు తొలి రెండు మ్యాచుల్లో ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆటగాళ్లు ఫామ్ లోకి వస్తుండటంతో వరుసగా హైదరాబాద్ జట్టు రెండో విజయాన్ని అందుకుంది. ఈసారి ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ జట్టు కూర్పుపై పెద్దఎత్తున విమర్శలు తలెత్తాయి. ఆటగాళ్లు సోసోగా ఆడుతుండటంపై అభిమానులు ఎంతో నిరుత్సాహానికి లోనయ్యారు. తాజా మ్యాచులో గుజరాత్ టైటాన్స్ప సన్ రైజర్స్ విజయం సాధించడంతో అటు ఫ్యాన్స్ తో సహా ఇటు జట్టు యాజమాన్యం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది.
సిజేరియన్ చేస్తే లైసెన్స్ రద్దు!
అనవసర సిజేరియన్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించనున్నది. వీటిని ప్రోత్స హిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల లైసె న్సులనూ రద్దు చేయనుంది." ఇందుకోసం కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయ నున్నది. ఎందుకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది? అనే అంశాలను ఈ బృందం పర్యవేక్షించనుంది.
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి
సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యద ర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఏచూరిని పార్టీ ఎన్నుకో వడం విశేషం. అయితే, సీపీఎం చరిత్రలోనే మొద టిసారి దళితుడైన రామ్ చంద్ర డోమ్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎంపిక కావడం ఆసక్తికరమైన అంశం.
శ్రీలంకకు భారత్ భారీగా ఇంధన సరఫరా
24 గంటల్లోనే 76 వేల టన్నులు సరఫరా సప్లయ్
వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లకు వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. గత వారంలో గణనీయంగా పుంజుకున్న సూచీలు తిరిగి నష్టాల బాటపట్టాయి.
వ్యాక్సిన్ రేట్లు తగ్గాయ్
వ్యాక్సిన్ ధరలపై టీకా సంస్థలు స్పష్టతనిచ్చాయి. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ బూస్టర్ డోసుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో కొవిషీల్డ్, కొవార్టిన్ టీకాల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా కంపెనీల యజమానులు తెలిపారు.
ఫ్రీగా మోకాలి చిప్ప సర్జరీలు
ఇక నుంచి సర్కారీ ఆస్పత్రుల్లో మోకాలి చిప్ప సర్జరీలు ఫ్రీగా చేయనున్నారు. ఇప్పటి వరకు ఆధునాతన సౌకర్యాలేమీ లేకపోవడంతో పెద్దగా సర్జరీలు జరిగేవి కాదు. దీంతో చాలా మంది ప్రైవే స్ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసి చికిత్స తీసుకునే వారు.
భారత్ X ఇంగ్లాండ్
డబుల్ హెడర్ మ్యాన్లు రద్దు
ప్రపంచం రెండుగా చీలినప్పుడు భారత్ కు జాతి ప్రయోజనాలే ముఖ్యం
రష్యా, ఉక్రెయిన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో భారత్ జాతి ప్రయోజ , నాలకే ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాని మోడీ చెప్పారు.
రాష్ట్రంలో రాహుల్ పర్యటన
తెలంగాణలో... కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెలాఖరునా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.
రంజీ క్రికెటర్ ఇలు కూలివేత
రంజీ క్రికెటర్ శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధి కారులు కూల్చివేశారు. విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పబ్ ల లో సీసీ కెమెరా తప్పనిసరి
పబ్ లలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, వాటిని ఎక్సైజ్ శాఖకు అనుసంధానం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.లేదంటే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
చైనాలో కొవిడ్ డేంజర్ బెల్స్
చైనాలో కొవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతు న్నాయి.
పొలిటికల్ అటెన్షన్!
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాకమీదున్నది. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రం వైపు పరుగులు తీసేందుకు రెడీ అవుతున్నారు.
కేసీఆర్ ఒంటరి కలిసొచ్చేదెవరు?
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ బయల్దేరిన సీఎం కేసీఆర్.. క్రమంగా ఒంటరవుతున్నారు. తనతో కలిసివస్తార నుకున్న ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కేసీఆర్ తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర సీఎంలను కలిశారు.
పడకేసిన పాలన
తెలంగాణలో పాలన పడకేసింది. గవర్నర్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ అందరూ బిజీ అయి పోవడం ఇబ్బందికరంగా మారింది.
