CATEGORIES
Kategorien
ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు
పీఎంఎంవై శిశు రుణాలపై 2% వడ్డీ రాయితీకేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
అంతరిక్షంలోకి ‘ప్రైవేటు'
గ్రహాంతర ప్రయోగాలు సహా అన్ని కార్యక్రమాల్లో అవకాశంకేంద్ర కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!
నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్య భేటీ బహిర్గతంఈనెల 13వ తేదీన గుట్టుగా హోటల్లో సమావేశం
షూటింగ్లో సామాజిక దూరం కష్టమే!
రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో చిత్రీకరణలకు సన్నాహాలు మొదలవుతున్నాయి.
జొకోవిచ్‌నూ వదలని మహమ్మారి
యూరప్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినా...
లాక్డౌన్ విజేత
యూరో క్లోతింగ్ కంపెనీ. అతి పెద్ద గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఇదొకటి. ఒక యూనిట్ కర్ణాటక రాష్ట్రం, మాండ్యా జిల్లా, శ్రీరంగపట్టణంలో ఉంది. కోవిడ్ కారణంగా లే ఆఫ్ ప్రకటించింది. 1300 మంది ఉద్యోగాలు రోడ్డున పడ్డాయి. వస్త్రపరిశ్రమలకు కొత్త ఆర్డర్లు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు, ఉన్న ఆర్డర్లు కూడా రద్దవుతున్నాయి. ప్రస్తుతానికి పని ఆపేయడం ఒక్కటే మార్గం అనుకుంటున్న కంపెనీలు ఇలా లే ఆఫ్ ప్రకటించేస్తున్నాయి. పెద్ద కంపెనీలు ఇలా ఉంటే... చిన్న పరిశ్రమ నడిపే మేకా శిరీష మాత్రం తన ఉద్యోగులకు పని భద్రత కల్పించి ఆదర్శంగా నిలిచారు.
హెచ్ -1 బి పై అమెరికా నిషేదం
అమెరికాలో విదేశీ వర్కర్లు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్-1బీ, హెచ్-2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇళ్ల స్థలాల పట్టాలు 8న ఇవ్వాల్సిందే
నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ కావాలి. 80 శాతం.. 85 శాతం.. 90 శాతం అయ్యిందని చెబితే అంగీకరించేది లేదు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి. లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులదే బాధ్యత. ఎక్కడా వివక్ష ఉండకూడదు. సంతృప్త స్థాయిలో అర్హులైనప్రతి ఒక్కరికి ఇంటి స్థలం పట్టా అందాలి.
చైనా దుస్సాహసానికి దిగితే ఆయుధాలు వాడొచ్చు
ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రం నిర్ణయంసరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్
గోల్డ్ బాజా!
ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి.
చైనా బలగాలు వెనుదిరగాలి
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాల మధ్య రెండో విడత లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరిగాయి.
నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంకోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు
రోజుకు 30 వేల కరోనా పరీక్షలు
ఆ మేరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం
దేశవాళీ క్రికెట్ బౌలింగ్ దిగ్గజం రాజిందర్ గోయెల్ కన్నుమూత
27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో750 వికెట్లు తీసిన స్పిన్నర్భారత జట్టులో మాత్రం దక్కని చోటు
స్కిల్ వర్సిటీ @ ఏపీఎస్ఆర్టీసీ
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ స్కిల్ యూనివర్సిటీగా మారి పలు కార్యక్రమాల్ని చేపట్టింది.
హైకోర్టుకు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్
బీఎస్ భానుమతి నియామకం
ఏపీలో కరోనా సామూహిక వ్యాప్తి 8 శాతమే
ఢిల్లీ, తెలంగాణల్లో మొదలైన కమ్యూనిటీ స్ప్రెడ్మహారాష్ట్ర, గుజరాత్,తమిళనాడులో అధిక రిస్క్ఇండియా డాట్ఇన్ పిక్సెల్స్ సర్వేలో వెల్లడి
ఆక్వా రైతుకు ‘అథారిటీ'
ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను తగ్గించడంతోపాటు కరోనా సమయంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్థ (డెవలప్మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసింది.
ఆగస్టు 9-14 తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాతపరీక్షలు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు ఆగస్టు 9వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు ఆరు రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సమగ్ర పరీక్షలు నిర్వహించాలి
ఆగస్ట్‌లో నిశ్చితార్థం
హీరోయిన్ నిహారికకు కాబోయే భర్త ఎవరో అధికారిక ప్రకటన వెల్లడైంది. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయబోతున్నారు.
భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ
భీమవరంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మీ నాయకత్వంపై నమ్మకముంది
ఈ పరీక్షా సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగానే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ (ప్రధాని) వెనుక ఉంటాను. మా రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు కూడా మనస్ఫూర్తిగా మీకు మద్దతు తెలుపుతున్నారు. మీ సమర్థ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది.
బీపీవోలో ఏపీ ఫస్ట్
ఐటీ రంగానికి సంబంధించి బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీవో)లో రాష్ట్రం దూసుకుపోతోంది.
సరిహద్దు క్షేమం
భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు
పిల్లలు ఆర్మీకి వెళ్తానంటే సంతోషంగా పంపిస్తా
ఇటీవల చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన భారతమాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్‌బాబు. ఆయన సతీమణి సంతోషి తన భర్త జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మనోగతం ఆమె మాటల్లోనే...
వచ్చే వారం.. రైట్ రైట్
అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభం కావడంతో వచ్చే వారం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పాలన స్తంభనే టీడీపీ లక్ష్యం
సాక్షి, అమరావతి:శాసన మండలిలో బుధవారం తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరుపై మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా అందనివ్వకుండా పరిపాలనను స్తంభింపజేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ విధ్వంసం సృష్టించిందని వారు ఆరోపించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రోద్బలంతో ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. బిల్లులు అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వారన్నారు. వీరు గురువారం మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వారేమన్నారంటే..
సరి‘హద్దు' దాటకండి
ఎల్ఏసీకి అటువైపే కార్యకలాపాలు కొనసాగించుకోండిగాల్వన్ లోయపై అహేతుక వ్యాఖ్యలొద్దు చైనాకు స్పష్టం చేసిన భారత్
సాగు పండగై
కొంగొత్త ఆకాంక్షలతో ఖరీఫ్