CATEGORIES
Kategorien
టెంపుల్లో చోరీ
అమ్మవారి ముక్కుపుడక, తాళి అపహరించిన ఆగంతకులు నిజామాబాద్ జిల్లాలో ఘటన
సీఎంఆర్.. గోల్ మాల్!
‘కస్టమ్ మిల్లింగ్’లో పొంతన కుదరని లెక్కలు! ‘బకాయి’ చెల్లించడంలో మిల్లర్ల మీనమేషాలు
'విజయ' వైద్యుల అరుదైన ఆపరేషన్
వృద్ధురాలి కడుపులో 20 కిలోల కణితి తొలగింపు
నా కూతురు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..
మున్సిపాలిటీకి స్థలం అప్పగింతపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పందన ఆడబిడ్డను అడ్డుపెట్టుకుని రాజకీయాలు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిపై ఫైర్
హైదరాబాద్ నుంచి కేజీవాల్కు ముడుపులు
కమీషన్ దుబాయ్ 3 లగ్జరీ బంగ్లాలు నా ప్రమేయంతోనే కొన్నారు.. సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల
ఆర్టీసీ బస్ టికెట్‌పై 10% రాయితీ
బెంగళూరు, విజయవాడ రూట్లలో వర్తింపు ముందస్తు రిజర్వేషన్ సర్వీసుల్లో మాత్రమే.. నేటి నుంచి ఆగస్టు 15 వరకు అమలు
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు.
ప్రపంచంలో అత్యంత విలువైన నాలుగో బ్యాంకుగా ‘హెచీఎఫ్సీ’
మార్టిగేజ్ సంస్థ విలీనంతో అరుదైన ఘనత రూ.18 లక్షల కోట్లకు మార్కెట్ విలువ 12 కోట్ల కస్టమర్లతో జర్మనీ జనాభాను దాటేసిన ప్రయివేటు దిగ్గజం
గుజరాత్లో భారీ వర్షాలు
• జునాగఢ్ 24 గంటల్లో 398 మి.మీ వర్షపాతం నమోదు • వివిధ ఘటనల్లో 9 మంది మృతి
'యాపిల్' అరుదైన ఘనత
3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపన్ను సాధించిన ఏకైక కంపెనీగా ఆవిర్భావం
ప్రతి రైతుకు ఏటా 50,000
ఏదో ఒక రూపంలో అందజేస్తున్నాం అన్నదాతల సంక్షేమం కోసం 6.5 లక్షల కోట్లు ఖర్చు ప్రధాని నరేంద్ర మోడీ
పక్కాగా పోలీస్ జాబ్స్ రిక్రూట్మెంట్
అక్రమాలు జరిగినట్టు నిరూపిస్తే రూ. 3 లక్షలు రివార్డ్ బంపరాఫర్ ఇచ్చిన పోలీస్ నియామక మండలి
టచ్ లో బీఆర్ఎస్, బీజేపీ నేతలు
కాంగ్రెస్‌పై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి థాక్రే ఖమ్మం సభ తర్వాత భారీగా జాయినింగ్స్..
గ్రూప్- 4 పరీక్షలో బలగం మూవీపై క్వశ్చన్
తెలంగాణ చిత్రానికి అరుదైన గుర్తింపు
బర్మా టేకు దుంగతో అనంత శేషశయన రూపం
ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
చినుకు పడితే నడకయాతనే!
లంగర్ హౌస్ డివిజన్ పరిధిలోని బాపుఘాట్, ప్రశాం త్‌నగర్, ఆషంనగర్, పోలీస్ స్టేషన్ నుంచి మజీద్ వైపు వెళ్లే రోడ్డుపై కొన్ని రోజుల క్రితం డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు.
గుడ్ న్యూస్
నెక్స్ట్ ప్రాజెక్ట్ షురూ చేస్తున్న అమీర్ హింట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సంపత్
అచ్యుతాపురం సెజ్ లో అగ్నిప్రమాదం
సాహితీ ల్యాబ్ రియాక్టర్లో పేలుడు ఇ ద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారు
‘అలెఫ్ మోడల్ ఏ'కు యూఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ తుషార్ మెహతా
భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహాతాను కేంద్ర ప్రభుత్వం మళ్లీ నియమిం చింది.
న్యాయం జరుగుతుందనే హోప్ లేదు
చేయని నేరాన్ని మీదేసుకొని ఎందుకు బతకాలి ఎంపీలు హైదరాబాద్ పిలిచారు.. వచ్చాక రెస్పాన్స్ లేదు
మా గ్రామాన్ని మండలం చేయండి
రంగారెడ్డి జిల్లా తల కొండపల్లి మండలంలోని గట్టిప్పలపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని కల్వకుర్తిలోని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ క్యాంపు ఆఫీసును జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడించారు.
మెగా ప్రిన్సెస్ పేరు ఎంత ముద్దుగుందో
‘క్లిన్ కారా కొణిదెల' అని అనౌన్స్ చేసిన చిరు
మల్లారెడ్డికి మళ్లీ నిరసన సెగ
సొంత నియోజకవర్గంలోనూ మంత్రికి తప్పని తిప్పలు అద్రాస్‌పల్లిలో కాన్వాయు అడ్డుకున్న గ్రామస్తులు
ఎమ్మెల్యేపై కేటీఆర్‌కు కోపం!
షేక్ హ్యాండ్‌కు ప్రయత్నించిన శంకర్ నాయక్ చేతిని పక్కకు తోసిన మంత్రి
ఇఫ్లూలో వింత పోకడ
• ముగిసిన వీసీ టర్మ్ • అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు • బంధువులకు అందలం
ఫండ్స్ వేట.. అమెరికా బాట
• ఎంపీలు, ఎమ్మెల్యేల టూర్ ప్లాన్ • తానా సభలకు హాజరు
అనాథలతో డీహెచ్ బర్త్ డే వేడుకలు
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీని వాసరావు జన్మ దినాన్ని పురస్కరిం చుకుని అనాథ పిల్లలతో ఒక రోజు ముందే కేక్ కట్ చేశారు.
ఈటలకు భద్రత పెంపు!
ఈటల రాజేందరు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేడు పోడు పట్టాల పంపిణీ
• ఆసిఫాబాద్‌లో కేసీఆర్ శ్రీకారం • మూడో వంతు మంది లబ్ధిదారులకే రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు