CATEGORIES
Categorías
ప్రియనేతకు తుదివీడ్కోలు
కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరుల అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ముగిశాయి.
కనెక్ట్ అయ్యారు
ప్రణబ్ హిందీ సినిమాలు చూడరు... ‘పీకూ’ చిత్రం మాత్రం ఇష్టంగా చూశారు. దీపికలో కూతుర్ని చూసుకున్నారు. అసలు ఆయన జీవితంలోని ప్రతి దశా.. ఒక స్త్రీమూర్తితో కనెక్ట్ అయి ఉన్నదే. అమ్మ రాజ్యలక్ష్మి, అక్క అన్నపూర్ణ.. భార్య సువ్రా, కూతురు శర్మిష్ట.. రాజకీయాల్లో శ్రీమతి ఇందిరాగాంధీ.. ప్రణబ్‌ని నడిపించారు.. మహిళా సాధికారవాదిగా మలిచారు.
భారత్, చైనా మిలటరీ చర్చలు
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భేటీ. సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదంటూ చైనా వ్యాఖ్యలు
మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, ఆర్బీఐ
వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భవనాల నిర్మాణం అత్యంత నాణ్యతగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
శ్రీనగర్‌లో స్త్రీశక్తి
ఆమె తెలంగాణ కేడర్ 1996 బ్యాచ్ ఐ.పి.ఎస్ ఆఫీసర్. ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలలో పని చేశారు. చిత్తూరులో పని చేసేటప్పుడు హెచ్ఐవి బాధితుల ఆస్తి హక్కు కోసం కృషి చేశారు. ప్రకాశం జిల్లాలో పని చేసేటప్పుడు చెంచుల వికాసానికి దోహదపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్ట్‌ల కార్యకలాపాలను కట్టడి చేశారు. బిహార్‌లో కూడా తన సత్తాను చాటిన చారుసిన్హా ఇప్పుడు శ్రీనగర్‌కు మొదటి సిఆర్పిఎఫ్ మహిళా ఐజిగా నియమితులయ్యి చరిత్ర సృష్టించారు. ఆమె ఆలోచనలు కొన్ని....
ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా!
కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం తీర్పు
మళ్లీ చైనా దుస్సాహసం
లద్దాఖ్‌లో యథాతథ స్థితిని భగ్నం చేసేందుకు యత్నం
రాష్ట్రపతిగా ప్రణబనాదం
దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి.
జనవరి 1న సమగ్ర భూ సర్వేకు శ్రీకారం
సమగ్ర భూ సర్వేపై గ్రామ సచివాలయాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి గ్రామ సచివాలయంలో భూ సర్వే ప్రయోజనాలపై పోస్టర్లు అతికించాలి. 1930 తర్వాత చేపడుతున్న తొలి భూముల రీసర్వే అయినందున గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలి. ప్రజలకు సమగ్ర సమాచారం అందించడంతో పాటు, రీసర్వే వల్ల భూ యజమానులకు కలిగే మేలు గురించి అవగాహన కల్పించాలి. సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత నాటే నంబరు రాళ్లన్నీ వెంటనే గుర్తించడానికి వీలుగా ఒకే డిజైన్‌లో ఉండాలి.
తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే
ఒక మహా నాయకుణ్ణి చూసే అదృష్టం ఈ నేలకు దక్కింది. ఒక చరితార్థుడి పాలనలో మసలే ధన్యత ఈ జాతికి దక్కింది. అభయం అనే మాట సింహాసనం ఎక్కితే ఎలా ఉంటుందో చూశాము. సుభిక్షత వర్తమానంలో కూడా సాధ్యమే అని తెలుసుకున్నాము. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కేవలం భౌతికంగా లేరు. కాని ఆ రాజ్యం వర్ధిల్లుతోంది. ఆ సంక్షేమం ముందంజలో ఉంది... ఆ సంస్కారం తలమానికం అయింది. ఆ దయా, ఆ ఆర్ద్రత ద్విగుణం, త్రిగుణం అయ్యాయి... మంచి జయకేతనం ఎగురవేస్తోంది. ప్రజల దీవెనల తోడు తీసుకుని సహస్రవిధాల వికాసం వెలుగులు చిమ్ముతోంది.
