CATEGORIES
Kategorien
అధికారి 'చెంపచెల్లుమనిపించిన ఎమ్మెల్యే'
వర్షంలో ఇళ్లకూల్చివేత చంటిబిడ్డతో వర్షంలోనే నిలబడ్డ బాధితురాలు
శంకరమ్మకు 'ఆహ్వానం'
• తెలంగాణ అమరులస్మారకం ప్రారంభోత్సవం • శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఆహ్వానం
ఘనంగా ‘యోగా ఉత్సవాలు'
• దేశవ్యాప్తంగా ఘనంగా యోగాడే • రాష్ట్రపతి భవన్లో యోగాలో ద్రౌపది ముర్ము
విస్తారాకు 'బెస్ట్ ఎయిర్ లైన్ అవార్డు'
విస్తారా విమానయాన సంస్థకు వరుసగా మూడో సారి ఇండియన్ బెస్ట్ * ఎయిర్ లైన్ అవార్డు లభించింది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు ప్రధానం
గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవ తరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలం గాణ విద్యా దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ మరి యు పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ పిట్ల. దాసు మరి యు ఆంగ్ల విభాగాధిపతి పి. కృష్ణమూర్తి ఉత్తమ అధ్యా పకులుగా అవా ర్డులు అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి వారిని అభినందించారు.
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తాం: థీక్షణ
1996లో విశ్వవిజేతగా నిలిచిన శ్రీలంక జట్టును స్ఫూర్తిగా తీసుకొని తాము ఈసారి వరల్డ్ కప్ గెలుస్తామని ధీక్షణ అన్నాడు.
విరాటే మొదట తప్పు : నవీన్ ఉల్ హక్
ఐపీఎల్లో విరాట్ కోహ్లితో లఖ్నవ్వూ ఆటగాడు నవీన్ ఉల్ హక్ వివాదం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.
భారీ ఆధిక్యంలో బంగ్లా జట్టు
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాజాగా అఫ్ఘానిస్థాన్ జరుగుతున్న టెస్టు సిరీస్ లో ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆదిపురుష్ థియేటర్ వద్ద హంగామా
- జ్యోతి థియేటర్ అద్దాలు ధ్వంసం చేసిన అభిమానులు
కోలుకుంటున్న గాయపడ్డ క్రికెటర్లు
టీమిండియాకు మంచిరోజులు వస్తున్నాయి! గాయాల పాలైన ఆటగాళ్లు వేగంగా కోలుకుంటున్నారు
విఆర్ఎస్కు ‘దరఖాస్తు చేసుకోలేదు'
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు గడల స్పందించారు
నేడు 'పట్టణ ప్రగతి దినోత్సవం'
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
దంచికొడుతున్న ఎండలు
• మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి • భారత వాతావరణశాఖ వెల్లడి
‘ఐటీ అధికారులు' కొడుతున్నారు
• రెండోరోజూ కొనసాగిన ఐటి సోదాలు • ఐటి అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే మర్రి • వ్యాపారాలు చేసుకోకూడదా అని ఎదురుప్రశ్న • లెక్కల్లో తేడావుంటే టాక్స్ కట్టించుకోవాలని సూచన
వచ్చేది 'కాంగ్రెస్ ప్రభుత్వమే'
• కర్నాటక తరహాలో పేదలకు పథకాలు అమలు • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం • ఉమ్మడి ఆదిలాబాద్లో 8 స్థానాలు గెలుస్తాం
ప్రత్యేక రైళ్లు ఇంకొంత కాలం పొడిగింపు
ప్రత్యేక రైళ్లు ఇంకొంత కాలం పొడిగిస్తున్నట్లు దక్షణమధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆడపిల్లలకు 'రక్షణ ఏదీ'
దుర్గం చిన్నయ్యపై ఎందుకు చర్యలు తీసుకోరు సీఎం కేసీఆర్ను సూటిగా ప్రశ్నించిన శేజల్
పెరుగుతున్న 'దేశీయ ప్రయాణీకులు'
ఎరుగుతున్న దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య నెలవారీగా 15.24శాతం వృద్ధి నమోదు
22న ‘అమరవీరుల స్మారకం ప్రారంభం'
సీఎస్, డిజిపిలతో కలసి పనులు పరిశీలించిన వేముల
పల్లెలు 'మారుతున్నాయ్'
• పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు • దగాపడ్డ పల్లె.. నేడు దర్జాగా కాలర్ ఎగరేస్తోంది. • రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
దూరదర్శన్ తొలి యాంకర్ గీతాంజలి అయ్యర్ మృతి
దూరదర్శన్ తొలి ఇంగ్లీష్ యాంకర్ గీతాంజలి అయ్యర్ బుధవారం మృతి చెందారు.
సెమీఫైనల్స్కు ఇగా స్వైటెక్
వరల్డ్ నంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.
సంబరంగా చెరువుల పండుగ
- ప్రత్యేక ఆకర్షణగా బతుకమ్మ, బోనాలు - ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ గుడి వంశీదర్ రెడ్డి
ప్రత్యేక ఆకర్షణగా బెలూన్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పురస్క పరిధిలోని రాఘవపురం స్టేజి వద్ద బెలూ బెలూన్ పై ప్రభుత్వ సంక్షేమ పథకాల గాలిలో దీనిని ఏర్పాటు చేశారు.
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో ప్రనయ్
మలేషియా భారత స్టార్ షట్లర్ హెచ్స్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
ఐపిఎల్ ఫైనల్స్కు బెట్టింగ్ చీడ
- నిఘా పెట్టి.. సోదాలు చేస్తున్న పోలీసులు - అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
ఆర్టీసీని గట్టెక్కించే యత్నంలో సజ్జన్నార్
నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడం కోసం ఎండి సజ్జన్నార్ రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మీడియాపై 'ఆంక్షలు ఎత్తేయాలి'
ఈ నెల 28న జరిగే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియాను అనుమతించాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా పిసిఐ విజ్ఞప్తి చేసింది
విమాన సర్వీసుల రద్దు
• ఢిల్లీని చల్లబర్చిన వరుణుడు • ఉరుములు మెరుపులతో భారీ వర్షం • పలు విమాన సర్వీసులు రద్దు