CATEGORIES
فئات
వంగా గీతకు డిప్యూటీ సీఎం ఇస్తా
• ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి • కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన సీఎం
మహా నగరం ఖాళీ
• ఏపీ ఓట్ల పండుగకు భారీగా తరలి వెళ్తున్న ఓటర్లు • ఎటు చూసినా కిక్కిరిసిన వాహనాలు • విదేశాల నుంచి తరలి వస్తున్న ఓటర్లు
కాంగ్రెస్, ఎంఐఎంను తరిమే శక్తి బీజేపీకే ఉంది
• కాశ్మీర్ ఎప్పటికి భారత్‌లో అంతర్భాగమే • చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించండి
ఫలితాలు తేడా వస్తే..అగ్ని పరీక్షే
• ఎన్నికల ఫలితాలతో రేవంత్.. కేసీఆర్ ఫ్యూచర్ తేలనుందా? • ఇప్పటికే ఉత్తర..పడమరలుగా ఉండే సహచరుల్ని బుజ్జగిస్తూ ప్రభుత్వ రథాన్ని లాగుతున్న రేవంత్
షర్మిలను గెలిపించండి
• కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల • ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ
చరిత్ర సృష్టించిన ఐపీఎల్
• ఈ 17వ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 14 శతకాల నమోదు • మరే ఐపీఎల్ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదుకాని వైనం
రఫాలో భీకర పోరు
• రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల పరస్పర దాడులు • పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామన్న టెల్ అవీవ్
తిరిగి వచ్చిన బాఫ్లా బ్రేక్ తూ ఇండియా
స్క్రీన్ ఆర్ట్స్ కోసం యుకె యొక్క ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బాప్టా, నెట్ ఫ్లిక్స్ నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో భారతదేశంలో నాల్గవ సంవత్సరం తన బ్రేక్రూ ప్రోగ్రామ్‌తో తిరిగి వచ్చింది.
ఆడబిడ్డలు అదృశ్యమైతే మాట్లాడవే జగన్
దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం: ముఖేశ్ కుమార్ మీనా
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6గంటలకల్లా ముగిసిందని ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో పెట్టింది మేం కాదు
• అధికారంలోకి రాగానే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హెూదా • రాజశేఖర్‌రెడ్డి ఏపీకే కాదు మొత్తం దేశానికే దారి చూపించిన వ్యక్తి
ప్రచారపర్వం ముగిసింది ప్రలోభాలకు తెరలేచింది
ప్రచార పర్వం ముగిసింది. ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన క్షణం నుండి హోరెత్తిన ఉమ్మడి కర్నూలు జిల్లా శనివారం సాయంత్రం నుండి మూగబోయింది.
ఓటుతో అరాచక శక్తులపై వేటు వేయాలంటూ పిలుపు
రాష్ట్రాభివౄఎద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవి ఈ ఎన్నికలు. మీ ఉజ్వల భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని ఆకాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
మే 13న సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు తప్పవు : వికాస్ రాజ్
తెలంగాణలో నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం మే 13న లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తోంది.
కాస్కో నా రాజా!
• కొత్త కొత్త వ్యూహాలతో జనం ముందుకు పార్టీలు • అన్ని నియోజకవర్గాలు కలియదిరిగిన అధినేతలు
పిఠాపురంలో కోలాహలంగా పవన్ కల్యాణ్ రోడ్ షో
• ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ • చిత్రాడ గ్రామంలో రోడ్ షోకు భారీగా తరలి వచ్చిన జనాలు • హారతులు పడుతూ, పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం
మంగళగిరిలో విజయం సాధిస్తా!
• మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్
నోటా ఓట్లు కూడా కాంగ్రెస్‌కు రావు
• కడప ఎన్నికల ప్రచార సభ వేదికగా కాంగ్రెస్ పై ఎపీ సిఎం జగన్ నిప్పులు
ఫ్యానికి ఓటేస్తే మెడకు ఉరేసినట్లే
• ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 కరెంట్ ఇస్తాం • మీ భూమి మీకు కావాలంటే కూటమి రావాలి • జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ చట్టాన్ని తగులబెట్టండి • ఉండి ప్రజాగళం సభలో చంద్రబాబు
నాది రాజకీయ కాంక్షా ప్రమాణం చేసి చెప్పగలరా?
• దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? • కంటతడి పెట్టిన షర్మిల.. జగన్‌కు కౌంటర్
రాహుల్ ద్రావిడ్ అవుట్ టీమిండియాకు కొత్త కోచ్ ?
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఇక మాజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
గుజరాత్ ఓడిమిమేదనే ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు
ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్ ఫైట్ ఉత్కంఠగా సాగుతోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మినహా మిగిలిన ఎనిమిది జట్లు సాంకేతికంగా పోటీలో ఉన్నాయి.
పాక్ ను గౌరవించండి..లేదంటే అణుబాంబు వేస్తుంది
• పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరపాలని, తన సైనిక బలాన్ని ఎక్కువగా ప్రదర్శించకూడదని సూచన
మదర్స్ డే కోసం వినూత్న బహుమతులు
2024లో, మదర్స్ డే ఆదివారం, మే 12వ తేదీన వస్తుంది. మీరు మీ తల్లికి బహుమతిని ఇంకా ఖరారు చేయకుంటే, ఇంకా సమయం ఉంది.
చివరి 72 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లు ఇవే
ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో మరియు పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో వివరించారు.
ఓటేసి షర్మిలమ్మ కొంగు నింపండి
వులి వెందుల రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభా గ్యమ్మ కూడా ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్నారు.
లండన్ పర్యటనపై జగన్ కు సీబీఐ షాక్
ఏపీ సీఎం జగన్మో హన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది.
ఏపీలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే ఆప్షన్. పోలింగ్ నాడు డ్యూటీల్లో ఉంటారు కాబట్టి ముందుగానే వారు ఓటును వేసే అవకాశం ఉంటుంది.
సంక్షేమ పథకాల నిధుల విడుదలపై హైకోర్టు తీర్పు రిజర్వ్
సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
స్కాలర్‌షిప్‌లతో యుఎస్ఏలో బిటెక్
గత సంవత్సరం అంటే, 2023లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో భారతదేశం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.