CATEGORIES
Kategorien
కూరగాయల ధరలు భగ.. భగ..
- పంటల దిగుబడి లేక కూరగాయల ధరలకు రెక్కలు - రైతుబజార్లో పచ్చిమిర్చి, టాటా కిలో రూ.150 పైనే
నేటి నుంచి మొహరం నెల ప్రారంభం!
కుల మతాలకతీతంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది మొహరం పండుగ.... ముస్లీం పవిత్రంగా జరుపుకునే మొహర్రం నెల. మొహరం నెలలోనే పదో రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది.
విజువల్ వండర్ 'బిర్లా ప్లానిటోరియం’!
ఈ విశ్వం ఎంతో పెద్దది. అనంతమైనది. కోటాను కోట్ల గ్రహాలు, పాల పుంతలతో ఈ విశాలవిశ్వం ఎవరికీ అంతుచిక్కదు.
సామాన్యులకు వందేభారత్!
సామాన్యులు ఎదురుచూసే కొత్త నాన్-ఏసీ రైలును అందు బాటులోకి తీసుకురావాలని చూస్తోంది.
బీజేపీని ఓడించడం లక్ష్యంగా 'ఇండియా'!
విపక్ష కూటమికి కొత్త పేరు ఖాయమైంది. కాంగ్రెస్ సారధ్యంలో ఇన్నాళ్లూ కొనసాగిన యూపీఏ స్థానంలో ఇక 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్ క్లూజివ్ అలయన్స్- ఇండియా అనే కూటమి రూపుదిద్దుకుంది.
ప్రైవేటు పాఠశాలలపై చర్యలేవి?
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల నిర్వహణ రోడ్డుకు సమీపంలో ఉండడంతో ప్రమాదాలకు అవకాశం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ
దిక్కుతోచని స్థితిలో విపక్షాలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాయని, వారి బెంగళూరు సమావేశంతో ఒరిగేదేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు
మాగుంట 'రాఘవకు ఊరట'
• లిక్కర్ కేసులో మాగుంట రాఘవకు ఊరట • నాలుగు వారాల బెయిల్ మంజూరు
కంపు కొడుతున్న కాలనీలు
జిపి కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడే నిలిచిపోయిన చెత్త కుప్పలు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్న ప్రజలు
విరిగిపడుతున్న ‘కొండచరియలు'
• ఉత్తరాఖండ్లో విరిగిపడుతున్న కొండచరియలు • కొండరాళ్ల తాకిడికి లోయలో పడ్డ ట్రక్కు
నాయకులకు కాసులు..అధికారులకు ముడుపులు
బడంగ్ పేటలో విచ్చలవిడిగా అక్రమ సెల్లార్లతో కూడిన భవనాలు హెచ్ఎండిఏ ఆదేశాలు బేకాతర్
గోదావరి వంతెనకు 58 ఏళ్లు
దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచి.. తెలుగువారి అత్యంత ఇష్టమైన పుణ్యక్షేత్రంగా భావించే భద్రాచలానికి వెళ్లాలంటే గోదావరి నదిని దాటాల్సి ఉంటుంది.
మేమా.. టైంకు రావడమా
హసిల్దార్ కార్యాలయ అధికారులు సమయపాలన పాటించడం లేదు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం డడంతో వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు
మద్యం మత్తులో దోపిడి చేసి కటకటాల పాలైన యువకులు
• రెండు ముఠాలు 12 మంది యువకులు అరెస్ట్ • ఫుట్ పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి నుండి 10వేలు • ఒక వ్యక్తి నుండి ఒక మొబైల్, 1700 నగదు • మరో వ్యక్తి నుండి ఒక మొబైల్ దోపిడీ చేసిన మరో గ్యాంగ్
లా కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి సెక్స్కు అనుమతించే హక్కు ఉందా?ముఖ్యంగా భారతదేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతను మేజర్లుగా పరిగణించరు.
కీటక జనిత వ్యాధులపై సమీక్షా సమావేశం..
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ ఆధ్వర్యం లో కీటక జనిత వ్యాధుల నివారణపై జిల్లా లోని అందరు వైద్యాధికారులు మరియు క్షేత్రస్థాయి సిబ్బందితో మంగళవారం సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
మిస్టర్ కూల్..జంతు ప్రేమికుడు
- రాంచీ ఫామ్ హౌస్లో గుర్రాలు.. డాగ్స్ రాంచీ
మంచినీటి కోసం రోడ్డుకెక్కిన మహిళలు...
- మాటలకే పరిమితం అవుతున్న మంత్రి హామీలు - సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్
బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు
మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగ మద్యం త్రాగిన వారితో పాటు మద్యం షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చ రించారు.
మండల పరిషత్ కార్యాలయం పై మొక్కలు పెరుగుదల
- హరిత హారంలో భాగంగా కార్యాలయం పైన మొక్కలు పెంపకమా?
ఇంటింటా ఇన్నోవేటర్ నమోదు చేయాలి
గ్రామ స్థాయిలో, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మహిళా సంఘాలు, పంచాయతీరాజ్ మరియు ఇతర రంగంలో ఏదైనా ఒక నూతన ఆవిష్కరణ జరిగి ఉంటే వాటిని న్నో కార్యక్రమంలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జి. రవి గారు పేర్కొన్నారు.
పార్కింగ్ ప్రాబ్లమ్
కల్వకుర్తిలో బైకుల పార్కింగ్కు కష్టాలు బ్యాంకులు ప్రవేట్ దావఖానల తీరుతో ఇక్కట్లు పార్కింగ్ సౌకర్యం లేకుండానే నిర్మాణాలు పట్టణ వాసుల నుంచి వెల్లు వెతుకుతున్న ఫిర్యాదులు
వనం విడిచి జనంలోకి...
• వానర సైన్యం వీర విహారం.. • భయందోళనలో ప్రజలు...
స్వాగత తోరణంలా మారిన చింత మ్రాను
- ట్రాఫిక్ సమస్యలకు నెలవుగా మారిన వైనం
దర్శకుడు శంకర్కు హైకోర్టులో ఊరట
సినిమా దర్శకుడు శంకర్కు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు రాజధాని హైదరాబాద్లో భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు సమర్థించింది.
ఈటెలకు 'భద్రత కల్పించాలి'
• ఈటెల భద్రతపై కేటీఆర్ • సమీక్షించాని డిజిపికి సూచన • సీనియర్ ఐపిఎస్ అధికారి ఆరా
వెళ్లిపోయిన ‘అల్పపీడనం'
• తెలంగాణ నుంచి వెళ్లిపోయిన అల్పపీడనం • పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు • ఏపీలోనూ అంతంతమాత్రంగానే వానలు • చురుకుగానే రుతుపవనాల కదలిక
రాజ్యసభ ‘ఎన్నికలకు నగారా'
వచ్చే నెల 24న ఎన్నికలు
మరో 'రెండు కొత్త మండలాలు'
• రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు • నోటిఫికేషన్ జారీ చేసిన రెవెన్యూశాఖ
గవర్నర్ వ్యాఖ్యలు 'దురదృష్టకరం'
• ఉస్మానియా నిర్మాణం చేపట్టాలన్న గవర్నర్ • రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధిపై ఎందుకు స్పందించరు • తమిళసై వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి హరీష్ రావు