CATEGORIES
Kategorien
35 ఏళ్ల తర్వాత సిటీ పోలీసు రీ ఆర్గనైజేషన్
శాంతిభద్రతల కోసం కట్టుదిట్టమైన చర్యలు సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్
హామీలు నెరవేర్చని వారే ఛీటర్స్
నిరాధార ఆరోపణలు చేస్తే నాలుక కోస్తా శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
రేపు బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ కార్యాలయం గుంటూరు నగరంలో ఆదివారం ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ తెలిపారు.
దళితులపై బాబు అనుచిత వ్యాఖ్యలు తగదు
స్థానిక ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గోపా లపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు.సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావితరాల భవిష్యత్తు కోసం అమరావ తిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారని, దీనిని టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
సిబ్బంది సంక్షేమానికే పోలీసు దర్దార్
పోలీసుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసమే పోలీసు దర్బార్ నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ అన్నారు.
సచివాలయం తనిఖీ
నగరపాలక సంస్థ పరిధి లోని 12/3 ధనలక్ష్మిపురం సచివాలయాన్ని మేయర్ స్రవంతి జయవర్ధన్ శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని, సీబీఐ వార్త కవరేజ్ కు వెళ్లన ఏబీఎన్, హెచ్ఎంటీవీ రిపోర్టర్స్, కెమెరా మెన్స్ పై దాడి చేయడం సరికాదని ఐజేయూ జాతీయ సమితి సభ్యుడు జీ కొండప్ప, కే నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈఎన్ రాజు, కే శ్రీనివాస్ గౌడ్ అన్నారు
అనర్హులను అందలమెక్కిస్తారా ?
• రేపు రెడ్ క్రాస్ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక • పోటీలో రేషన్ బియ్యం వ్యాపారులు, గంజాయి విక్రేతలు • అడ్డుకట్ట వేయాలని పలువురు వేడుకోలు
ఉత్తమ పంచాయతీలను గురించండి
మండలాల వారీగా ఫీల్డ్ వెరిఫి కేషన్ ప్రారంభించి ఉత్తమ గ్రామ పంచాయతీ లను సిఫారసు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత సూచించారు.
ఆపరేషన్ గజ సక్సెస్!
ఆంధ్ర - తమిళనాడులో ప్రజల ప్రాణాలు తీస్తున్న మదపుటేనుగులను అదుపు చేసేందుకు 3 శిక్షణ పొందిన ఏనుగులు రంగంలోకి దిగాయి.
మొబైల్స్ తయారీలో భారత్ కు రెండో స్థానం
• సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి అవసరం • రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి
మాన్యం భూముల మాయం
దేవాలయ భూములకు ఎసరు కబ్జా కోరల్లో దేవుని భూములు పట్టించుకోని దేవాదాయ, రెవెన్యూ అధికారులు
28న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం
జాతికి అంకితం చేయనున్న ప్రధాని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన
26/11 ఉగ్రదాడి నిందితుడు రాణాను భారత్ కు అప్పగించండి
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న తహవ్వుర్ రాణాను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమ మైంది
క్షుద్ర పూజలు కాదు
ఓ యువకుడి మానసిక స్థితి సరిగా లేకనే వింత ప్రవర్తన
ఎండల నుంచి ఉపశమనం
నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం
భట్టి విక్రమార్కకు అస్వస్థత
ఆయన బాడీలో తగ్గిన షుగర్ లెవల్స్, ఫ్లూయిడ్స్ రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు బ్రేక్
డ్రంకన్ డ్రైవ్ టెస్టులకు స్పెషల్ టీమ్‌లు
అర్ధరాత్రి దాటాక తనిఖీలు 53 మంది లైసెన్సులు రద్దు రూ. 3.21 కోట్ల జరిమానాలు
అభివృద్ధి అంటే ఆ మూడేనా?
• సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమేనా? • అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసహనం • మా సెగ్మెంట్లను పట్టించుకోరా అంటూ ఆగ్రహం
‘ఉగ్ర’ కేసులో నేడు నిందితుల తరలింపు
'ఉగ్ర' కుట్ర కేసులో అరెస్టు చేసిన ఎనిమిది మంది నింది తులను శుక్రవారం ఏటీఎస్ అధికారులు శుక్రవారం భోపాల్ తరలించనున్నారు.
శంషాబాద్ విమానాశ్రయానికి 'గోల్డ్' అవార్డు
• గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ విభాగంలో లభించిన గుర్తింపు • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రశంసలు
ప్రేమ వివాహాల్లోనే విడాకులెక్కువ
• సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు • ఓ కేసు విచారణ సందర్భంగా కామెంట్
అందరికీ సర్కారు కొలువు అసాధ్యం
• అందుకే ప్రైవేటు రంగంపై ఫోకస్ • వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయం • ఐటీశాఖ మంత్రి కేటీఆర్ • కొంగరకలాన్‌లో ఫాక్సాకాన్ కంపెనీకి భూమిపూజ
ఆ పుస్తకాలే నాకు స్ఫూర్తి
విద్యార్థులు చిన్నపటి నుంచే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, చదివిన విష యాలను రాయ డానికి ప్రయత్నిం చాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
కార్డన్ సెర్చ్ కు మంగళం!
• తిష్ట వేస్తున్న అసాంఘిక శక్తులు • బయటి రాష్ట్రాల పోలీసులు వచ్చి పట్టుకుంటున్న వైనం
'ఉగ్ర' కుట్ర కేసులో మరో ఇద్దరి అరెస్ట్
'ఉగ్ర' కుట్ర కేసులో భోపాల్యాంటీ టెర్రరిస్టెస్క్వాడ్ అధికారులు, రాష్ట్ర కౌంటస్ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి సోమవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
102 కేంద్రాల్లో డయాలసిస్ సేవలు
గతంలో హైద రాబాద్ కే పరిమితమైన డయాలసిస్ సేవలను అన్ని జిల్లాల్లోకి విస్తరింపజేశామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సొనాటా
ఐటీ కంపెనీ సొనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్ తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది
పాక్ జైలు నుంచి 138 మంది మత్స్యకారుల విడుదల
సముద్రంలో చేపలు పడుతూ అంతర్జాతీయ సరిహద్దు దాటి పట్టుబడిన 138 మంది భారతీయ జాలర్లను పాక్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి విడుదల చేసింది.
ఇంటిపై కూలిన యుద్ధ విమానం
ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు రాజస్తాన్ బహ్లోల్లో ఘటన