CATEGORIES
Categorías
ఘనంగా దుర్గామాత ప్రతిష్టాపన..
దోమ మండల కేంద్రంలో దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.పంచాయతీ అవరణలో కొలువుదీరిన అమ్మవారిని బస్టాండ్ నుండి ఊరే గింపుగా తీసుకువచ్చి ప్రతిష్టాపన పూజ తీర్త ప్రసాద కార్యక్రమాలు జరిగాయి.
మున్సిపల్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నస్పూర్ మున్సిపాలిటి
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం నస్పూర్ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల కార్మికుల వేతనాలలో నుండి ఈపీఎఫ్, ఈఎస్ఐ కి డబ్బులు కడుతున్నట్టు కార్మికుల వేతనాల నుండి డబ్బులు కట్ చేస్తున్నారు.
జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు.
పోలీసుల నిరకం..
ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు
మహిమాన్వితం..మహాశక్తి ఆలయం
• ఘనంగా ఆరంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు • తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు
సనాతన ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమే
• హిందువులు అంతా ఐక్యం కావాల్సిన సమయమిది • తిరుపతి వారాహి సభలో పవన్ కళ్యాణ్ అవేశపూరిత ప్రసంగం
కేటీఆర్ను వదలని కొండా సురేఖ
• కేసీఆర్ కనిపించకపోవడంలో ఏమైనా • ఫామ్ హౌజ్ చేశాడేమోనని అనుమానం
కార్పొరేట్ చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మేనా..?
• డియర్ గవర్నమెంట్.. ఒక్కసారి సామాన్యుల ఆర్తనాదాల మొర ఆలకించు..?
ఫార్మాసిటి భూముల్లో రియల్ దందా..
• సీఎం రేవంత్పై మాజీమంత్రి హరీశ్ రావు సంచలన కామెంట్స్..
స్టే ఇవ్వలేం..
• పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం • సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత కుదరదన్న హైకోర్టు • 24న వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మానసం..
ఫాంహౌస్లు కాపాడుకునేందుకు మూసీ ముసుగా..?
ప్లాట్లు చేసి అమ్మినవాళ్లు మీ పార్టీవాళ్లు కాదా... • కూల్చుడు ఆపితే సంచులు వస్తాయా..?
ఆడబిడ్డల పూల పండగ
• తొమ్మిది రోజులు ఆడబిడ్డలు తీరొక్క పూలతో ఆడిపాడే పండగ.. • బతుకమ్మ పండగ పేరుతో ఊరురా ప్రకృతిని ఆరాదిస్తారు...
మహాత్ముడికి ఘనంగా నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళు లర్పించారు.
చీపురుపట్టిన ప్రధాని మోడీ
• విద్యార్థులతో కలసి స్వచ్ఛభారత్లో మోడీ • ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్
రియల్ ఎస్టేట్ నేల చూపు
• గ్రేటర్ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినేస్ జీరో • గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం
చరిత్రలో నేడు
అక్టోబర్ 02 2024
బతుకమ్మ, దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి
బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు
గెలిచాక చుక్కలు చూపెడుతుండ్రు
• ఓట్లు రాగానే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తుంది • ఎన్నికలప్పుడు ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తుంది.
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
• 3వ తేదీ నుండి 12 వరకు పూజలు • పది రోజుల పాటు కనకదుర్గమ్మ కార్యక్రమాలు • తొమ్మిది రూపాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు
ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
శామీర్పేట్ లోని పసరమడ్ల రోడ్డు నందు గల రుద్రమదేవి వృద్ధాశ్రమంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
25 మంది విద్యార్థులు మృతి..
స్కూల్ బస్సులో మంటలు చెలరేగి అక్కడికక్కడే సజీవ దహనం 44 మంది విద్యార్థులతో హాలిడే ట్రిప్లో ఉండగా ఘటన..
ఉత్తుత్తి సీజింగ్..
సీజ్ చేసినా.. పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంతర్యమేంటి..?
హర్యానాలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
అక్టోబర్ 5న జరగనున్న పోలింగ్ మొత్తం 90 1 స్థానాలలో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్న ఓటర్లు..
సిగ్గులేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు
• కేటీఆర్, హరీన్లకు రేవంత్ సర్కార్ను విమర్శించే హక్కులేదు
మూసీమే లూరో..ఢిల్లీ మే బాంటో..
• మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ • మండిపడ్డ బీఆర్ఎస్ నేత కెటిఆర్
తప్పుడు వాగ్దానాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్
• 370 ఆర్టికల్ను పునరుద్దరిస్తామన్న పార్టీ మేలు చేస్తుందా?
అడ్డుకుంటే ఊరుకోం..
• మూసీ కంపుతో రోగాల బారిన పడుతున్న నల్గొండ ప్రజలు..
కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు
• ప్రజలను హింసించి ఆనందించే శాడిస్టు రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి
హైదరాబాద్లో డీజేలపై నిషేధం
ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్షల జరిమానా
నేటి నుండి సెలవులు
• ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అక్టోబర్ 2 నుండి 13వ తేదీ వరకు దసరా సెలవులు..