Grihshobha - Telugu - August 2023
Grihshobha - Telugu - August 2023
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Grihshobha - Telugu junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99 $49.99
$4/mes
Suscríbete solo a Grihshobha - Telugu
1 año $4.99
Guardar 58%
comprar esta edición $0.99
En este asunto
Grihshobha Telegu weaves in its features the silken finesse of the Telugu tradition, art, culture and music without losing sight of the great strides its women has achieved in various walks of life.
దేహ ప్రదర్శనలో ఆటంకం ఎందుకు
కొన్ని దేశాల్లో హిజాబ్, బురఖా పద్ధతులను తప్పనిసరిగా అమలు చేస్తున్నప్పటికీ నిజానికి అమ్మాయిలు బికినీ ధరించే అవకాశాన్ని అస్సలు వదులుకోరు.
1 min
అతి పెద్ద దోషులు
ఈ రోజుల్లో పెద్ద ధనిక దేశాలే కాదు చిన్న దేశాలకూ చెత్తను ఎదుర్కోవడం కష్టంగా మారింది
1 min
కొత్త సంపాదనావకాశం
ఇంటర్నెట్లో ఇన్ఫ్లూయెన్సర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రోడక్ట్ మేనేజర్లను ఇంటింటికి తిరిగేలా చేస్తున్నారు.
1 min
చేతిలో నైపుణ్యం ఉంది
నైపుణ్య న్యూయార్క్ లోని 'హైబ్రిడ్ మూవ్మెంట్ థియేటర్' కంపెనీ ఫ్రెంచ్ సర్కస్ స్ఫూర్తితో ఒక నృత్య ప్రదర్శన రూపొందించింది.
1 min
చేతిలో నైపుణ్యం ఉంది
న్యూయార్క్ లోని 'హైబ్రిడ్ మూవ్మెంట్ థియేటర్' కంపెనీ ఫ్రెంచ్ సర్కస్ స్ఫూర్తితో ఒక నృత్య ప్రదర్శన రూపొందించింది
1 min
యుద్ధం వద్దు, శాంతి కావాలి :
పీస్ అడ్వొకేట్ టెరీ ఏంజెల్ ఒక కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 'మే పీస్ ప్రివేల్ అన్ ఎర్త్' అని రాసి, అక్కడక్కడ స్తంభాలపై ప్రదర్శించి ప్రజల్లో యుద్ధం బదులు శాంతి ఆలోచన రావాలని ఆశిస్తున్నారు. ఈ పని అంత సులభం కాదు.
1 min
మా మాట వినండి
మహిళలు తమ హక్కులు, భద్రత కోసం పదే పదే పోరాడాల్సి వస్తోంది.
1 min
విమాన యానం సామాన్యులకు దూరం
ఇండిగో, ఎయిర్ ఇండియా 500 విమానాల చొప్పున కొనుగోలు చేసినందుకు దేశవ్యాప్తంగా ఇదేదో సర్కారు ఘనతలా డప్పు కొడుతున్నారు.దేశంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగిపోతోంది.
1 min
మహిళల కోసం ఆవశ్యక సేవలు
దేశ వ్యాప్తంగా ఆటో సేవలు వాడే వారికి సమస్య ఏమిటంటే ఆటో వాలా ప్రయాణికుడు కోరే రూటుకి ఎన్నడూ వెళ్లడు. మీటరు సరిగ్గా ఉండదు, ఉన్నా ఓవర్ చార్జ్ చేస్తారు.
1 min
సార్కోమా క్యాన్సర్కి చికిత్స ఇదే
సార్కోమా వేగంగా అభివృద్ధి చెందే క్యాన్సర్ కాబట్టి దీని లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకోవాలి.
1 min
చర్మాన్ని మెరిపించే సుగంధ పరిమళాలు
శరీరంపై చర్మానికి ప్రకృతి సహజమైన మెరుపుని ఇవ్వాలనుకుంటే ఈ విలువైన చిట్కాలు పాటించండి.
3 mins
పిల్లలకు దంతాలు వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి.
2 mins
పెళ్లి సమయంలో ఆకర్షణీయంగా కనపడటమెలా?
అందమైన వధూవరులుగా అందరి హృదయాలను గెలుచు కోవాలంటే ఈ సమాచారం మీ కోసమే...
2 mins
నా సంపాదనపై నాకే హక్కు
సంతోషకరమైన జీవితపు పగ్గాలు మీ చేతుల్లో ఎలా ఉంచుకోవాలో ఒకసారి తప్పకుండా తెలుసుకోండి...
2 mins
5 ఉపాయాలతో పిల్లల్ని స్టాంగ్ మార్చండి
చిన్నారులను దృఢంగా మలచటానికి సౌకర్యాలతో పాటు జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను తప్పక నేర్పాలి.
2 mins
చిన్నారుల వృథా ఖర్చును ఆపేదెలా?
భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ లక్షణాన్ని చిన్నప్పటి నుంచే నేర్పించండి
4 mins
ముఖంపై మచ్చలు తొలగించే 5 ఉపాయాలు
ఈ పద్ధతులను పాటిస్తే మీ చర్మం ఎల్లప్పుడు మచ్చలు లేకుండా కనిపిస్తుంది.
2 mins
గ్యాడ్జెట్స్ వ్యసనంగా మారితే ప్రమాదమే!
మీరు మొబైల్, ల్యాప్టాప్ లాంటి వాటిని అతిగా వాడే వారైతే ఇవి తెలుసుకోవాలి
2 mins
ఎవ్వరికీ చెప్పకూడని 9 బెడ్రూమ్ సీక్రెట్స్
పడక గది రహస్యాలను స్నేహితురాళ్లతో ఎంత వరకు షేర్ చేసుకోవచ్చో తప్పక తెలుసుకోవాలి...
2 mins
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
2 mins
రెండో కాన్పు కోసం పాన్ చేయటం ఎలా?
సాధారణంగా రెండో బిడ్డ కావాలా వద్దా అనేది దంపతుల ఇష్టంపైనే ఆధార పడుతుంది. కాకపోతే దాని గురించిన అవ గాహన, ప్లానింగ్ వంటివి తెలుసుకుంటే టెన్షన్ పడకుండా ఉంటారు...
2 mins
కనువిందు చేస్తున్న లేటెస్ట్ ఫ్యాషన్స్
కనువిందు చేస్తున్న లేటెస్ట్ ఫ్యాషన్స్
1 min
నోట్లో కరిగిపోయే టేస్టీ ఈవినింగ్ స్నాక్స్
నోట్లో కరిగిపోయే టేస్టీ ఈవినింగ్ స్నాక్స్
4 mins
డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యాను -శ్రీలీల
ఏదైనా ఒక రంగంలో ప్రవేశించి, తొలి అడుగుతోనే విజయాలను పొందుతూ ఉంటే వాళ్లను గోల్డెన్ లెగ్స్ అంటుంటారు. ఇప్పుడు టాలీవుడ్లో ఎటు చూసినా లేలేత అందాల సుందరి శ్రీలీల పేరే వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్కి తగినట్లు అభినయాన్ని, డ్యాన్లను ఇరగదీస్తూ కుర్రకారులో యమా క్రేన్ని సంపాదించారు.
2 mins
ప్రమాదంలో కృతీ కెరీర్
ఫిగర్ పర్ఫెక్ట్ మార్చుకున్నాక జాన్వీ మునుపటి కంటే మరింత స్టైలిష్, ఫ్యాషన్గా మారింది.
1 min
ఫ్యాషనబుల్ జాన్వీ
ఫ్యాషనబుల్ జాన్వీ
1 min
'రష్మిక ఎక్కడ పోగొట్టుకుంది
'పుష్ప' సినిమాతో రష్మిక అకస్మాత్తుగా హిందీ బెల్ట్ ప్రేక్షకుల స్టార్ మారింది, కానీ తర్వాత కొన్ని యావరేజ్ హిందీ సినిమాలు చేయడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి.
1 min
మనోభావాలు దెబ్బ తినకూడదు
ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ను, డైలాగ్ను ముందుగా పరీక్షించి ఆ తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనుకుంది.
1 min
మార్కెట్లోకి వచ్చిన కొత్త జంట
ఆదిత్య రాయ్ కపూర్ - అనన్య పాండేల జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
1 min
సూరత్ లవ్ స్టోరీ
అందాల భామ కీర్తి సురేశ్ మరొక బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్నారు.
1 min
మరో వైకుంఠపురం
గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ పాత్రలతో చిత్రం అందరినీ అలరించనుంది.
1 min
జీవితంలో ఒక దశ దాటేసాను
తొలిసారి పాపను ఎత్తుకున్నప్పుడు ఏ తండ్రికైనా చెప్పలేనంత ఆనందం కలుగుతుంది.
1 min
యంగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్
జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'దేవర'లో నటిస్తూనే హిందీలో కూడా బిజీ అయ్యారు.
1 min
ఇక ఘాటు మొదలైంది
తొలి షెడ్యూల్ మార్చికి పూర్తయింది. కొంత గ్యాప్తో ఇప్పుడు తదుపరి చిత్రీకరణంగా వేగంగా సాగుతోంది
1 min
Grihshobha - Telugu Magazine Description:
Editor: Delhi Press
Categoría: Women's Interest
Idioma: Telugu
Frecuencia: Monthly
Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital