CATEGORIES
Categorías
కూల్చివేతలు ఆపండి
దుర్గం చెరువు పరిసరాల్లో కూల్చివేతలపై హైకోర్టు స్టే దుర్గంచెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట
భాజపా బహుజన వ్యతిరేకి..
• వెనకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే నా లక్ష్యం : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే
• డౌన్లోడ్ చేసుకోవద్దు.. షేర్ చెయ్యొద్దు.. • పోక్సో చట్టంలో చేర్చాలని కేంద్రానికి సూచన
వన్ స్టేట్..వన్ డిజిటల్ కార్డు
• కొత్త వ్యవస్థకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం • పైలెట్ ప్రాజెక్టుగా అమలుకు నిర్ణయం
శాంతికే ప్రాధాన్యం..
• క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు • స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసమే కూటమి
బాపూజీకి భారత రత్న ఇవ్వాలి
- వర్దన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు
సెంచరీలతో అదరగొట్టిన గిల్, పంత్
తొలి టెస్టులో బంగ్లాదేశ్కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 22 2024
24 గంటలు విద్యుత్ శాఖ అప్రమత్తం
సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, ఐ.ఏ.ఎస్.
గందరగోళంగా పీఏసీ భేటీ
• అరికెపూడి అధ్యక్షతన తొలిసారి సమావేశం • మంత్రులతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరు
చిన్న వయస్సులోనే..
ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణం ఆర్థిక, విద్యాశాఖ తన వద్దే.. మరో ఐదుగురు మంత్రులుగా.. ఎన్నికల వ్యూహంలో కేజీవాల్
నగరానికి రాష్ట్రపతి..
• నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి..
అమృత్ స్కీంలో కుంభకోణం
• రూ. 8,888 కోట్ల అమృత్ టెండర్లలో అవినీతి • రూ. 1500 కోట్ల టెండర్లు సీఎం బంధువులకు..
ఆ కుటుంబాల వల్లే రాష్ట్రం నాశనం
• కాశ్మీర్ లో మూడు కుటుంబాల పెత్తనం
పరువునష్టం దావా వేసా
అమృత్ టెండర్లపై కేటీఆర్ దుష్ప్రచారం
రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీల దందా..!
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తిమింగలాలు
దోషులను వదిలేది లేదు
లడ్డూ వ్యవహారంలో ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి తీరుతాం
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి
తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని సీఎం రేవంత్రెడ్డి స్మరించుకున్నారు
జమిలి పేరుతో బీజేపీ కుట్ర
• జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని చూస్తున్నారు
ఆపరేషన్ మూసీ..
• మూసీ ప్రక్షాళనలో మరో ముందడుగు • సుమారు 12 వేల ఆక్రమ నిర్మాణాలు
ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా విజయం
5 వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
బంగ్లాదేశ్ను వణికిస్తున్న ఆకాశీప్
స్పిన్ పిచ్ను పేస్ వికెట్గా మార్చి బంగ్లాదేశ్కు షాక్ ఇవ్వాలనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది.
బుమ్రా బౌలింగ్ లోనే అత్యుత్తమ బంతి..!
జస్రీత్ బుమ్రా బంగ్లాదేశ్ జట్టును గడగడలాడించాడు.
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 21 2024
సీబీఐతో విచారించాలి..
-లడ్డు పైనే కాకుండా, శ్రీవారి ఆస్తులపై ప్రభుత్వం విచారణ జరపాలి - బీజేపీ తెలంగాణ నాయకురాలు మాధవీలత డిమాండ్..
రాంపురలోని చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలి
కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలోని రాంపూరలో విజయనగర కాలం నాటి చారిత్రాత్మకమైన అనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం రాంపుర గ్రామానికి చెందిన దేవత కృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు, ప్రముఖ వారసత్వ పరిరక్షణ ఆర్కిటెక్ట్ బోయపాటి శరత్ చంద్రతో కలిసి రాంపూర చారిత్రాత్మకమైన ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముడుపులిచ్చుకో...కాల్వలు పూడ్చుకో..
కాల్వలను, ఎఫ్ఎఎల్, బఫర్ జోన్లను ఆక్రమించిన ఎన్డీసీ జారీ చేసిన అధికారులు
లోయలో పడ్డ బస్సు
• ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి • మరో 30 మందికి గాయాలు • ఆరుగురి పరిస్థితి విషమం • జమ్మూ కశ్మీర్ బుద్దాం జిల్లాలో దుర్ఘటన..
రేవంత్కు రిలీఫ్
కేసు వివరాలను రేవంత్కు రిపోర్ట్ చేయొద్దు ఏసీబీకి ఆదేశాలు ఇచ్చిన సుప్రీం ధర్మాసనం
కాంగ్రెస్లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది
• ద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది • అర్బన్ నక్సల్స్, తుక్తే తుక్తే గ్యాంగ్ కాంగ్రెస్ను నడిపిస్తోంది