CATEGORIES
Kategorien
నేటి నుంచి అన్నీ ఓపెన్
80 రోజుల తర్వాత తెరుచుకుంటున్న హోటళ్లు, మాల్స్, దేవాలయాలు
జీవవైవిధ్యాన్ని కాపాడుదాం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు
‘అనంత'లో డ్రోన్ ప్రయోగాలు
ఏపీకి చెందిన వాల్యూథాట్, కర్ణాటకకు చెందిన ఇన్ డ్రోన్స్ కలిసి ప్రయోగాలుఏపీ డ్రోన్ కార్పొరేషన్‌తో ఒప్పందం
ముందుకెళ్లొద్దు
కొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం
రాష్ట్రం లోకి ‘నైరుతి'
రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు
ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్
ఇక ఎంత కావాలంటే అంత అందుబాటులోవర్షాకాల అవసరాల కోసం 70 లక్షల టన్నుల నిల్వ
లాక్‌డౌన్‌లోనూ ఉపాధికి భరోసా
ఏపీ సహా ఎనిమిది రాష్ట్రాల్లోతక్కువగా నిరుద్యోగిత రేటుసీఎంఐఈ నివేదిక వెల్లడి
సర్కారీ బడికి.. జై
మొదటి పేజీ తరువాయి చులకనగా చూసే ధృక్పథం నుంచి వాటిల్లో తమ పిల్లలను భరోసాగా చదివించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బోధన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏడాదిలోనే పలు చర్యలు చేపట్టింది. జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక లాంటి పథకాల ద్వారా తోడ్పాటునందిస్తుండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను ఆదరిస్తున్నారు.
ఇది అందరి ప్రభుత్వం
రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలందరికీ సంక్షేమ ఫలాలు
అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి
దర్శనానికి ఆన్లైన్లో రిజిస్టర్
అందమైన కాలనీలు.. పేదలకు ఆవాసాలు
దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో పేదలకు ఇళ్ల స్థలాలు
8 నుంచి శ్రీవారి పునర్దర్శనం
రెండు రోజులు ప్రయోగాత్మక దర్శనం11 నుంచి దేశవ్యాప్తంగా వచ్చేవారికి అనుమతి8 నుంచి ఆన్లైన్ టికెట్లు : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఇటలీని దాటేసిన భారత్
కొనసాగుతున్న కోవిడ్ విజృంభణప్రపంచ పట్టికలో ఆరోస్థానం
20 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు రెడీ
పరీక్షలు పూర్తయ్యాక పంపిణీ: ట్రంప్
మీ అన్నగా, తమ్ముడిగా సాయం
'వైఎస్సార్ వాహనమిత్ర' లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
మంచి మనిషి
జార్జి ఫ్లాయిడ్‌కి కూతురంటే ప్రాణం.మంచి లైఫ్‌ని ఇవ్వాలని ఇల్లొదిలి వచ్చాడు.చెమటోడ్చిన ప్రతి డాలర్..అదనంగా ప్రతి పని గంట..కూతురి కళ్లలో మెరుపుల కోసమే.‘కాంట్ బ్రీత్.. ప్లీజ్’ అంటున్నప్పుడు..కూతురు కళ్ల ముందుకొచ్చే ఉంటుంది.ఆయన భార్య ఇప్పుడు..కూతుర్ని ప్రపంచం ముందుకు తెచ్చింది.‘‘ఫ్లాయిడ్ మంచి మనిషి..కూతుర్ని చూసి చెప్పొచ్చు’’ అంటోంది.
రాష్ట్రంలో మరో 5 'శ్రీసిటీ'లు
పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక
నేడు ఎరువాక పౌర్ణమి
సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకలిసొచ్చిన కాలం, సకాలంలో రైతు భరోసా సాయంగతేడాదికన్నా పెరగనున్న సాగు విస్తీర్ణం
ఆస్ట్రేలియాతో ఏడు ఒప్పందాలు
రక్షణ రంగంలో పరస్పర సహకారానికి అంగీకారంమోదీ–మారిసన్ ఆన్లైన్ సదస్సు
రాష్ట్రంలో మరో రెండు సెల్ ఫోన్ తయారీ యూనిట్లు
యాపిల్, రెడ్ మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెల్ఫోన్లను తయారుచేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్ కాన్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం
హ్యాండ్సప్..డోంట్ సూట్!
హ్యూస్టన్ భారీ ర్యాలీలో నినాదాలు
టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా జరగాలి
ముంబైకి తప్పిన ముప్పు
ఆలీబాగ్ సమీపంలో తీరం దాటిన నిసర్గసాయంత్రానికి బలహీనపడిన తుపాను
ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్
బాంబు పేలి మరణించిన ఏనుగుకేరళలో అమానవీయ ఘటనఆలస్యంగా వెలుగులోకి
మిలటరీని దింపుతా..
రాష్ట్రాలు ఆందోళనలను అణచివేయడంలో విఫలమైతే సైన్యాన్ని రంగం లోకి దింపేందుకూ వెనుకాడను. హింసాత్మక ఘటనలు తగ్గేంతవర ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు తగినంత మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ను విధుల్లో నియమించాలి. చట్టాలు అమలయ్యేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి. అమెరికా ఇటీవలి కాలంలో నేరస్తులు, దుండగులు, విధ్వంసకారుల చేతుల్లో బందీ అయిపోయింది. ఇది స్థానిక ఉగ్రవాదమే.. అమాయకుల ప్రాణాలు తీయడం మానవజాతిపై మాత్రమే కాకుండా దేవుడికి వ్యతిరేకంగానూ జరుగుతున్న నేరాలే. - అమెరికా అధ్యక్షుడు ట్రంప్
డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు
లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా న్యూసెన్స్
కరోనా నియంత్రణలో.. ఏపీ రోల్‌మోడల్
కరోనా నియంత్రణలో దేశానికే ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ట్రూనాట్ మెషిన్లు వాడాలని, టెలిమెడిసినన్ను విరివిగా అందుబాటులోకి తేవాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈ విధానా లను ఏపీ ప్రభుత్వం తొలినాళ్లలోనే అందు బాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
తిరుమల శ్రీవారి దర్శనానికి 8 నుంచి ట్రయల్ రన్
10 లేదా 11 నుంచి సాధారణ భక్తులను అనుమతించే అవకాశం సర్వదర్శనాలకు విధిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
పేదల ఇళ్లకు తీపి కబురు
.గత ప్రభుత్వం పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం