CATEGORIES
Categories
వాలంటీర్లపై జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు
భారత టివి వ్యాపారంలో తమకున్న వాటాలు రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించనున్నట్లు అమెరికాకు చెందిన పారా మౌంట్ గ్లోబల్ గురువారం ప్రకటించింది.
ఆర్సీబీ సంచలన నిర్ణయం..!
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నీతా అంబానీకి ప్రియాంక చోప్రా చీర్స్
71వ మిస్ వరల్డ్ ఫైనల్లో నీతా అంబానీని 'బ్యూటీ విత్ ఎ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'తో సత్కరించారు.
షినీ శెట్టి నేపధ్యం
పోటీ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడంలో సోషల్ మీడియా పాత్ర గురించి సినీని ప్రశ్నించాకం.
విశ్వసుందరి క్రిస్టినా పిస్కోవా
71వ మిస్ వరల్డ్ పోటీలలో విజేత ముఖ్య అతిధిగా ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ
ఈవీఎం వద్దు- బ్యాలెట్ బాక్స్ ముద్దు
• ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ • డాక్టర్ షేక్ ఇస్లాముద్దీన్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ధర్నా
విశ్వాస పరీక్షలో గెలిచిన సీఎం
మూజువాణి ఓటుతో గట్టెక్కిన నాయబ్ సింగ్
ప్రయోగించిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
• ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం • సజావుగానే సాగిన కైరోస్ రాకెట్ లాంచింగ్ ప్రక్రియ • అయినా ఊహించని విధంగా నింగిలోనే పేలుడు
గత ఐదేళ్లలో 22,217 ఎన్నికల బాండ్ల జారీ సుప్రీంకు ఎస్టీఐ అఫిడవిట్
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల వివరాలను భారతీయ స్టే మేం జారీ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 12న ఈసీకి ఇచ్చాం
హైకమాండ్ విశ్వాసాన్ని వమ్ము చేయను
మహబూబాబాద్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం హర్షణీయం బిజెపి లోక్సభ అభ్యర్థి సీతారాం నాయక్
అడ్డం తిరిగిన మమతా బెనర్జీ తమ్ముడు
లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించిన మమతా బెనర్జీ కి చిక్కులు తప్పేట్టు లేవు.
వైసీపీ 10వ జాబితా విడుదల
విడతల వారిగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న అధికార వైసీపీ..తాజాగా మరో జాబితాను విడుదల చేసింది
ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ కే లక్ష్మణ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ మహిళలకు అశేష గౌరవం ఇస్తూ పెద్ద పీట వేశారు.
కలలకు రెక్కలు
ఇంటర్ పూర్తయి చదువులకు వెళ్లాలనే ఉన్న విద్యార్థినుల కోసం కలలకు రెక్కలు పథకాన్ని తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించారు.
చంద్రబాబు ఆనాడే లక్ష కోట కుంభకోణానికి స్కెచ్ వేశారు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లోనే రూ. లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, అది స్కాంలలోకెల్లా అతిపెద్దదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకౄఎష్ణారెడ్డి ఆరోపించారు.
బీజేపీ-టీడీపీ మధ్య మళ్లీ దోస్తి
• ఆరేళ్ల తర్వాత ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం • టీడీపీ- జనసేనతో బీజేపీ కలిసి పోటీ
మహిళలు రాజకీయాల్లో రాణించాలి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య
మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో పర్యటించారు.
43లోనూ బెబో ఎంత అందమో
బాలీవుడ్లో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ కరీనా కపూర్ ఖాన్.
రింకూకు బీసీసీఐ ప్రమోషన్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిం డియా ఆఖరి మ్యాచ్కు సిద్ధమవు తోంది. ఇప్పటికే 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ చివరి టెస్టులోనూ విజయం సాధిం చాలని పట్టుదలతో ఉంది
మార్చి 25న చంద్రగ్రహణం..
హైదరాబాద్... 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న హోలీ రోజున ఏర్పడుతుంది.
విద్యుత్ పథకం అమలులో అర్హులకు అన్యాయం
• ముఖ్యమంత్రికి హరీష్ రావు లేఖాస్త్రం తెలంగాణ బ్యూరో ప్రతినిధి
కవితక్కా... చర్చకు నేను సిద్ధం...
• జీవో నెంబర్ 3తో ఎవరికీ అన్యాయం జరగదన్న బల్మూరి వెంకట్ • బీఆర్ఎస్ హయాంలో మహిళలు ఇబ్బందిపడితే కవిత ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపణ
కేసీఆర్పై సమగ్ర విచారణ జరపాలి
• సీఎం రేవంత్ రెడ్డిని కోరిన టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ • జనం ఛీకొట్టినా కనువిప్పు కలగలేదు అంటూ మండిపాటు
బహుముఖ వ్యూహాలకు కేసీఆర్ పదును
• పట్టు కోసం పకడ్బందీ కార్యాచరణ • పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్
లుబ్రిజోల్ ఇండియా,మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్గా భావన బింద్రా
ఇండియా, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్గా భావన బింద్రా ను నియమించినట్లు లుబ్రిజోల్ కార్పొరేషన్ వెల్లడించింది.
తెలుగు ప్రజలకు అలెర్ట్..: పెరిగిన ఉష్ణోగ్రతలు..
ఏప్రిల్, మేలో ఎండలు మరింత తీవ్రం.. వడగాలులూ ఎక్కువే
వైసీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు
• వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెల్లడి • గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో వివరిస్తాం • సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా
హూ కిల్డ్ బాబాయ్
• జగన్ ఇప్పటికైనా చెప్పాలి • దాచేపల్లి రా కదలిరా సభలో చంద్రబాబు డిమాండ్ • వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని ఎద్దేవా
మంగళగిరిలో మళ్లీ మార్పు
అసెంబ్లీ, ఎన్నికలకు పార్లమెంట్ సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
నేడు పల్స్ పోలియో!
• తెలంగాణలో మూడు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమం