CATEGORIES
فئات
ఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా భువనమ్మ గారి జన్మదిన వేడుకలు
ఘనంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా భువనమ్మ గారి జన్మదిన వేడుకలు
భువనేశ్వరీ... నువ్వే నా సర్వస్వం
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ... దీన్ని వివిధ సందర్భాల్లో వారు వ్యక్తం చేసారు.
స్థిరంగా బంగారం, వెండి ధరలు
బంగారం 22 క్యారెట్ల ధర రూ.66,500 24 క్యారెట్ల ధర రూ.72,550 వద్ద కొనసాగుతుంది కిలో వెండి ధర రూ. 95,600 వద్ద ఉంది
రెండో రోజూ మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్..
త్వరగా సమస్యల పరిష్కారించాలని అధికారులకు లోకేష్ ఆదేశం
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం
శ్రీలంక దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రకటన
రుషికొండ రహస్యం బట్టబయలు
• కూటమి నేతలతో కలిసి భవనాల్లో కలియ తిరిగిన భీమిలి ఎమ్మెల్యే గంటా
నేడు ఏపి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శన
సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి సమీక్ష త్వరలో ప్రాజెక్టు పూర్తవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు హామి
వైసీసీ హయాంలో భారీ కుంభకోణం
• నిల్వగోదాములను తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
రెండున్నారేళ్లలో రాజధాని అమరావతి పూర్తి చేస్తాం
• మినిస్టర్ నారాయణను అభినందించిన టీడీపీ శ్రేణులు, రైతులు, జేఏసీ నేతలు
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ!
ఈవిఎంలు పరిశీలించేందుకు అనుమతి లేదని వ్యాఖ్యలు
కశ్మీర్ లో మళ్లీ బుసలు కొడుతున్న ఉగ్రభూతం
టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు
మూడు వారాల్లో అన్నా క్యాంటిన్లను పునరుద్దరిస్తాం
• పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
ఇప్పీ తాజా ప్రచార కార్యక్రమం ఇప్పీ టాస్ ప్రారంభం
సన్‌ఫీస్ట్ ఇప్పీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ తాజా ప్రచారం 'ఇప్పీ టాప్' గురించి వెల్లడించిన నూతన ప్రచార కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు.
కాలేజ్ విద్య కమిషనర్ పోలా భాస్కర్‌కు అదనపు బాధ్యతలు
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్ ను నియమించింది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదమ్న నియమించారు.
19న ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరించారు
ఏపీ ప్రభుత్వ అధికారుల ఏరివేత షురూ
మార్పు.. యస్.. ఏపీలో చాలా మార్పులు.. ప్రభుత్వం మారింది.. సీఎం మారారు.. పాలన తీరు మారింది.. పాలించే విధానం మారింది.
17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఏపీకీ 50 వేల కోట్లతో కొత్త ప్రాజెక్ట్
• టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే గుడ్ న్యూస్.. • రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయించేలా కూటమి కొలువు
వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10న చెన్నైలోని అంజ యా నాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది.
నోరు జారిన కమ్రాన్ అక్మల్
బుద్ధి చెప్పిన హర్భజన్
పోలవరం పూర్తే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిముఖ్యమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీయిచ్చారు.
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్త
వారసులు గరిష్ఠ వయోపరిమితి పెంపు పెంపుపై సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
జగన్ కు చంద్రబాబు ఫోన్
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు.
మూడోసారి పుష్కరాల నిర్వహించే చాన్స్
మొదటిసారి 2003లో వుష్కరాలను ప్రారంభించిన చంద్రబాబు 2014 గోదావరి మహా వుష్కరాలను వైభవంగా చేపట్టారు.
ఏపీ ప్రజలకు వెథర్ అలెర్ట్
అమరావతి... ఏపీలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీకి ఏకంగా రూ. 5వేల కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ... తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది
12న సిఎంగా చంద్రబాబు
• ముహూర్తం - ఈవెంట్ ఫిక్స్ వేదిక చేసిన తెలుగుదేశం • సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించిన నిఘా వర్గాలు • ప్రధానితో సహా పలువురు నేతల హాజరు • దేశంలోని పలు ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు
ఒకే సెంటర్లో ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్
• నీట్ - 2024 ఫలితాల్లో అవకతవకలు • వెంటనే దర్యాప్తు చేపట్టాలి
మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారు : బాబు
• మోడీ వెంట ఎప్పుడూ నడిచేందుకు మేం సిద్ధం • కూటమి ఎంపీల సమావేశంలో ప్రకటించిన నితీష్ యాదవ్