CATEGORIES
Kategorien
ముక్కలుగా కోశాడు..కుక్కర్లో ఉడికించాడు!
శ్రద్ధావాకర్ కంటే భయానక హత్య ముంబయిలో ఓ శాడిస్టు ప్రియుని ఘాతుకం
‘చేప ప్రసాదం’ రెడీ
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేడు, రేపు పంపిణి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
ఎ-8 అవినాష్
వివేకా హత్య కేసులో అతడిని 8వ నిందితుడిగా చేర్చిన సిబిఐ హత్య విషయం జగన్‌కు ఆ రోజు ఉదయం 6.15కి ముందే తెలుసు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్‌రెడ్డి ప్రమేయం
'ప్రైమ్' పరీక్ష సక్సెస్
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన వ్యూహాత్మక, అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమన్న భారత్ విజయవంతంగా పరీక్షించింది
55 యేళ్లు..ఏం చేశారు?
శ్రద్ధావాకర్ కంటే భయానక హత్య ముంబయిలో ఓ శాడిస్టు ప్రియుని ఘాతుకం
అహ్మదాబాద్‌లో భారీ వర్షం..ఫైనల్ రిజర్వుడే
ఐపిఎల్2023 సీజన్ ముగింపుదశలో ఫైనల్మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు.
జిఎస్ఎల్వీ ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం ನಡೆ
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జిఎస్ఎల్వి ఎఫ్12 రాకెట్ షార్ లో విజయవంతంగా కౌంట్ డౌన్ సోమనాథ్ పాటు ఇస్రో శాస్త్రవేత్తలంతా షార్‌లోనే
'టాపర్ల' లోగుట్టు!
ఎఇ, డిఎఒ, ఎఒ, డ్రగ్ ఇన్స్పెక్టర్ల పరీక్షపై పోలీసులు నజర్ టిఎస్పిఎస్సి పేపర్ లీక్ స్కాం
ఆదివాసి బిడ్డకు అవమానమే!
రాష్ట్రపతి ముర్మును కొత్త పార్లమెంటు ప్రారంభానికి పిలవకపోవడంపై నిరసన గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
మహామనిషి ఎన్టీఆర్
శతజయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మంత్రి తలసాని, బాలకృష్ణ, ఎన్టీఆర్
పార్లమెంటు చరిత్రలో నవశకం
వచ్చే పాతికేళ్లు అమృతకాలం కొత్త ప్రజాస్వామ్య సౌధం జాతికి అంకితం
ఇది మోడీకి పట్టాభిషేకమా?
కొత్తపార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ తనకు పట్టాభిషేక మహోత్సవంగా భావిస్తున్నారని ఎఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవాచేసారు.
జిఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ప్రయోగం ನಡೆ
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జిఎస్ఎల్వి ఎఫ్12 రాకెట్ షార్ లో విజయవంతంగా కౌంట్ డౌన్ సోమనాథ్ పాటు ఇస్రో శాస్త్రవేత్తలంతా షార్‌లోనే
నీతి ఆయోగ్‌కు 9 మంది సిఎంలు డుమ్మా
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి తొమ్మిది మంది ముఖ్యమంత్రులు హాజరుకాలేదు.
31 దాకా అవినాషన్‌ను అరెస్టు చేయొద్దు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎంపికి తాత్కాలిక ఊరట
టిడిపి జాతీయ అధ్యక్షునిగా మళ్లీ చంద్రబాబు ఏకగ్రీవం
తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగలో జాతీ య అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని 14వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
యోగా మన జ్ఞాన సంపద
ప్రపంచ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు
కాంగ్రెస్, కమ్యూనిస్టులు బిఆర్ఎస్ తోక పార్టీలు
వరద బాధితులకు వెయ్యి కోట్ల హామీ ఏమైంది? విద్యార్థుల ఆత్మహత్యలకు కెసిఆర్ బాధ్యత వహించాలి: ఖమ్మం నిరుద్యోగ మార్చ్‌లో సంజయ్
1.50 కోట్ల ఎకరాల్లో సాగు
దాదాపు 60 లక్షల ఎకరాల్లో వరి 10 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
బాధ్యతల స్వీకారం
సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్
ప్రధాని మోడీ సర్కార్‌కు 9 యేళ్లు
దేశవ్యాప్తంగా సంబురాలకు బిజెపి పిలుపు
తెలంగాణ ఎంసెట్‌లో ఎపి విద్యార్థుల హవా
టాప్-10లో వారే ఎక్కువ ఇంజినీరింగ్‌లో 80% అర్హత
అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ శుక్రవారం నాటికి వాయిదా పడింది.
మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్
రిజర్వాయర్‌లోకి వెళుతున్న గోదావరి నీరు త్వరలో సిఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు
కెసిఆర్ 'న్యూట్రిషన్ కిట్స్' రెడీ
జూన్ 2 నుంచి పంపిణి ఆరంభం ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ ఆదేశం
21 రోజులు 'దశాబ్ది'
జూన్ 2న సచివాలయంలో ఉత్సవాలు ఆరంభం 3న రైతు దినోత్సవం, 22న అమరుల స్మారకం ఆవిష్కరణ రోజువారీ కార్యక్రమాలను ఖరారు చేసిన సిఎం కెసిఆర్
అవినాష్‌కు దక్కని ఊరట
సిబిఐ అరెస్టు నుంచి రక్షించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన 'సుప్రీం' హైకోర్టు వెకేషన్ బెంచ్ రేపు విచారణ
శరత్ బాబుకు కన్నీటి వీడ్కోలు
సీనియర్ నటుడు శరత్‌బాబు అంత్యక్రియలు చెన్నైలో సినీ ప్రము ఖులు కుటుంబసభ్యుల మధ్య పూర్తిచేసారు.
ధారావి స్లమ్ నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా మలీషా
ఆసియాలోనే అతిపెద్ద నోటిఫైడ్ మురికివాడగా పేర్కొంటున్న ధారావి స్లమన్నుంచి 14 ఏళ్ల బాలిక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ సంస్థ కొత్తగా ప్రారంబించిన ది యువతి కలెక్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది.
భారీ వర్షానికి బెంగళూరులో మరో ఇద్దరు మృతి
చిన్న వానకు చివురుటాకులా వణికిపోయే బెంగళూరులో కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది.