CATEGORIES
Kategorien
వారంలో ఇంటర్ రిజల్ట్స్!
ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమి షనర్ గా ఆదివారం ఉద్యోగ బాధ్యతలు స్వీక రించిన కోరెం అశోక్ రెడ్డి, సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు
కళ్లు జిగేల్ మనాలి!
• 45 రోజుల్లో రోడ్ల మరమ్మతులు • రెండు నెలల్లో మెడికల్ కాలేజీలు • హెల్త్, ఆర్ అండ్ బీ ఆఫీసర్లకు సర్కారు టాస్క్
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను ఉపసంహరించుకోవాలి
• నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్ • ఓయూలో నిరసన
హెల్త్ డైరెక్టర్ కొత్త అవతారం
కార్మికుడి గెటప్ లో శ్రీనివాసరావు ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఉద్యమ ద్రోహులకే రెడ్ కార్పెట్ పరుస్తారా?
తెలంగాణ ఉద్యమకారుల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు ఒక కుటుంబం చేతిలో బందీ అయిన ట్లుంది.
ఉచిత శిక్షణతో పాటు ఉపాధి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఉచిత ఉపాధి శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
చదువంటే కేవలం పాఠ్య పుస్తకాలు, మార్కులకు పరిమితం కారాదని, డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని, అందుకే జిజ్ఞాస- స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుల పోటీలు నిర్వహిస్తున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
కర్ణాటక ఎన్నికలకు సహకరించండి
• కేంద్ర ఎన్నికల కమిషనర్ • ఆరు రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
జూలై నాటికి కరివెనకు నీళ్లు
ఆగస్టులోగా ఉద్దండపూర్కు 'కన్వేయర్ సిస్టమ్' పనులు పూర్తిచేయండి
పెళ్లిపత్రికలో రాజ్యాంగ ఆర్టికల్స్
హక్కులను ప్రస్తావిస్తూ ఇన్విటేషన్ ఓ జడ్జి వినూత్న ఆలోచన
ఎయిస్ఇండియా సీఈఓకు షోకాజ్ నోటీసులు!
ఎయిస్ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సను భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరె క్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియే షన్(డీజీసీఏ) ఆదివారం షోకాజ్ నోటీసులను జారీ చేసింది.
కూర్చునే హక్కు చట్టం తేవాలి
తమిళనాడులో లాగా కూర్చునే హక్కు చట్టం తీసుకురావాలని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కోరారు.
సీఎం వెళ్లని సచివాలయం ఎందుకు?
సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నరేం డ్లుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది లేదని, అదే సెక్రటేరియట్‌ను మాత్రం 4 నెలల్లో కట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
స్తంభంపల్లిలో ఉద్రిక్తత
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ బోనాలు గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం
తొలి సంతకం 'డబుల్ ఇండ్లపైనే
• లక్ష మంది లబ్ధిదారులకు పంపిణీ • జీహెచ్ఎంసీ పరిధిలోని పేద కుటుంబాలకు • పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
పెట్టుబడులకు అపార అవకాశాలు
• మన పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి • మంత్రి కేటీఆర్ • ఫుడ్ కాంక్లేవ్ 2023 ప్రారంభం
వెయ్యి నర్సు పోస్టులు భర్తీ
• అనుమతి కోసం సర్కార్‌కు ఫైల్ • టీచింగ్ ఆస్పత్రుల్లో ఫిలప్ • గ్రీన్ సిగ్నల్ రాగానే నియామకాలు • 1400లకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా...
నేడు గురుకుల ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్ష
• కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి • అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి • బీసీ గురుకుల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు
పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
• నేడు ఉదయం సివిల్, మధ్యాహ్నం ఐటీ అండ్ సీవో • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ • సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
దేవభూమిలో పాడు పని
ఇంటిముందే విదేశీ మద్యం అమ్ముతున్న యువకుడు వాహనాన్ని బార్ గా మార్చిన వైనం
తెలంగాణలో కొత్తగా 4 ఎఫ్ఎం స్టేషన్లు
వర్చువల్ ప్రారంభించిన ప్రధాని మోడీ
బిహార్ సీఎంకు లేఖ ఎందుకు రాయలేదు?
కేసీఆర్‌ను ప్రశ్నించిన ఆర్ఎస్పీ జి.కృష్ణయ్య కుటుంబానికి పరామర్శ
ప్రజల ప్రాణాలు పట్టవా?
సికింద్రాబాద్ ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజల ట్వీట్లు
గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
గంగానది పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రా బాద్, వారణాసి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనుంది.
సమ్మర్ టూర్‌కు సిద్ధమా? అయితే ఓ లుక్కేయండి
సమ్మర్ టూర్‌కు సిద్ధమా? అయితే ఓ లుక్కేయండి
గంగూబాయి ఫిల్మ్ ఫేర్వాలా
ఉత్తమ చిత్రంగా ఎంపిక 9 అవార్డులు సొంతం చేసుకున్న మూవీ
బ్రిజ భూషణ్‌ను అరెస్టు చేయాలి
• అప్పటి వరకూ దీక్ష నుంచి కదలం • స్పష్టం చేసిన రెజ్లర్లు
ఎమ్మెల్యేల అవినీతిని ఒప్పుకున్న సీఎం
• వారి జాబితా బహిర్గతం చేయాలి • కాళేశ్వరం విషయంలో ప్రశ్నిస్తారనే వారిపై చర్యలకు వెనకడుగు • కేసీఆర్ అంటే కరప్షన్ చంద్రశేఖర్ రావు • వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి
ఆ బాధ్యతల నుంచి అరవింద్ కుమార్ రిలీవ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
కేంద్ర హోంమంత్రి అమిత్ పై ఎఫ్ఐఆర్
• ఐపీసీ 153-ఏ, 171-జీ, 505 (2), 123 సెక్షన్ల కింద కేసు • కాంగ్రెస్‌కు ఓట్లేస్తే అల్లర్లు జరుగుతాయని కామెంట్ • విద్వేషపూరిత ప్రసంగం చేశారని హస్తం నేతల ఫిర్యాదు