CATEGORIES
Categorías
స్క్రామ్‌జెట్ పరీక్ష విజయవంతం
ధ్వనికి 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించిన ఇంజిన్. క్షిపణుల వేగాన్ని గణనీయంగా పెంచనున్న టెక్నాలజీ. దశాబ్దాల్లోనే ఘన విజయం: డీఆర్డీవో చైర్మన్
మిర్చి ‘ధర'హాసం
క్వింటాకు సరాసరి రూ.2,000 పెరిగిన ధర. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ దేశాలకు ఎగుమతి ఆర్డర్లు. కోల్డ్ స్టోరేజీల్లో 40 లక్షల టిక్కీలకు పైగా నిల్వలు
అది దేశ విద్యా విధానం
రక్షణ, విదేశాంగ విధానాల వంటిది. నూతన జాతీయ విద్యా విధానంపై ప్రధాని మోదీ
8 గంటలు ప్రశ్నల వర్షం
రెండోరోజూ రియాను విచారించిన నార్కోటిక్ బ్యూరో. బాలీవుడ్లో డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లను బయటపెట్టిన రియా!
నేడే ‘పోషణ'కు శ్రీకారం
రాష్ట్రంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.
టెన్త్ తర్వాత ఎలా?
కరోనాతో పరీక్షలు లేనందున ‘ఆల్ పాస్’
జాప్యం లేని చికిత్స
పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రి వరకూ రిఫరల్ విధానానికి కొత్త మార్గదర్శకాలు
లంచగొండులపై ఉక్కుపాదం
*14400' కాల్ సెంటర్ విజయవంతంతో ఏసీబీ కార్యాచరణ
కేశవానంద భారతి కన్నుమూత..
కేరళలోని ఎదనీరు మఠాధిపతిగా పలు సేవా కార్యక్రమాలు. కేరళ ప్రభుత్వం వర్సెస్ కేశవానంద భారతి కేసుతో ఖ్యాతి ఆ కేసుతోనే కీలక ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పు
ఒక్క రోజే 90 వేల కేసులు
దేశంలో 41 లక్షలు దాటిన కరోనా కేసులు. 31లక్షలు దాటిన కోలుకున్న వారు
ఆంధ్రప్రదేశ్ నంబర్ 1
సులభతర వాణిజ్యంలో187 సంస్కరణలు 100 శాతం అమలు
ఫుడ్ ప్రాసెసింగ్‌పై 8 ఒప్పందాలు
వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై దృష్టి పెట్టాం. అరటి, టమాటా, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్ ప్రాసెసింగ్‌పై పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాం. తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
పూర్తి కావొచ్చిన నాడు–నేడు తొలి దశ పనులు
రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్న ఏకైక సర్కారు ఇదే
దురాక్రమణ దుస్సాహసం
రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠం అదే
చక్కగా పనిచేస్తున్నాయి..
రాష్ట్రాల్లో సమర్థవంతంగా సంస్కరణల అమలు
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్
కోవిడ్ ఆస్పత్రులపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో.. అదే రీతిలో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై సమీక్ష చేయాలి. వచ్చే సమావేశం నాటికి ఇందుకు సంబంధించిన పురోగతి వివరించాలి.
అడ్మిషన్ రద్దు చేసుకుంటే ఫీజు వాపసు ఇవ్వాల్సిందే
వారంలోపే సర్టిఫికెట్లను కూడా విద్యార్థులకు ఇచ్చేయాలి
40 లక్షలకు చేరువలో..
వరుసగా రెండో రోజు.. 80 వేలకు పైగా కరోనా కేసులు
30 కి.మీ. పరిధిలోనే పరీక్ష కేంద్రం
సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు అధికారుల కసరత్తు
ఫస్ట్ ఉమన్ అంబులెన్స్ డ్రైవర్
అంబులెన్స్ అంటే ఆఘమేఘాల మీద నడపాలి. లోపల ఉన్న పేషెంట్ గగ్గోలు పెడుతున్నా బంధువులు కంగారులో రోదిస్తున్నా చెదరక గమ్యాన్ని చేరాలి. అవసరమైతే ఫస్ట్ ఎయిడ్ చేయాలి.ఊపిరికి పచ్చదీపం చూపాలి.ఇదంతా మగవారి పని అని అందరూ అనుకుంటారు.కాదని నిరూపిస్తోంది చెన్నై వీరలక్ష్మి.
భారత్‌లోనే ఏకే–47 తయారీ!
రష్యాతో కుదిరిన ఒప్పందం
పెట్టుబడులకు భారత్ అత్యుత్తమం: మోదీ
అమెరికా– భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఉద్దేశించి ప్రసంగం
ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు
నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
వైఎస్సార్‌కు స్మృత్యంజలి
వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు
రైతులకు విద్యుత్ ఎప్పటికీ ఉచితమే
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీ అమలు ఫైలుపై తొలి సంతకం చేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు రైతులకున్న విద్యుత్ చార్జీల బకాయిలు రూ.1,100 కోట్లను కూడా మాఫీ చేశారన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ‘ఉచిత విద్యుత్– నగదు బదిలీ’ అంశంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మంత్రులతో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం.. జూదమాడితే జైలుకే
సాక్షి, అమరావతి: సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా.. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించింది. వెలగడిపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు.
మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు
మాట్లాడటమే సగం పరిష్కారం
అమెరికాలో నవంబర్ కల్లా కోవిడ్ టీకా
కోవిడ్–19 వ్యాక్సిన్‌ని నవంబర్‌కల్లా ప్రజలకి అందుబాటులోకి తెస్తామని అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ప్రకటిం చింది.
పబ్జీ ‘ఆట'కట్టు
118 చైనా యాప్‌లపై నిషేధం. కేంద్ర ఐటీ శాఖ ఉత్తర్వులు
'చీప్'గా లిక్కర్!
ఆదాయార్జన కాకుండా ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మద్యం ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది.