CATEGORIES
Kategorien
టెక్నాలజీతోనే మనుగడ
హైదరాబాద్‌లో జిఎఫ్ఎస్ సదస్సు.. చైర్మన్ హోదాలో హాజరైన చంద్రబాబు
వరంగల్ టెక్స్టైల్ పార్కు దేశంలోనే నం. 1
90% ఉద్యోగాలు స్థానికులకే వారిలో 80% మహిళలకే రూ.900 కోట్లతో 261 ఎకరాల్లో 'యంగ్ వన్' ఏర్పాటు: మంత్రి కెటిఆర్
ప్రొ. హరగోపాల్ సహా ఐదుగురిపై ‘ఉపా' ఎత్తివేత
ములు గు జిల్లా తాడ్వాయి పోలీసు స్టేషన్లో పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ సహా ఐదుగురిపై ములుగు జిల్లా తాడ్వాయి పోలీ సు స్టేషన్లో నమోదైన చట్టవ్యతిరేక కార్య కలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమో దు చేసిన కేసులను సర్కారు ఎత్తివేసింది.
తెలంగాణకు గ్రీన్ యాపిల్ అవార్డు
లండన్‌లో అందుకున్న అరవింద్ కుమార్
పార్లమెంట్‌లోనే లైంగిక దాడికి గురయ్యా
ఆస్ట్రేలియా ఎంపి సంచలన ఆరోపణలు
వివాహానికి హాజరైన అతిథుల పడవ బోల్తా 100 మందికిపైగా మృతి
వివాహానికి వచ్చిన అతిథులు పడవలో తిరిగి వెళుతుండగా ప్రమాదవశాత్తు అది బోల్తా పడి 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు
అయోధ్యలో మద్యం, మాంసం శాశ్వతంగా బంద్!
యుపిలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సిఎం యోగీ ఆదిత్యనాథ్ ఇదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం ప్రకటించారు.
హోల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ కోర్సు కోసం అమెరికా నోట్రేడామ్ వర్సిటీతో ఒయు ఒప్పందం
బి.ఎడ్ విద్యార్థుల కోసం హోల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ కోర్సును అందించేందుకు అమెరికా నోట్రేడామ్ విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృం దంతో ఒ.యూ చర్చలు జరిపింది.
బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌పై ఛార్జిషీట్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు
పార్టీని బలోపేతం చేద్దాం
కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలి జిహెచ్ఎంసి కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కెటిఆర్
‘ఇసెట్'లో 93% అర్హత
జులైలో కౌన్సెలింగ్ 176 కాలేజీల్లో అడ్మిషన్లు
వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్‌కు ముందే తెలుసు
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన డాక్టర్ సునీతా రెడ్డి
సీట్లెక్కువ.. భర్తీ తక్కువ!
జావగారుతున్న ప్రైవేటు కాలేజీలు 70 శాతం పైగా డిగ్రీ సీట్లు ప్రైవేటులోనే! వాటిలో 50 శాతం కూడా చేరడం లేదు
టీచర్ల బదలీలపై స్టే 26 దాకా పొడిగింపు
ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన స్టేను...ఈనెల 26 వరకు హైకోర్టు పొడిగించింది.
జి 20 వ్యవసాయ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం
15 నుంచి 17 దాకా సమావేశాలు పాక్ బెదరింపులను భేఖాతరు చేస్తూ శ్రీనగర్ సమావేశాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తీరం 'అల'కల్లోలం
గుజరాత్, ముంబయిలో బిపర్జాయ్ తుఫాన్ ప్రభావం ఉధృతం 150 కి.మీ వేగంతో గాలులు.. భారీ వర్షం ఉన్నతస్థాయి సమీక్ష జరిపిన ప్రధాని మోడీ
ఎడ్‌సెట్‌లో 98% అర్హత
80 శాతపైగా యువతులే వికారాబాద్ జిల్లా జి.వినీష ఫస్ట్ ర్యాంక్ త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌కు కన్నీటి వీడ్కోలు
పన్నుల వాటా కింద విడుదల ఎపికి రూ. 4787 కోట్లు
తెలంగాణకు 2486 కోట్లు
పన్నుల వాటా కింద విడుదల ఎపికి రూ. 4787 కోట్లు
జి 20 వ్యవసాయ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం
15 నుంచి 17 దాకా సమావేశాలు పాక్ బెదరింపులను భేఖాతరు చేస్తూ శ్రీనగర్ సమావేశాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
గ్రూప్-1 ప్రిలిమ్స్క 13% తగ్గిన అభ్యర్థులు
గతం కంటే కఠినంగా ప్రశ్నపత్రం
నేటి నుంచే బడులు
స్కూళ్లకు చేరిన పుస్తకాలు.. యూనిఫామ్స్ 20 నుంచి విద్యార్థులకు రాగి జావ
బ్రిటన్‌లో మండిపోతున్న ఎండలు
బ్రిటన్ రాజధాని లండన్‌లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో సైనికులు కూడా ఆ వేడికి తాళలేక స్పృహ తప్పి పడిపోతున్నారు.
నాలుగునెలల్లో నాలుగువేలకు పైగా మహిళల కిడ్నాప్
పెరూ దేశంలో ఈఏడాది జనవరినుంచి ఏప్రిల్ మధ్యకాలంలోనే 3400 మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆదేశ అంబుడ్స్ మన్ కార్యాలయం ప్రకటించింది.
ఇమ్రాన్‌పై మరో భూ ఆక్రమణకేసు
మాజీ ప్రధానిపై ఇప్పటివరకూ 140 కేసులు
పనితనం మేరకే టిక్కెట్లు
కష్టపడితే అధికారం కాంగ్రెసే పిసిసి అధ్యక్షుడు రేవంత్
దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి!
మల్లు రవితో జూపల్లి కూడా చర్చలు, 12న పొంగులేటి క్లారిటీ
తీవ్ర రూపం దాల్చుతున్న బిపర్జోయ్ తుపాన్
బిపర్జోయ్ తుపాను మరింత తీవ్ర రూపం దాల్చుతోందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
బ్లాక్ లో పత్తి విత్తనాలు
ప్యాకెట్ అసలు ధర రూ.863 రూ.2,000కు విక్రయాలు
ఆ నాలుగు కోట్ల మాటేమిటి?
అవినాష్ప ప్రశ్నల బాణాలు సంధించిన సిబిఐ వివేకా హత్యకేసుపై ఏడు గంటలపాటు విచారణ