ప్రణబ్‌దా.. అల్విదా
గుండెపోటుతో మరణించిన మాజీ రాష్ట్రపతి.. గత 3 వారాలుగా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స
కూలీల ‘ఉపాధి'నీ అడ్డుకుంటున్నారు..
అదనపు నిధులు కేటాయించకుండా కేంద్రానికి టీడీపీ తప్పుడు ఫిర్యాదులు
టెండర్లలో గోల్ మాల్‌కు తెర
జ్యుడిషియల్ ప్రివ్యూతో పూర్తి పారదర్శకంగా ప్రక్రియ. ఇప్పటివరకు రూ.14,286కోట్ల విలువైన పనులు ప్రివ్యూకు.. రివర్స్ టెండర్లు, పునఃసమీక్షలతో రూ.4,000 కోట్లకుపైగా ప్రజాధనం ఆదా
శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
శిరోముండనం బాధితుడికి మంత్రి ముత్తంశెట్టి భరోసా
అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్
అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
సరుకులు వచ్చాయి
నాగరాజు, పద్మ బెంగళూరులో ఏదో ఒక పని చేసుకుని బతికేవారు.
కాలేజీ యువతపై మానసికంగా తీవ్రప్రభావం
న్యూఢిల్లీ: కరోనా మూలంగా తలెత్తిన సంక్షోభం, లాక్డౌన్ మూలంగా కాలేజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనే అందరికంటే ఎక్కువగా ప్రభావం పడిందని ఓ సర్వే తేల్చింది. ఆన్లైన్ మానసిక ఆరోగ్య వేదిక ‘యువర్‌దోస్త్’ఎనిమిది వేల మందితో రెండు విడతలుగా సర్వే నిర్వహించింది. మొదట లాక్డౌన్ ప్రారంభంలో, రెండోసారి జూన్‌లో సమాజంలోని వివిధ వర్గాల మానసిక పరిస్థితిని ఈ సర్వే విశ్లేషించింది.
హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్ మృతి
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్ బోస్‌మ్యాన్ శుక్రవారం మృతి చెందారు.
గెలిపించిన హంపి
చెస్ ఒలింపియాడ్ ఫైనల్లో భారత్
మళ్లీ రెండేళ్ల పీజీ డిప్లొమా
వైద్య విద్యలో పునరుద్ధరణ
వ్యవసాయం ఇక పాఠ్యాంశం
మాధ్యమిక స్థాయిలోనే ప్రవేశపెడతామన్న ప్రధాని. ఝాన్సీలో వ్యవసాయ యూనివర్సిటీ భవనాలు ప్రారంభం
నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్!
ఆరోగ్య భద్రత దృష్ట్య వాయిదా వేయాలని వినతి. ఆరు రాష్ట్రాల ఉమ్మడి అభ్యర్థన
‘ప్రకాశం'లో నిమ్జ్‌కు మోక్షం!
సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రకాశం జిల్లాలోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది.
యూజీసీ నిర్ణయం సరైందే
సెప్టెంబర్ 30లోగా పరీక్షలు జరపాలి.. వీలుకాకుంటే మరో తేదీ. రాష్ట్రాలు, వర్సిటీలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఫిబ్రవరికి ‘వైఎస్సార్ వేదాద్రి'
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.
గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు
9, 10, ఇంటర్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు. ఒక్కో క్లాసులో 20 మంది విద్యార్థులు. మిగిలిన తరగతుల వారికి ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు
రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ పెన్స్ ఎంపికయ్యారు.
స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!
ప్రధాని మోదీ విశ్వాసం
నీట్, జేఈఈల వాయిదా ఉండదు!
స్పష్టం చేసిన కేంద్ర విద్యాశాఖ. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని వ్యాఖ్య