CATEGORIES
Kategorien
గుట్కా దందాతో అక్రమ సంపాదన!
రాజకీయాల్లో రాటుదేలేందుకు అడ్డమైన దందాలన్నీ చేస్తున్న వారు కొందరు ఉన్నారు. డబ్బులు దండిగా ఉంటేనే రాజకీయం నడు స్తుంది.
పవర్టూల్లో 'అగ్రగామి బాష్'!
బాష్ లిమిటెడ్ సంస్థ వినియోగదారులకు సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాటరీతో పనిచేసే వైర్ లెస్ డ్రిల్లింగ్ మెషన్ మరియు 500 రకాల స్కూ మరియు పవర్ టూల్స్ యాక్ససరీస్ ని అందిస్తోంది.
నితీశ్ మంత్రాంగం ఫలించేనా..!?
మోదీ ఉధృతిలో దెబ్బతిన్న అనేక పార్టీలకు నితీశ్ కుమార్ ఆశాదీపంగా కూడా కనపడవచ్చు.
అందుబాటులోకి ‘విఎస్టి ఫ్లై ఓవర్'
• నాయిని నర్సింహారెడ్డి పేరు నమోదు • నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఆత్మగౌరవానికి ప్రతీక 'సర్వాయి పాపన్న'
• బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ • జయంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్
దెబ్బతిన్న రోడ్డును క్షేత్రస్థాయిలో పరిశీలిన
- వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి..
వెంకటాపురం మండల కేంద్రంలో ఏఐటియుసి ఆధ్వ ర్యంలో రెండవ ఏఎన్ఎం లను బేషరతుగా రెగ్యులర్ చేయా లని వెంకటాపురం మండల తాహశీల్దార్ కి మెమోరాండం ఇచ్చారు.
ఎంజేపీ గురుకులంలో విద్యార్థిపై మరో విద్యార్థి విద్యార్థి దాడి
• విద్యార్థులను చంపిన పట్టించుకోరా • ప్రిన్సిపల్పై తల్లిదండ్రుల ఆగ్రహాం • గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు, పేరెంట్స్ దర్నా • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయా కర్ రావు గారి సమక్షంలో దేవరుప్పుల మండల కామా రెడ్డి గూడెం, గొల్లపల్లి, మాన్ పహాడ్, గ్రామాలకు చెందిన ఎంపీటీసీ, మహమ్మద్.
ఈటలతో భేటీ అయిన పత్తి శ్రీనివాస్
బిజెపి మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ చెన్నూర్ నియోజకవర్గం బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
77 సమరయోధుల చిత్రాలు, 77 జాతీయ జెండాలు
విశ్వశాంతిలో ఆకట్టుకున్న సమరయోధుల చిత్రపద ప్రదర్శన
జాతీయ రహదారిపై పకృతి సోయాగం
- విరబూసిన పుష్పాలతో శోభాయమానం
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నమస్తే ఉప్పల్..
మీ కోసం మీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాదయాత్ర అడుగడుగునా ప్రజల నుంచి అభిమానం
అలంకారప్రాయంగా సెంట్రల్ లైట్స్
- కూల్ బెల్ట్ రహదారి మద్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్స్
'అగౌరవపరిస్తే' జైలుశిక్ష
• జాతీయజెండాను ఎగురవేయాల్సిందే • త్రివర్ణ పతకాన్ని గౌరవించాల్సిందే • అగౌరవ పరిస్తే జైలుశిక్షతో పాటు జరిమానా
ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది
- ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలి -బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి
బాధితులకు బరోసాను ఇస్తున్న సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు
- అనారోగ్యానికి గురైన కుటుంబాల్లో వెలుగులు - అభివృద్దే కాదు ఆపదల్లో ఆదుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్ - ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
కస్టమర్ల నెత్తిన శట గోపం
• శంషాబాద్ పరిధిలోని మెట్రో హోల్ సెల్ షాపులో దారుణం
చిన్నారులకు టీకాలు
మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా మండల పరిధి అమ్మపాలెం గ్రామంలోని సబ్ సెంటర్లో వ్యాధి నిరోధక టీకాలు వేశారు.
ఇమాంపేట పాఠశాలలో ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యంపై అవగాహన
గౌరవ సూర్యాపేట కలెక్టర్ మరియు గౌరవ విద్యాశాఖ అధికారి ఆదేశాలతో సూర్యాపేట మం డలంలోని ఇమాంపేట ఆదర్శ పాఠశాలలో ఎన్నికల పట్ల అవగాహన మరియు ప్రజల భాగ స్వామ్యం అనే విషయం పట్ల అవగాహన కార్యక్ర మాన్ని సోమవారం నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ బి శంకర్ నాయక్ తెలియజేశారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని స్టేట్ టీం లీడర్ జయరామ్ అన్నారు.
పౌష్టికాహారంతోనే పిల్లల ఆరోగ్యం మెరుగు
- అంగన్వాడీ సూపర్ వైజర్ ఎండి నన్నేమున్నాసా
గంజాయి పట్టివేత
దేవరుప్పుల మండల కేంద్రం సీతరాంపురం వద్ద స్థానిక ఎస్ఐ శ్రావణ కుమార్ అధ్వర్యంలో వాహన తనిఖీలు చేయగా అనుమానాస్పదంగా ఏపీ 29 టీవీ 5745 నంబర్ గల వాహనంలో 69కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.
చెత్త బయటపడేయవద్దు
చెత్త బయటపడే వద్దని చెత్తను సేకరించడానికి వచ్చే వారికి చెత్తను అందజేయాలని సీతాఫల్మండి ప్రజలకు కార్పొరేటర్ సామల హేమ విజ్ఞప్తి చేశారు.
మిత్తి.. మా ఫేది?
- రుణమాఫీ జాప్యంతో పెరిగిన వడ్డీలు - అసలుకు సమానంగా పేరుకుపోయిన మిత్తి
కునో పార్కులో ‘ఆగని చీతాల మరణం
• తాజాగా మరో చీతా మత్యువాత • 20 చీతాల్లో 9 మృతితో ఆందోళన
మొక్కలు నాటేదేప్పుడో.?
వర్షాలు కురుస్తున్న కానరాని హరితహారం నాటేందుకు ముందుకు రాని యంత్రాంగం ఇంకా నర్సరీ లోనే మొక్కలు అనువైన కాలం..ఆచరిస్తే ప్రయోజనం
గొంతు తడి ఆరాలి అంటే...జేబు నిపాల్సిందే
గతం లో పట్టణాలకు వచ్చిన ప్రజలకు దాహం వేస్తుంది.అంటే సెంటర్ల వద్ద ప్రభుత్వ కార్యాలయాల వద్ద బస్ స్టాండ్ ల వద్ద నల్లాలు చేతి పంపులు బోరింగులు ట్యాంకులు ఉండేవి.
కాసులు కురిపిస్తున్న పచ్చ బంగారం!
పసుపు రైతుకు మంచి రోజులు వచ్చాయి. ధర రోజు రోజుకు పెరుగుతూపోతోంది. మూడేళ్లుగా సరైన రేటు లేక ఇబ్బందులు పడుతుండగా, ప్రస్తుత ధర ఊరటనిస్తున్నది.
మళ్లీ ‘తేలికపాటి వర్షాలు'
రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి