CATEGORIES
Kategorien
పేపర్ లీక్ స్కాం నిందితులు 100 మంది పైనే!
రెండో ఛార్జిషీటు దాఖలుకు సిట్ రెడీ సిట్ అధిపతి, డిసిపిల బదలీతో దర్యాప్తుపై ప్రభావం
2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
వరద ముంపులో పొలాలు కొట్టుకు పోయిన వరి నాట్లు, పత్తి మొక్కలు పంట చేలల్లో బురద, ఇసుక మేటలు
అర్థరాత్రి భార్య, మేనల్లుడిని చంపి..గన్‌తో కాల్చుకున్న ఎసిపి
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ అధికారి తన భార్య, మేనల్లుడిని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి, అనంతరం తనను తాను కాల్చుకుని చనిపో యాడు.
కిమ్‌ను అదుపు చేసేందుకు మరో అణు జలాంతర్గామి రాక!
రోజుల వ్యవధిలోనే అమెరి కాకు చెందిన రెండో అణుశక్తి జలాంతర్గామి దక్షిణ కొరియాలో లంగరేసింది.
ఇండోనేసియాలో ఘోర ప్రమాదం
పడవ బోల్తా పడి 15 మంది దుర్మరణం
మద్యం తాగి కారు నడిపిన న్యూజిలాండ్ మహిళా మంత్రి రాజీనామా
ఆమె ఓ దేశ న్యాయశాఖ మంత్రి. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణం అయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బ్రీతింగ్ పరీక్ష నిర్వహించగా ఆమె మోతాదుకు మించి మద్యం తాగినట్లు గుర్తించారు.
ప్రమాదపు అంచుల్లో కల్లేరు వద్ద ఎన్ హెచ్ 326
భారీ వర్షానికి కొట్టుకుపోయిన అప్రోచ్
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి
9 లక్షల 28 వేల 218 క్యూసెక్కుల వరద సముద్రంలోకి
ఇక కాషన్ డిపాజిట్ సులభతరం!
యుపిఐ విధానంలో డిపాజిట్‌కు గది ఖాళీ చేసిన వెంటనే రిఫండ్ క్రెడిట్, డెబిట్‌కార్డుతో చెల్లిస్తే 72 గంటల్లో తిరిగి చెల్లింపు
పెరగనున్న నందిని పాల ధరలు
కర్ణాటకలో పాల ధరలు ఆగస్టు 1 నుంచి పెరగ నున్నాయి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) బృందం అండ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య జరిగిన సమావేశం తర్వాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని ధరలు లీటరుకు రూ.3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కోహ్లిని కలిసి డిసిల్వ తల్లి భావోద్వేగం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు.
డ్రాగా ముగిసిన మహిళల వన్డేసిరీస్
బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టు గెలిచే మ్యాచ్‌లో బోల్తాపడింది.
అమెరికాలో బియ్యం కొరత అల్లాడిపోతున్న భారతీయులు
భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నమే. ముఖ్యంగా దక్షిణ భారయుతీలు ఎక్కువగా తింటారు.
సుదీర్ఘకాలం పనిచేసిన మూడో సిఎంగా నవీన్ పట్నాయక్
దేశంలో అత్యధిక పర్యాయాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన మూడో ముఖ్యమంత్రిగా ఒడిశాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రికార్డు సాధించారు.
ఆహారోత్పత్తుల గిడ్డంగులపై రష్యా బాంబుల వర్షం
ఐక్యరాజ్య సమితిమధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం ఒప్పందంనుంచి వైదొలిగిన రష్యా ఉక్రెయిన్ రేవుపట్టణాల పై విరుచుకుపడింది.
వివేకా హత్యకు అవినాశ్, భాస్కర్ రెడ్డి కుట్ర
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకా నంద రెడ్డి హత్యకు కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కలిసి కుట్ర పన్నా రని సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో వుంది.
నాగాలాండ్ ఏడుగురు ఎన్సీపి ఎమ్మెల్యేలు అజిత్పవార్కే మద్దతు
నాగాలాండ్ అసెంబ్లీలో ఎన్సీపీ తరపున ప్రాతి నిధ్యం వహిస్తున్న ఏడు గురు ఎమ్మెల్యేలు తిరుగు బాటు ప్రకటిం చారు.వీరంతా కూడా ఇపుడు నేతృత్వం అజిత్‌పవార్ లోని ఎన్సీపీకి మద్దతి స్తున్నట్లు ప్రకటించారు
రెండోరోజూ మణిపూర్‌పై దద్దరిల్లిన పార్లమెంట్
మణిపూర్ ఘటనపై రెండోరోజుకూడా పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి.
లలిత సంగీత విద్వాంసుడు చిత్తరంజన్ ఇకలేరు
1,500 పాటలకు సంగీతం, 8 వేల గీతాలాపనలు సంగీతంపై అనేక విప్లవాత్మక పరిశోధనలు.. రేపు అంత్యక్రియలు
శ్రీలంక తమిళుల కోసం
13వ అధికరణం అమలుచేయాలి శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోడీ సూచనలు
జడ్జిల ప్రొటోకాల్ అనేది విశేషాధికారం కాదు: సిజెఐ
న్యాయమూర్తుల ప్రొటోకాల్ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెక్ డొనాల్డ్స్క రూ.6 కోట్ల షైన్!
చికెన్ నగెట్స్ తిందామని ఆశపడిన చిన్నారికి విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్ చెయిన్ కంపెనీ మెక్ డొనాల్డ్సక్కు భారీగా జరి మానా పడింది.
211 పరుగులకే ఎమర్జింగ్ ఇండియా ఏ-జట్టు ఆలౌట్
ఎమర్జింగ్ ఆసియాకప్ వన్డే టోర్నమెంట్లో భాగంగా బంగ్లదేశ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో భారత్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
అతడిబౌలింగ్ స్పీడ్ గన్ కంటే వేగం
స్టార్ క్రికెటర్ స్పీడ్గాన్ జస్ప్రీత్ బుమ్రా సేవలు మినాకావడంపై ఆసీసీ మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ స్పందిం చాడు.
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల వారికి కూడా వైద్య విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది.
మల్టీమీడియా రంగంలో దేశంలోనే హైదరాబాద్ మొదటిస్థానం
రాష ఐటి శాఖ పదాన కార్యదర్శి జయేష్‌రంజన్
నకిలీ పేరుతో ఖాట్మండులో హోటల్ బుక్ చేసిన సచిన్ మీనా
పల్జీ ప్రేమలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ మీనా, పాకిస్థాన్ మహిళ సీమా హైదర్‌ను ముందుగా నేపాల్‌లో కలిసినట్లు తెలిసింది.
గుజరాత్లో ఘోరం..యాక్సిడెంట్‌ను చూడబోతే..9 మంది మృతి.. 13 మంది పరిస్థితి విషమం
గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సర్కేజ్-గాంధీనగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ వంతెనపై జరిగిన డబుల్ యాక్సిడెంట్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు.
భారత్ బ్యాటర్లతో విండీస్‌కు వణుకు
వెస్టిండీస్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ధాటిగా ఆడుతోంది.
చైనా అధ్యక్షుడిని కలిసిన 100 యేళ్ల అమెరికా మిత్రుడు!
పేరు మోసిన దౌత్యవేత్తల్లో ఒకరైన అమెరికా మాజీ విదే శాంగ మంత్రి హెన్రీ కిసెంజర్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు.