CATEGORIES
Kategorien

వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ సక్సెస్
దేశంలోని పలు నగరాల్లో త్వరలో 'వందే సాదారణ్ ఎక్స్ప్రెస్'లు పరుగులు తీయనున్నాయి.

పాలస్తీనా అధినేత అబ్బాస్ కాన్వాయ్పై దాడి
ఆ వార్తలు అవాస్తమన్న పాలస్తీనా దళాలు

'లాఫింగ్ గ్యాస్'పై యుకె నిషేధం!
యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాఫింగ్ గ్యాస్ గా పిలిచే నైనరటస్ ఆక్సైడ్ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.

మహువాపై సిబిఐ విచారణ
రాజకీయంగా తీవ్ర ఆరో పణలు ఎదుర్కొంటోన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిపై దర్యాప్తుకు రంగం సిద్ద మవుతోంది.

50 వేల మందికి నాలుగే టాయిలెట్లు
గాజా శిబిరాల్లో దీనస్థితి

ఉగ్రులవుతున్న 'అగ్ర'నేతలు
నీలం మధు విషయంలో జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ తగాదా

కొత్త లారెన్స్ ను చూస్తారు...
రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్ర ల్లో నటించిన హైయాక్షన్ డ్రామా జిగర్ తండ డబుల్ ఎక్స్ దీపావళి సందర్భం గా ఈ మూవీ నవంబర్ 10న రిలీజ్ కానుం ది..

తమిళిసైతో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి భేటీ
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్తో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి భేటీ అయ్యారు.

అఫ్ఘానిస్థాన్పై ఆస్ట్రేలియా అనూహ్య విజయం
ప్రపంచ కప్ చరిత్రలో నిలిచిన మ్యాక్స్వెల్

ముందు జాగ్రత్తగా 'ఫ్లాగ్ మార్చ్'లు
హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ దృశ్యం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పెరిగిన పహారా

ఛత్తీస్గఢ్ లో పోలింగ్ ఉద్రిక్తం
సుక్మా జిల్లాలో నక్సల్స్ కాల్పులు, జవాన్కు గాయాలు మిజోరంలో 77.61%, ఛత్తీస్గఢ్ 71.11% పోలింగ్

జైల్లో నిరాహారదీక్ష చేపట్టిన నోబెల్ గ్రహీత
నోబెల్ శాంతి బహుమతి విజేత నార్గిస్ మొహమ్మది సోమవారం జైల్లో నిరా హార దీక్ష చేపట్టారు. ఇరాన్లో మహిళల హక్కుల కోసం పోరాతున్న ఆమె ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆనుఆస్పత్రికి తీసుకెళ్లేందుకు జైలు అధికారులు నిరాకరించడంతోనే అధికారులు చర్య ను నిరసిస్తూ ఆమె ఈ దీక్షను ప్రారంభించారు.

యుద్ధానికి స్వల్ప విరామాలపై పరిశీలన ఇజ్రాయెల్ కాస్త తగ్గుతోందా?
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ మొదలై నెలరోజులు పూర్తయింది.

ఇజ్రాయెల్ దళాల ముట్టడిలొ ఉత్తర గాజా
మిగిలిన ప్రాంతంతో తెగిన సంబంధాలు భూతల దాడుల విస్తరణకు సైన్యం సిద్ధం పోరాటానికి హమాస్ సమాయత్తం

టికెట్లు రాని నేతల నిరసనలు.. నిరాహారదీక్షలు
బోథ్ రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన తుడుం దెబ్బ గాంధీభవన్ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ లొల్లి

బేగంపేట విమానాశ్రయంలో పిఎం మోడీకి బిజెపి నేతల స్వాగతం
నగరంలోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీ సీ ఆత్మగౌరవ సభకు హజరయ్యేందుకు నరేంద్రమోదీకి నగరానికి బేగంపేట వచ్చిన ప్రధాని విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

వరల్డ్వైడ్గా.. సాలిడ్ వసూళ్లు!
యంగ్ టాలెంటెడ్ నటుడు చైతన్యరావు, బ్రహ్మానంద తరుణ్ భాస్కర్ కూడ తన స్వీయ ఒక ముఖ్య పాత్ర లో అందులో దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కీడా కోలా మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది.

దాడులు ఆపితే హమాస్ రెచ్చిపోవచ్చు!
అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ వ్యాఖ్య

హంబర్గ్ ఎయిర్పోర్టులో వీడని ఉత్కంఠ
దుండగుడితో చర్చలకు యత్నం

నేపాల్లో మరోసారి భూకంపం
హిమాలయ దేశం నేపాల్లో వరుస భూకంపాలతో వణికిపోతున్నది.

కాంగ్రెస్ ది అధికారదాహం
తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతే బిఆర్ఎస్ గెలుపునకు సోపానం

పార్టీల్లో తిరుగు 'పాట్లు'
బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలో తలనొప్పిగా మారిన అసంతృప్తులు

మంత్రి సబిత గన్మన్ ఆత్మహత్య
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మన్ ఎఆర్ ఎస్సై (ఎస్కార్ట్ ఇంచార్జ్) ఫజల్ అలీ బలవన్మరణా నికి పాల్పడ్డారు.

జనసేనతో పొత్తు ఖరారు
తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్, కాంగ్రెస్ హామీలకు మోస పోవద్దని మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్నారు.

మేడిగడ్డ ప్రాజక్టు డిజైన్ సరైనదే..
‘ఉత్తరాఖండ్ తపోవన్' తరహాలో నిర్మాణం మూడు బ్యారేజీలకు రక్షణ చర్యలు చేపడుతున్నాం

15 తర్వాత రాహుల్, ప్రియాంక ప్రచారం
సోనియా కూడా వచ్చే అవకాశం

డిఫెండింగ్ ఛాంపియన్ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా
ఇంగ్లాండ్పై 33పరుగులతో 'తేడాతో గెలుపు

చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఎపి అభివృద్ధి కోసం మినీ-ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ

కాంగ్రెస్లోకి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్రెడ్డి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం లో బిజెపికి షాక్ల మీద షాక్ తగులు తుంది.

రెడీమిక్స్ ప్లాంట్లో నుజ్జునుజ్జయిన ఇద్దరు కార్మికులు
హైదరాబాద్ కోకాపేటలోని ఎఎఎల్ సంస్థలో దుర్ఘటన