CATEGORIES
Categorías
భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్
యూకేలో బయటపడియూరపన్ను వణికి స్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణి కులకు పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి కరోనా కొత్త స్ట్రయిన్ పాజిటివ్ గా తేలిందని తెలిపింది. వీరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్లో ఉంచాయని వెల్లడించింది.
రాణి వేలు నాచ్చియార్
నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను.
రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం
గత ప్రభుత్వాలపై ప్రధాని విమర్శ
నో పార్టీ.. ఓన్లీ సేవ
రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు.ఎన్నికల రాజకీయాలకు దూరంగా.. ప్రజా సేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపు తానని రజనీ మంగళవారం స్పష్టం చేశారు.క్షమించాలని అభిమానులను కోరారు.
ఇదీ మా ఎజెండా
మరోసారి ప్రభుత్వానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు • సాగు చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. • నేడు ప్రభుత్వం, రైతు సంఘాల చర్చలు
కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య
కర్ణాటక విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కమగళూరు జిల్లా గుణ సాగర సమీపంలో రైలు పట్టాలపై భౌతికకా యం కనిపించింది. సోమవారం అర్ధరాత్రి 12.30 సమయంలో రైలు కింద పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా, సీఎం యడియూ రప్ప తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్
జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు.
నరసన్న రథం రెడీ
అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్ సక్సెస్
రాష్ట్రంలో గృహశోభ
ఊరూ వాడా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ. ఊరందూరులో పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్
30న చర్చలకు రండి
ఢిల్లీ సమీపంలోని టిక్రీ సరిహద్దు వద్ద మహిళా రైతుల ఆందోళన
ఈ దశాబ్దపు మేటి క్రికెటర్ కోహ్లి
మన కోహ్లి మరో రెండు పురస్కారాలకి ఎంపికయ్యాడు. అలాగే ధోని కీర్తిలో ఇప్పుడు ‘క్రీడాస్ఫూర్తి’ చేరింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన దశాబ్దపు మేటి సారథులుగా మన ఆటగాళ్లే (ధోని, కోహ్లి) నిలిచారు.
2025 నాటికి 25 నగరాల్లో మెట్రో
డ్రైవర్ లెస్ మెట్రో రైలు ప్రారంభోత్సవంలో మోదీ
తెర.. మెరుగు
రాష్ట్రంలోని సినిమా హాళ్లలో పెరుగుతున్న సందడి
దేశం కోసం తీర్మానం చేద్దాం
సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్నాం మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోదీ విశాఖ వాసి వెంకటమురళీ ప్రసాద్ ప్రస్తావన
రైతుల వినూత్న నిరసన
ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద పళ్లేలపై కొడుతూ నిరసన తెలుపుతున్న రైతులు
ఈయూలో టీకా షురూ
డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్ వ్యాక్సిన్ డోసు
కార్డులు, ఖాతాలు భద్రంగా ఉన్నాయా?
మొబైల్ ఫోన్ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్ సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. ఈ కామర్స్ షాపింగ్ కూడా మొబైల్ ఫోన్ల నుంచే ఎక్కువగా కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు కానీయండి.. వినోదం, షాపింగ్, విద్య ఇలా ఒకటేమిటి ఎన్నో అవసరాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడడం పట్టణ, నగర జీవనంలో భాగంగా మారిపోయింది. దీంతో సమాచారానికి భద్రతా రిస్క్ నెలకొంది. మొబైల్ ఫోన్ అయినా, కంప్యూటర్ అయినా.. సైబర్ నేరగాళ్లు కీలక సమాచారాన్ని కొల్లగొట్టేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. కనుక వినియోగదారులుగా మన బ్యాంకు ఖాతాలు, కార్డులు, ఫోన్లు, వ్యాలెట్‌లకు తగినంత భద్రత ఉందా? అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
కళ్ల నిండా ఆనందం
విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో మహిళలు
పేదలకు పట్టాభిషేకం
తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్
సుప్రీంలో కేరళ సర్కార్ పిటిషన్..
భక్తుల సంఖ్య పెంచొద్దు
కోరలు చాస్తున్న కొత్త రకం
యునైటెడ్ కింగ్‌డమ్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త రకం(వేరియంట్) క్రమంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉత్తర ఐర్లాండ్, ఇజ్రాయెల్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇటీవలే యూకే నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ కరోనా కొత్త వేరియంట్ (పీ681హెచ్) ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే, దీని ప్రభావం, వ్యాప్తిపై మరింత అధ్యయనం అవసరమని నైజీరియా ప్రభుత్వం తెలిపింది.
ఠాగూర్ కోరుకున్నది...'ఆత్మ నిర్బర్ భారత్'నే
భారతోపాటు ప్రపంచం సాధికారత సాధించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించారనీ, అదే లక్ష్యంగా తమ ప్రభుత్వం 'ఆత్మనిర్బర్ భారత్'ను ప్రకటించిందని ప్రధాని మోదీ తెలిపారు.విశ్వభారతి విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటైన ఉత్సవాలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ఐపీ‘వావ్'!
స్టాక్ మార్కెట్లో లిస్టైన తొలిరోజే కొన్ని కంపెనీలు మంచి లాభాలను ఇన్వెస్టర్లకు ఇచ్చాయి. కరోనా కల్లోల పరిస్థితులు ఉన్నా చాలా కంపెనీల ఐపీఓలు వంద రెట్లకు పైగా సబ్‌స్క్రై బయ్యాయి. అంతే కాకుండా రెట్టింపునకు పైగా లిస్టింగ్ లాభాలను సాధించాయి. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐ)లకు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కొన్ని కంపెనీల లిస్టింగ్ లాభాలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ....
ఐపీఎల్‌లో పది జట్లు
ఏటికేడు ఆదరణలో ఆకాశాన్ని తాకేందుకు పోటీపడుతున్న ఐపీఎల్‌ను మళ్లీ పది జట్లతో విస్తరించేందుకు బోర్డు అమోదం తెలిపింది. 2011లో లీగ్‌లో పది జట్లు ఆడాయి. కొచ్చి టస్కర్స్ కేరళ, పుణే సహారా వారియర్స్ జతకలిశాయి.
'దొంగలు..' బాబో!
పోలవరం పేరుతో రూ.7,153.62 కోట్ల రుణం
‘ఇళ్ల పట్టా'భిషేకం
రేపటి నుంచి పేదలకు ఇంటి స్థల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు
డీల్ స్ట్రీట్‌లో డాన్.. రిలయన్స్
కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. రిలయన్స్ కారణంగా భారీ డీల్స్ కుదిరాయంటున్న ఈ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే...,
మరింత సమర్థవంతంగా సచివాలయాల పనితీరు
గ్రామ, వార్డు సచివాలయాలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్
ఇక ఎప్పటికప్పుడు ఫీజులు
ప్రభుత్వం ఫీజు రీయింబ ర్స్మెంట్ చేయలేదనే మాటే ఇక నుంచి విన్పిం చదు. విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులను ఆయా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం జమ చేస్తుంది.
అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు
సింఘు బోర్డర్ వద్ద కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులు