CATEGORIES
فئات
రైట్ టు ప్రైవసీ ఇల్లీగల్!
పబ్లిక్ డేటా అంటున్న నిపుణులు అక్రమాల గోప్యతకు ప్రభుత్వం ఊతం జీవో 111 పరిధిలోనే అత్యధికం డిస్ప్యూట్ ల్యాండ్స్ కొంటున్న పెద్దలు ఐదు జిల్లాల్లోనే ఈ కేసులు ఎక్కువ
సెస్.. డైవర్ట్!
లైబ్రరీ సెస్ వసూళ్లు రూ. 733 కోట్లు జమ చేసింది రూ. 30 కోట్లే మిగిలిందంతా ఏమైనట్టు? ప్రాపర్టీ టాక్స్ లో 8% అందుకే గతంలోనే హైకోర్టులో 'పిల్' ఫండ్ లేక గ్రంథాలయాల తిప్పలు
ఢిల్లీకి గవర్నర్
హోం మంత్రి అమిత్ షాతో భేటీ ఆ తర్వాత ప్రధానితో మీటింగ్ • కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక • సీఎం అక్కడుండగానే తమిళిసై టూర్ • ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్చ ! • డ్రగ్స్, పబ్లపైనా కేంద్రం ఆరా • రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ • నలిగిపోతున్న ఐఏఎస్ అధికారులు
ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ వాకౌట్
పార్లమెంటులో ఎంపీల నిరసన ధాన్యం కొనుగోళ్లపై.. వాయిదా తీర్మానానికి అనుమతి నిరాకరణ
గాంధీలో అడ్మిషనా? ఫ్యాన్ కొనండి!
మీరే తెచ్చుకోండని సూచిస్తున్న డాక్టర్లు ఫండ్స్ లేవంటున్న అధికారులు ఏర్పాటు చేసుకునేందుకు పేషెంట్ల పాట్లు జిల్లాల నుంచి వచ్చిన రోగులకు నరకం
26 జిల్లాల ఏపీ!
• మనుగడలోకి న్యూ డిస్ట్రిక్ట్స్ • పరిపాలనా సౌలభ్యం కోసమే: సీఎం జగన్ • ఎన్టీఆర్ జిల్లాను ప్రారంభించిన లక్ష్మీ పార్వతి • మన్యం జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి • పండగలా ప్రారంభ వేడుకలు
సెలబ్రిటీ కనెక్షన్!
డ్రగ్స్ వలయంలో హై'డరా'బాద్ • సినీతారలు, నేతలే పాత్రధారులు • ఎంపీలు, ఎమ్మెల్యేలకూ సంబంధాలు • హయ్యర్ పోలీసు ఆఫీసర్ల వారసులూ.. • ఓ వైపు విచారణ.. మరో వైపు వినియోగం • నివాస ప్రాంతాల్లోనే తయారీ ల్యాబ్‌లు
యాదాద్రిలో గవర్నర్‌కు అవమానం!
తమిళిసై పర్యటనకు ఆలయ ఈవో డుమ్మా కావాలనే గైర్హాజరంటూ ప్రచారం ఎమ్మెల్యేలు సైతం దూరంగానే...
గ్రూప్ -2,3,4 సిలబస్ ఇదే!
మార్కులు, టాపిక్స్ రెడీ గ్రూప్-2లో ఇంటర్య్వూకు 75 మార్కులు మిగిలినవన్నీ రాత పరీక్షలే తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యం
ఐఏఎస్ట బదిలీల్లో కదలిక!
మొదలైన ట్రాన్స్ఫర్ల కసరత్తు ప్రగతిభవన్‌కు చేరిన జాబితా ఈసారి సీనియర్లకూ స్థాన చలనం జీఏడీ ముఖ్య కార్యదర్శి భర్తీపైనా చర్చలు త్వరలో సీఎం కేసీఆర్ నిర్ణయం
భారత్ ఎన్నటికీ దురాక్రమణకు గురవ్వదు
రక్షణ రంగం బలోపేతానికి గతంలో ఇతర దేశాలపై ఆధారపడ్డామని, ఇప్పుడు దేశానికి ఆ అవసరం లేదని, భారత్ ఎన్నడూ దురాక్రమణకు గురవ్వదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
భారీ రేవ్ పార్టీ భగ్నం
పుడింగ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ దాడి పట్లో 148 మంది యువతీయువకులు వీరిలో రాజకీయ, సినీ, ప్రముఖుల పిల్లలు లిస్ట్ లో రాహుల్ సిప్లిగంజ్, నిహారిక పేర్లు కొకైన్, గంజాయి, ఎఎస్ డీ స్వాధీనం!
బ్లాక్ లిస్టులోకి 'ఏజిల్'
• మెమో జారీ చేసిన 'ఎంజీఎం' సూపరింటెండెంట్ • నిర్లక్ష్యంపై సర్కారు సీరియస్ • సర్వీసులో విఫలమని ఫైర్ • నిబంధనల ఉల్లంఘనంటూ క్లారిటీ • 'దిశ' కథనానికి స్పందన
1000 మందితో ప్రత్యేక వింగ్ ఏదీ?
• మత్తు.. చిత్తులో 14.84 లక్షల మంది! • పెరుగుతున్న అడిక్షన్ కేసులు • డ్రగ్స్ తో ఇప్పటికే ముగ్గురు మృతి • 2017 నుంచి పెరిగిన వినియోగం • నవంబర్ లో హెచ్చరించిన అమిత్ షా
కేటీఆర్ కెప్టెన్సీలోనే 'మత్తు'దందా!
ఆయనా డ్రగ్స్ తీసుకుంటాడు కేటీఆర్ ఉన్నంత కాలం 'ఉడ్తా హైదరాబాద్' రీసైక్లింగ్ బియ్యంలో 50 వేల కోట్లు ఆర్జించాడు ధాన్యం కొనకుండా ఉద్యమాలేంటి? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
ఉగాది తర్వాత ఉగ్ర రూపమేంటి?
ఉద్యమ ఉధృతిపై ఉత్కంఠ క్లారిటీ కోసం ఎదురుచూపులు టీఆర్ఎస్లో టెన్షన్..టెన్షన్.. కేసీఆర్ ప్రకటనకై వెయిటింగ్
100 బిలియన్ల మార్కులో అదానీ..
రూ.1.57 లక్షల కోట్లు పెరిగిన ఆదాయం • కేవలం 3 నెలల్లోనే దిగ్గజాల సరసన • బ్లూమ్ బర్గ్ నివేదిక విడుదల
టీ-సాట్‌లో 'టెట్' కోచింగ్
నేటి నుంచి ప్రారంభం జూన్ 5 వరకు నిర్వహణ సీఈవో శైలేష్ రెడ్డి వెల్లడి
ట్రిపుల్ఆర్ ఫస్ట్ గెజిట్ రిలీజ్
• మొత్తం మూడు విడుతల్లో గపూర్ • మొదట ఉత్తర భాగం భూసేకరణ • 113 గ్రామాలను పేర్కొన్న కేంద్రం • త్వరలో సర్వే నంబర్లతో రెండోది
పథకాలకు పైసలెట్లా..
కొత్త ఆర్థిక సంవత్సరం.. సవాళ్లు! దళితబంధు పథకం అమలు 'ఆసరా' వయస్సు కుదింపు సొంత జాగా ఉన్నోళ్లకు 3 లక్షలు 80 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు పెరగనున్న ఆర్థిక భారం హామీల అమలుకు నిధులెట్లా?
బీపీ, షుగర్ పేషెంట్స్ ఎక్కువే..
• హైదరాబాద్‌లోనే 46 వేల మంది • మరో లక్షమందికి పైగా అనుమానితులు • తెలంగాణలో 12 లక్షల మందిలో హైపర్ టెన్షన్ • ఎన్సీడీ స్క్రీనింగ్ లో అధికారులకు షాక్ • ప్రభుత్వానికి వైద్యశాఖ నివేదిక • రాష్ట్రంలో 5 లక్షల మందికి మధుమేహం
బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం ప్రారంభం
ఈ కామర్స్ దిగ్గజం 'అమెజాన్' అధినేత జెఫ్ బెజోస్ కు చెందిన స్పేస్ టూరిజం సంస్థ 'బ్లూ ఆరిజిన్' గురువారం తన తొలి అంతరిక్ష మిషన్న ప్రారంభించింది.
ఇక మాస్కులు కంపల్సరీ కాదు
రేపటి నుంచి కొవిడ్ నిబంధనలు ఎత్తివేయనున్న మహారాష్ట్ర బెంగాల్, ఢిల్లీలోనూ ఆంక్షల ఎత్తివేత
ఉప రాష్ట్రపతిగా నితీశ్ కుమార్?
బిహార్ సీఎం, జేడీయూ వ్యవస్థాప కులు నితీశ్ కుమార్‌కు కేంద్రం ఉప రాష్ట్రపతి పదవి కట్టబెట్టనుందా? అంటే, అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు ఈ ఊహాగానాలకు నితీశ్ కుమార్ తాజా వ్యాఖ్యలు మరింత బలాన్ని చ్చాయి. ఏదో ఒక రోజు తాను రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.
రతన్ టాటాకు భారత రత్న!
పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు ఇలాంటి ఆదేశాలు చేయలేమని స్పష్టం
‘సెట్'ల షెడ్యూల్ రిలీజ్
• జూలైలో పరీక్షలు • 21న లాసెట్ 22న పీజీఎల్ సెట్ • 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ • 27, 28 తేదీల్లో ఐసెట్ 29 నుంచి ఆగస్టు 1వరకు పీజీఈసెట్
వాహనదారులూ..పారాహుషార్
ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినం రోడ్లపై పార్క్ చేసిన వాహనాల తరలింపు 15 రోజుల్లోగా యజమానులు స్పందించకపోతే వేలం
బెల్జియం ఫుట్ బాలర్ వాన్ డామ్ మృతి
1800 ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో మంటలు దీర్ఘకాలికంగా లుకేమియా క్యాన్సర్‌తో బాధప డుతున్న బెల్జియం ఫుట్ బాల్ ఆటగాడు మిగ్యుల్ వాన్ డామ్ మృతిచెందాడు. ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న 28 ఏళ్ల వాన్ డామ్.. లుకేమియాను జయించలేక మంగళవారం మర శించాడు.
పెట్రో ధరల్లో టాప్ సెకండ్
దక్షిణాదిలో రెండో ప్లేస్‌లో తెలంగాణ అత్యధికంగా 35.2% వ్యాట్ వసూలు ఫస్ట్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్
3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే గోవా సీఎం ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులకు మూడు 56 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటిం చారు.