CATEGORIES
Kategorien
ప్రతి అంశంపై..చర్చకు సిద్ధం..
• సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం • నేటినుంచి పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు • ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
కరెంట్ శాఖలో కరప్షన్
• 2018లో ఎన్పీడీసీఎల్ 497 పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పటికీ 23 మందికి రాని ఉద్యోగాలు, ఉద్యోగాలను బహిరంగాగానే అమ్ముకున్నారని ఆరోపణలు • జాబ్స్ ఇవ్వాలని సర్కారు సదరు అభ్యర్థుల వేడుకోలు • ప్రభుత్వం సమగ్రంగా విచారిస్తే అప్పటి సీఎండీ గోపాలారావు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి చిట్టా బట్టబయలు
గమ్మత్తు’ చాక్లెట్లు
• 4 కేజీల గంజాయి చాక్లేట్స్ సీజ్ చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్
15 మందికి ఉరిశిక్ష..
• బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య.. తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్ఎస్ఐ సభ్యులు
జీవో 140 రద్దు
• సాయిసింధు, క్యాన్సర్ ఆస్పత్రుల భూమి లీజు రద్దు • హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు • హైటెక్ సిటీ సమీపంలో చౌకగా 15 ఎకరాల కేటాయింపు
ఇక నేరుగా ప్రజల్లోకి వెళతా
• 12న ఇంద్రవెళ్లి సభతో ప్రారంభిస్తా • పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు సాధించడమే లక్ష్యం • వేసవి నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు
ఎమ్మెల్సీలకు బ్రేక్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణం నిలిపివేత..
ఎవరా భూచోళ్ళు
• శివబాలకృష్ణ వెనుక ఉన్న పెద్ద తలకాయ ఎవరు..? • అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ కొందరు ఎవరు..? • ప్రణాళిక విభాగం ఇచ్చిన అనుమతులపై దృష్టి
జాతిపితకు ఘన నివాళి
మంగళవారం లంగర్ హౌజ్ బాపూఘాట్లో సీఎం రేవంత్రెడ్డి తదితరులు గాందీఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ
8 రోజులు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు.. అనుమతులు, ఆస్తులపై లోతైన విచారణ చేస్తున్న అధికారులు..
చరిత్రలో నేడు
జనవరి 30 2024
ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
అత్యవసర సమయంలో సరైన వైద్యం ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటుకు ఆదేశాలు ప్రైవేట్ ఆస్పత్రులకు 3నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు
మైనింగ్ మాఫియా కింగ్ మధుసూదన్ రెడ్డి
• ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడవడమే ఇతగాడి క్వాలిఫికేషన్ • లక్షారంలో 4 ఎకరాల అనుమతితో 15 ఎకరాలు తవ్విన వైనం.. • కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు చూడని మైనింగ్ అధికారులు..
మేయర్ వా..! కమీషన్ల బ్రోకర్ వా..?
డబ్బులివ్వండి... ఇళ్ళు కట్టుకోండి అంటున్న పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
మోడీ గెలిస్తే.. మరో పుతిన్..
• మరోసారి బీజేపీ గెలిస్తే • ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు..? • నోటీసుల భయం వల్లే కూటమి నుంచి బయటకు..
రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్
• కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు • ముగిసిన పాలకమండలి సమావేశం
కాంగ్రెస్ కురవృద్ధుడు నర్సారెడ్డి కన్నుమూత
• నర్సారెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటు • సంతాపం ప్రకటించిన రేవంత్ తదితరులు • నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర
అ'క్రమబద్దీకరణ' పై కొరడా
జీవో నంబర్ 59పై జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు
అమ్మోయ్ అవినీతి?
• ధరణి ఆపరేటర్ల సహాయంతో అడ్డదారిలో పట్టాదారు పాసుబుక్ లు •మండల స్థాయి అధికారుల రిపోర్ట్ లేకుండానే టీఎం 33 మాడ్యూల్స్, కోర్టు కేసులున్న అప్రూవల్ చేయించడంలో ప్రముఖ పాత్ర..
15 రాష్ట్రాలు.. 56 స్థానాలకు పెద్దల సభ ఎన్నికలు
• రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. • తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు • ఫిబ్రవరి 8న ఎన్నికలకు నోటిఫికేషన్
నేను సపోర్టుతో వస్తున్న..
• పార్లమెంటులో ప్రజాగళం వినిపించాలి • రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే • త్వరలోనే ప్రజల్లోకి వస్తానని వెల్లడి
రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన
గత పదేళ్లలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ప్రస్తత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం
ఘనంగా గణతంత్ర వేడుకలు
• కర్తవ్యపద్లో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము • ఆకట్టుకున్న శకటాలు.. సైనిక విన్యాసాలు
సర్వీస్ కమిషన్ చైర్మన్ మాజీ డీజీపీ
• బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి • 11 నెలల పాటు కొనసాగనున్న మహేందర్ రెడ్డి.. టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఐదుగురి నియామకం
దర్యాప్తునకు సిద్ధం..!
• దర్యాప్తునకు ఆదేశిస్తే వసతులు కల్పించాలి • మెఘా కృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు
ఆకట్టుకున్న తెలంగాణ శకటం
దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
నకిలీ డీసీహెచ్ డాక్టర్కు ఉత్తమ డీఎంహెచ్బీ అవార్డు..!
• డాక్టర్ బానోతు చందు నాయక్ కు ఉత్తమ డీఎంహెచ్ • అవార్డు రావడం పట్ల స్వంత డిపార్ట్ మెంట్ విస్మయం
గ్రామపంచాయతీ సాక్షిగా జాతీయ జెండాకు అవమానం..
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు...
చరిత్రలో నేడు
జనవరి, 27 2024
దేశ సేవకు దేశభక్తికి పాటుపడాలి
జిల్లా పోలీస్ కార్యాలయంలో పథకావిష్కరణ చేసిన ఎస్పీ రాహుల్ హెడ్డే..