CATEGORIES
فئات
ఐపిఎస్ గా విజయశాంతి
తను పట్టుకుంటే పోలీస్ తుపాకి ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫాం కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం..
శుభ్‌మన్ గిల్‌కు టీమిండియా కెప్టెన్సీ..!
జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ • టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ పర్యటన కోసం జింబాబ్వే వెళ్లనున్న టీమిండియా • సీనియర్లకు విశ్రాంతి.. గిల్‌కు భారత జట్టు కెప్టెన్సీ అప్పగించే యోచనలో బీసీసీఐ • జులై 6 నుంచి 14 వరకు సిరీస్
వాలంటీర్లకు సర్కారు షాక్
న్యూస్ పేపర్ అలవెన్స్ నిలిపివేత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టులో సవాలు
దేశంలో ఇప్పటికీ అప్రకటిత ఎమర్జెన్సీ
ఎలాంటి ప్రకటన లేకుండానే కొనసాగింపు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖరే ఘాటు జవాబు
మెగా డిఎస్సీకి కేబినెట్ ఓకే
తొలి క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర • ల్యాండ్ టైట్లింగ్ రద్దు, పెన్షన్ల పెంపుకు ఆమోదం జూలై 1న పెంచిన పెన్షన్లను సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పంపిణీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రజలకు భరోసా కల్పించేలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు నిర్ణయం
కళ్లకురిచి కల్తీ మద్యం ఘటన అన్నామలై కుట్ర..
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 56 మంది మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ నాడులో అధికార పార్టీ డీఎంకే, సీఎం స్టాలిన్ నాయకత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం
ఇప్పటి వరకు 210 మందికి డయేరియా.. 140 మంది డిశ్చార్జ్ ఇద్దరు మహిళలు మృతి • భయాందోళనకు గురవుతున్న ప్రజలు
సభలో వ్యక్తిగత దూషణలు వద్దు
ప్రజలిచ్చిన తీర్పుకు అనువుగా కూటమి సభ్యులు రెండు రోజులు పాటు జరిగిన శాసన సభా సమావేశాల్లో వ్యవహరించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డికి నోటీసులు
తెలంగాణ బ్యూరో ప్రతినిధి: రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరో పించారు.
సభలో వ్యక్తిగత దూషణలు వద్దు
సభకు వన్నె తెచ్చిన కూటమి సభ్యులు ప్రజా సమస్యల పరిష్కరానికే ప్రాధాన్యత • పెద్దరికంతో వ్యవహరించిన బాబు నేడు మంత్రి వర్గ సమావేశం
వానలు వచ్చేస్తున్నాయ్
తెలుగు రాష్ట్రాలకు చల్ల చల్లని కూల్ న్యూస్ ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
24, 25 తేదీల్లో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం • జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక • ప్రొటెం స్పీకర్‌గా బిజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్?
మహ్మద్ షమితోనే సానియా మీర్జా రెండో పెళ్లి?
గత కొన్ని నెలలుగా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం ఆమె చేసిన ప్రతి పోస్ట్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన పసిడి ధరలు
వైఎస్ షర్మిలను మార్చండి
• షర్మిల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి • కాంగ్రెస్ పార్టీ అద్మక్షురాలి పోస్ట్ మారే అవకాశాలు • పార్టీలోనూ షర్మిల, ఆమె అనుచరులు క్విడ్ ప్రోకో తరహా వ్యవహారాలు • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఫిర్యాదులు
సోనియమ్మ మాటే శిరోధార్యం
భారం భరిస్తున్న సిఎం రేవంత్ ? తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రూ.2 లక్షల రూపాయల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఎన్నికల సమ యంలో పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటను తూ.చ. తప్పకుండా అమలు చేయనున్నట్టు తెలిపారు.
అధ్యక్షా...అయ్యన్నా
• నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలుపు • స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కూటమి నేతలు • అయ్యన్న విజయంపై శాసనసభ అధికార కూటమి పక్షాలన్నీ హర్షాతిరేకాలు నిబద్ధత గల నేత అంటు చంద్రబాబు ప్రశంసలు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలన్న జనసేన అధినేత • తక్కువ మాట్లాడి సభ్యులతో ఎక్కువ మాట్లాడిస్తానన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
జమ్ము కశ్మీర్ మోడీ పర్యటన
• కశ్మీర్లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ అన్యాయం..!
తెలుగు రాష్ట్రాలు క్రికెట్ అసోసియేషన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరోసారి తీరని అన్యాయం చేసింది.
సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 30 పరుగులు
సూపర్-8లో ఇంగ్లండ్ ఘనంగా బోణీ కొట్టింది. సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఉప్పల్ పిచ్ అన్నీ ఎందుకు ఉంటాయి?- ద్రవిడ్
టీ20 వరల్డ్ కప్‌లో సునాయాసంగా సూపర్-8కు చేరుకున్న భారత్ ఇవాళ అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.
టీమిండియా కోచ్‌గా ఇద్దరు ఎంపిక..బీసీసీఐ కొత్త ట్విస్ట్!
టీమిండియా కొత్త కోచ్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
విరాట్ కోహ్లి సెల్ఫీష్..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై పాకిస్థాన్ టీమ్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పర్యాటక భవన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూపల్లి
హాజరు శాతం తక్కువగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం
ఫిలిప్పీన్స్ నేవీపై చైనా దళాలు కత్తులు, గొడ్డళ్లతో దాడి..!
• మనీలా పడవల్లో ని ఎం4 రైఫిల్స్ స్వాధీనం • పలు నేవిగేషన్ పరికరాలను కూడా సీజ్
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినోళ్లు పేపర్ లీక్‌లను ఆపలేరా?
యూజీసీ నెట్ పరీక్ష రద్దు అంశాలతో దేశంలో కలకలం ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ధ్వజం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి.
65% రిజర్వేషన్లు రద్దు
• పట్నా హైకోర్టు సంచలన తీర్పు • నీతీశ్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ • పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం..
వరుసగా ఆరో రోజు సెన్సెక్స్ లాభాల పెరుగు
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరుగు కొనసాగుతోంది. తీవ్ర ఒడుదొడుకులు ఉన్నప్పటికీ వరుసగా ఆరో రోజూ సెన్సెక్స్ లాభాలను దక్కించుకుంది.
ఈ టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనానికి ఎంట్రీ
తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో నిర్దేశిత టోకెన్లు శ్రీవారి మెట్టు వద్ద స్కాన్ చేసినవి ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది