CATEGORIES
Kategorien
టిక్ టాక్ ఏంజెల్స్
ఇండో–చైనా టాక్స్ నడుస్తూనే ఉన్నాయి.చైనా టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయింది!ఆ టాక్స్ ఫలవంతం అయినా..ఈ టాక్ మళ్లీ మొదలౌతుందని చెప్పలేం.దేవుడా.. ఎలా జీవించడం?ఎవరి కోసం దయాన్నే లేవడం?ఏ ఆశతో ఫోన్‌ని చేతిలో ఉంచుకోవడం?అంత డీప్ వైరాగ్యం అక్కర్లేదు.మన టిక్ టాక్ ఏంజెల్స్..వేరే నెంబరు ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చేస్తారు.ఎప్పట్లా బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదించేస్తారు.ఫన్నీగా.. స్టన్నింగ్‌గా.. తీన్ తిగాడాగా..!
అన్‌లాక్‌తో నిర్లక్ష్యం పెరిగింది!
అన్‌లాక్ దశ ప్రారంభమైన తరువాత వ్యక్తిగత, సామాజిక వ్యవహారశైలిలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
అమ్మా నాన్నల కోసం
'గురూ... ముందే ఆలోచించుకో' అన్నారు ఫ్రెండ్స్. 'నువ్వు వెళ్తావా వెళ్లు. సగం దారిలో వెనక్కు వస్తే రానిచ్చేది లేదు' అన్నారు పోర్చు గల్ అధికారులు. 47 ఏళ్ల బాలెస్టెరో 'నా అమ్మా నాన్నలే రక్ష' అనుకున్నాడు.
గోద్రెజ్ కుర్చీ
తండ్రి కూర్చున్న కుర్చీ కాదు.తండ్రికున్న కుర్చీలలో ఒకటి. కూర్చోబోతున్నారు నిసాబా. ఎండీగా.. సీఈవోగా..! కుర్చీ అంత స్ట్రాంగ్ ఈ కూతురు. నైపుణ్యం.. వ్యాపార వ్యూహం.. ఉమన్ ఫ్రెండ్లీ..ఇంకా ఉన్నాయి ప్రత్యేకతలు.కుర్చీకి వాల్యూ ఇచ్చేవీ తెచ్చేవీ!
పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!
చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తెలుస్తోంది.
మ్యాచ్ ఫీజులు చెల్లించండి మహాప్రభు!
కరోనా... లాక్డౌన్... ఎక్కడికక్కడ ఆగిపోయిన ఆటలు...
స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి
లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు.
కరోనా ఉగ్రరూపం
భారత్‌లో కరోనా మహమ్మారి కత్తులు దూస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వరుసగా ఐదో రోజు 15 వేలకుపైగా కేసులు బహిర్గతమయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా.. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 19,906 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం. గత 24 గంటల్లో 410 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.
అవి నాకు సూపర్ స్పెషల్
‘‘నిన్ను నిన్నులా ఉంచే నీలోని ప్రతి విషయం ప్రత్యేకమైనదే’’ అని అంటున్నారు శ్రుతీహాసన్.
ఔట్ సైడర్స్
దీపికా పడుకోన్ కర్నాటక.కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్.ప్రియాంకా చోప్రా బిహార్. విద్యాబాలన్ మహారాష్ట్ర చెంబూర్. తాప్సీ పన్ను న్యూఢిల్లీ. అనుష్కా శర్మ ఉత్తర ప్రదేశ్. ‘ఔట్‌సైడర్స్’.. వీళ్లంతా! బయటి నుంచివచ్చినవాళ్లు అని కాదు.బాలీవుడ్ రానివ్వని వాళ్లు.రానివ్వలేదని.. వెళ్లిపోలేదు! సపోర్టు లేకున్నా నిలబడ్డారు. సపోర్టుగానూ ఉంటున్నారు.
కార్మికులు కావలెను
వేగం పుంజుకుంటున్న పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు
రైతులు రూపాయి కడితేచాలు
మిగతా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది
కోటికి చేరుకున్న కరోనా కేసులు
ఒక వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఒక వైరస్ అందరికీ కొత్త పాఠాలు నేర్పిస్తోంది.
ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రెగ్యు లర్ రైళ్లతోపాటు సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది.
డ్రాగన్‌తో కటీఫ్ సాధ్యమేనా
దశాబ్దకాలంలో పెనవేసుకుపోయిన ఆర్థిక బంధం
పనులను పరుగెత్తించాలి
గడువులోగా ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు ప్రయోజనం చేకూర్చాలి
భార్య.. భర్త.. మూడు తగవులు
వాదన మొదలెట్టినవాళ్లుదానిని ముగించడం కూడాతెలుసుకొని ఉండాలి. తెగే దాకా లాగితే తాడే కాదు వైవాహిక బంధం కూడా తెగుతుంది. బయట కరోనా ఉంది. ఆ అశాంతి సరిపోనట్టుగా ఇంట్లో మనశ్శాంతికరువు చేసుకుంటామా?అసలు ఇంట్లో తగువు ఎందుకు? తగువు రేపుతున్నమూడు కారణాలు ఏమిటి?చూద్దాం.
మేడం... మీ లెక్క తప్పింది
కేంద్ర మంత్రి నిర్మలా వ్యాఖ్యలు ఆశ్చర్యకరం
కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం!
రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపురూ.90 లక్షలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని∙న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
వేరు చెయ్యకు పేరయ్యా
ఇద్దరమ్మాయిలకు ఇది నచ్చలేదు.రంగుతో వేరు చెయ్యొదన్నారు.రంగు ‘ఫిల్టర్’ను తీయించేశారు.
సాగుకు ‘పవర్'
100 % ఫీడర్లలో రబీ నాటికి 9 గంటలు పగలే నాణ్యమైన కరెంట్
సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు
జూలై 15వ తేదీ నాటికి ఫలితాలు
టమాటా అధరహో!
మొదటి రకం కిలో ధర రూ.40.80
40శాతం బోధన ఆన్లైన్లోనే!
కరోనా నేపథ్యంలో యూజీసీ కసరత్తు
అహ్మద్ పటేల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
మనీ లాండరింగ్ కేసులో 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ
'రొయ్య'లసీమ
వైఎస్సార్ జిల్లా చాపాడులో వందెకరాలకుపైగా విస్తీర్ణంలోచేపలు, రొయ్యల సాగు
ఒడిస్సీ నృత్యంతో అవగాహన
చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేసుకోవడం వంటి రక్షణ చర్యలన్నీ ఈ కరోనా సమయంలో పాటించవల సిన జాగ్రత్తలు. తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలన్నీ ఒడిస్సీ నృత్యముద్రల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తోంది. మహిన ఖనుమ్. ఫ్రెంచ్ మహిళ అయిన మహిన 13 ఏళ్ల వయసులో భారతదేశా నికి వచ్చి ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకుంది. భారతీయ నృత్యసంస్కృతిని ప్రోత్సహించే లిజ్ ఆర్ట్స్ మీడియాసంస్థకు మహిన డైరెక్టర్. స్టే హోమ్ పేరుతో మహిన చేస్తున్న శాస్త్రీయ నృత్య వీడి యోలు మంచి ఆదరణ పొందుతున్నాయి.
అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి
ఈ 13 నెలల పాలన గొప్ప మార్పుతో సాగింది
పోలవరం శరవేగం
అది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం.. భారీ క్రేన్లు.. రెడీమిక్సర్లతో సందడి సందడిగా ఉంది.. వందల కొద్దీ కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు చకచకా సాగిపోతున్నాయి. పనులు పర్యవేక్షిస్తున్న ఎస్ఈ నాగిరెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. స్పిల్ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల చొప్పున కాంక్రీట్ పనులు చేస్తున్నామని, మే, 2021 నాటికి 48 గేట్లను బిగించి, స్పిల్‌వేను పూర్తి చేస్తామని చెప్పారు. ‘వరదలు తగ్గాగానే.. నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల ఖాళీని భర్తీ చేసి.. నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి.. గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను జూలై, 2021 నాటికి పూర్తి చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి.. 2021, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం’ అని చెప్పారు.
‘తొలి ప్రేమ' పుట్టిన వేళా విశేషం..
భారత్ తొలి ప్రపంచకప్ టైటిల్‌కు నేటితో 37 ఏళ్లుదేశంలో క్రికెట్ వెలిగేందుకు కారణమైన క్షణం