'జీవితాన్ని జీవించే కళ' క్రమంలో ఈ సంచికలో మనం తెలుసుకుందాం పాదపశ్చిమోత్తానాసనం గురించి. అన్ని ఆసనాలలో ఈ ఆసనం ప్రధానమైనది. దీని అభ్యాసంతో కాయాకల్పం జరిగి పోతుంది. పూజ్య బాపూజీ గారి సత్సంగవచనామృతంలో వస్తుంది : “పాదపశ్చిమోత్తానాసనం భగవదీయ ఆశీ ర్వాదం. ఈ ఆసనం భగవంతుడైన శివునికి ప్రియమైనది. ఇది కొద్దిగా కఠినంతో జరుగుతుంది కాబట్టి దీనికి మరొక పేరు ఉగ్రాసనం. శివ సంహితలో ఈ ఆసనాన్ని శంకర భగవానుడు ప్రచారం చేశాడు, తరువాత గోరఖ్నాథ్ ప్రచారం చేశాడు అలాగే ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాము.
నేను ఇంట్లో ఉన్నప్పుడు 22 సం||ల వయసులో నాకు ఎన్నో వ్యాధులు ఉండేవి, బాల్యం కడుపునొప్పి నుండే ఉండేది తరువాత అపెండిసైటిస్ యొక్క సమస్య ఏర్పడింది. దాన్ని బాగుచెయ్యడానికై ఆపరేషన్ కాకుండా మరొక మార్గం లేదు. తరువాత ఆ రోజులలోనే మేము ఇంటిని విడిచిపెట్టి గురూజీ వద్దకు భగవత్ ప్రాప్తి కొరకు వెళ్ళాము. గురూజీ పాదపశ్చిమోత్తానాసనం చెప్పారు. అది చెయ్యడంతో అపెండిసైటిస్ బాగయ్యింది, ఇప్పటిదాకా ఆ సమస్య కలగలేదు అలాగే కడుపు ఎప్పుడైనా నొప్పి పెడితే ఆసనాలు చేసి బాగయ్యాము. ఇది సాధకులు తప్పకుండా చెయ్యాలి - భగవంతుడిని కోరుకున్నప్పుడు, లోకంలో ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు కూడా.
هذه القصة مأخوذة من طبعة September 2024 من Rishi Prasad Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 2024 من Rishi Prasad Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఏదో తయారుచెయ్యాల్సి ఉండద ఎక్కడికో వెళ్ళాల్సి ఉండదు, కేవలం ఎక్కడ ఉన్నామో అక్కడే కొద్దిగా...ॐ - పూజ్య బాపూజీ
ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మీరు మీ అదృష్టానికి విధాతలని. ఎవరో ఆకాశంలో పాతాళంలో కూర్చుని మిమ్మల్ని ఆడించేవారు పుట్టలేదు
ఆదర్శ కుటుంబం...ఋషి ప్రసాద్ సేవయే నా కుటుంబానికి జీవనం
నేను 1997లో పూజ్య బాపూజీగారి నుండి సారస్వత్య మంత్ర దీక్ష తీసు కున్నాను.
సాంగత్య ప్రభావం
సాంగత్యం యొక్క శక్తి గొప్పది. చెడు సహవాసం మరియు సత్సంగం మనిషి జీవితాన్ని మార్చేస్తాయి.
సాధ్వి రేఖా బెహన్ ద్వారా చెప్పబడిన పూజ్య బాపూజీగారి జ్ఞాపకాలు
పూజ్య బాపూజీ జీవిత సంఘటనలు
ఆయువు-ఆరోగ్యం, యశస్సును పెంచే మరియు పితరులకు సద్గతిని కలిగించే వ్రతం
ఏకాదశి మహాత్యం
నిజమైన సంత్ స్వయంగా కష్టాలను ఓర్చుకుని కూడా సత్యాన్ని రక్షిస్తాడు
ప్రేరణాదాయక సంఘటనలు
జబల్పూర్ ఆశ్రమానికి వేంచేసిన ఆచార్య కౌశిక్ ఇలా అన్నారు : త్వరలోనే నిజం ఎదుటకు వస్తుంది, బాపూజీ మన మధ్యన ఉంటారు
ముఖాముఖి
ఓంకార-ఉచ్చారణ యొక్క అద్భుతమైన పరిణామం !
ఒక ఏ.సి.పి. యొక్క స్వ అనుభవం
ఇదంతా మనిషికి ఎందుకు అర్థం కాదు ? - సంత్ తుకారామ్
సంత్-వచనామృతం
విద్యార్థి సంస్కారాలు
జయంతి ప్రత్యేకం మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2 :