కవచ్ విస్తరింపు
• 1,445 కి.మీ మేర ఏర్పాటు • ఎసీఆర్ జీఎం అరుణ్ కుమార్ జైన్
తగ్గేదేలే!
ఢిల్లీ వెళైచ్చిన గవర్నర్ మరింత దూకుడు పెంచనున్నారా..? తన విశేషాధికారాలన్నీ ఉపయోగించుకోనున్నారా..? ప్రతి ఫైలునూ జాగ్రత్తగా పరిశీలించిన మీదటే సంతకం చేయనున్నారా..?
టాటా సూపర్ యాప్ 'న్యూ' ప్రారంభం
ఆసక్తిగా ఎదురుచూ స్తున్న టాటా గ్రూప్ సూపర్ యాప్ 'న్యూ(ఎఈ యూ) ను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం అధికారికంగా ప్రారంభించారు.
ఎఫ్ డీని పొడిగించిన ఐసీఐసీఐ బ్యాంక్
ప్రముఖ ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం అందిస్తున్న స్పెషల్ ఎడ్లీ ( ఫిఫ్ట్ డిపాజిట్) పథకాన్ని పొడిగిం చింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉండే ఎఫ్ డీలపై ప్రత్యేక వడ్డీని ఇస్తోంది.
ఒక్కొక్కటిగానే స్వగృహ
ఇండ్ల వారీగానే అమ్మకం. సర్కారు నిర్ణయం.. రేపు ధరల ఖరారు. బండ్లగూడలో స్క్వేర్ ఫీట్ రూ.2700 నుంచి ప్రారంభం!
ఉద్యోగులను తొలగించిన అప్లెకాడమీ!
ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ కంపెనీ అన్లాకాడమీ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీలోని సుమారు 600 మందిని తీసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇమ్రాన్ పై నేడే అవిశ్వాసం
బలనిరూపణకు రెడీ అవుతున్న ప్రధాని ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ ఓటమి ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు
ఇదేనా మర్యాద!
పార్లమెంటు ఆవరణలో కేకేతో గవర్నర్ తమిళిసై రాజ్ భవన్.. ప్రగతిభవన్ మధ్య గ్యాప్ ఢిల్లీ వేదికగా మరోమారు బట్టబయలైంది.
'జేఈఈ మెయిన్స్ పోస్ట పోన్
'జేఈఈ మెయిన్స్ 2022' షెడ్యూల్ మరోసారి పోస్ట్పన్ అయింది. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4వరకు నిర్వహించనున్నట్టు వెల్ల డించిన సెషన్ 1 పరీక్షలను జూన్ 20 నుంచి 29వరకు, వచ్చే నెల 24నుంచి 29వరకు నిర్వహించాల్సి ఉన్న సెషన్ 2 ఎగ్జామ్ ను జూలై 21నుంచి 30వరకు నిర్వహించనున్నారు.
నిర్ణీత గడువులోనే 5జీ వేలం
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే, నిర్ణీత గడువులోగా నిర్వహిస్తామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
దళితుల మధ్య సర్కారు చిచ్చు
• నేతలకు అనుకూలంగా ఉన్నోళ్లకే 'బంధు' • 2 గ్రూపుల మధ్య గొడవ.. ముగ్గురికి గాయాలు • కారం పొడి చల్లుకుంటూ పరస్పర దాడులు.. • పాలమూరు జిల్లా వింజమూరులో ఘటన
మైనర్లదే కీ రోల్!
తెర వెనుక బడా ముఠాలు తొలుత అలవాటు.. ఆపై అమ్మకం బస్తీ నుంచి బంజారాహిల్స్ వరకు.. డ్రగ్స్ దందా కొనసాగుతున్నదిలా రేవ్ పార్టీలకు నేరుగా కొనుగోళ్లు ? 200 మందికిపైగా విక్రయదారులు లిస్టులో సినీతారలు, నాయకులు పబ్ లకు ఆఫర్లతో జోరుగా సరఫరా
రమ్మని.. వద్దని!
గవర్నర్కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆపై రద్దు • సీఎం హస్తినలో ఉండగానే ప్రోగ్రాం ఫిక్స్ • హుటాహుటిన పుదుచ్చేరి నుంచి హైదరాబాదు • మీటింగ్ రద్దయిందన్న కేంద్ర హోంశాఖ • ఏం జరిగి ఉంటుందనే చర్చలు షురూ • కేసీఆర్ ప్రమేయంపై చర్చోపచర్చలు