CATEGORIES
Categorías
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరంలేదు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఇప్ప టికే తెలుగుగంగ, గాలేరు-నగరి, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), కేసీ కెనాల్ ఆయ కట్టుకు నీళ్లందిస్తున్నారని..
మన్యం.. మసాలా
విశాఖ ఏజెన్సీలో విస్తారంగాసుగంధద్రవ్యాల సాగు
సీహెచ్సీల్లోనూ ఆక్సిజన్ బెడ్లు
మరణాల రేటు తగ్గించేందుకు వైద్యాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి
సీఎం జగన్‌కు టాప్ ర్యాంక్
రాష్ట్రంలో వైఎస్ జగన్‌కు తిరుగులేని ప్రజా మద్దతు
కోర్టులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడుబిల్లు పెండింగ్‌లో ఎలా ఉంటుంది?
కేరళలో వర్షబీభత్సం
కొండచరియలు విరిగిపడి15 మంది మృతి
రెండు ముక్కలైన విమానం
కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న దుబాయ్–కాళికట్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటల సమయంలో కోళీకోడ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి లోనైంది. భారీగా వర్షం పడుతుండటంతో రన్‌వే నుంచి పక్కకు జారీ పక్కనే ఉన్న దాదాపు 50 అడుగుల లోతైన లోయవంటి ప్రదేశంలో పడిపోయింది.
చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు
రన్‌వే దాటి కింద పడిన ఎయిరిండియా విమానం శకలాలు
టిక్‌టాక్‌కు అమెరికా చెక్
చైనా సోషల్ మీడియా యాప్‌లపై భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.
వోక్స్, బట్లర్ అద్భుతం
ఇంగ్లండను గెలిపించిన జోడి. తొలి టెస్టులో 3 వికెట్లతో పాక్ ఓటమి
సమంత చెల్లెలిగా రష్మిక
తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు సమంత.
రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే
తమ పాత్రేమీ ఉండదని కేంద్రం స్పష్టీకరణ
ఒకే పేరు స్ఫూర్తి
ప్రిపరేషన్ ఎంత కష్టం!టాపర్లను అడగాలి.టాపర్లు కాని వాళ్లనూ అడగొచ్చు.‘సివిల్స్’ కష్టం అందరికీ ఒకటే.మహిళల కష్టం మాత్రం..అందరిలో కలిపేది కాదు!గత ఐదేళ్ల విజేతలు ఈ అమ్మాయిలు.అననుకూలతల్ని దాటిటాపర్లుగా నిలిచినవాళ్లు!వీళ్లందరికీ సరిపోయే ఒకే పేరు.. స్ఫూర్తి
కృష్ణా బోర్డుకు జవసత్వాలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి జవసత్వాలు చేకూర్చడానికి కేంద్రం సిద్ధమైంది. పరిధిని ఖరారు చేసి.. వర్కింగ్ మాన్యువల్ (కార్యనిర్వాహక నియమావళి)ని ఆమోదించడం ద్వారా బోర్డుకు పూర్తిస్థాయిలో అధికారాలు కల్పించాలని నిర్ణయించింది.
ఉన్నతంగా మారుద్దాం
అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ప్రారంభం
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
ఆరు శాటిలైట్లు అవసరమవుతాయని భద్రతా సంస్థల ప్రాథమిక అంచనా
కోవిడ్ ఆస్పత్రిలో అగ్నికీలలు
ఎనిమిది మంది రోగులు దుర్మరణం
రిలయన్స్ ఇండస్ట్రీస్.. గ్లోబల్ టాప్-2
యాపిల్ తరువాత బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అంతర్జాతీయంగా నంబర్ 2 బ్రాండ్ హోదాను సంపాదించుకుంది.
డిఫెండింగ్ చాంపియన్ నాదల్ కూడా...
యూఎస్ ఓపెను దూరం
జగమంతా రామమయం
శతాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది రామభక్తుల స్వప్నం సాకారమైంది. దేశవ్యాప్తంగా రామ నామం ప్రతిధ్వనించింది.
కరోనా భయాలకు బంగారం రక్ష
అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా పసిడి సరికొత్త రికార్డులవైపు దూసుకుపోతోంది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్–నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ఔన్స్ (31.1 గ్రా) ధర బుధవారం ఒక దశలో 2,058 డాలర్లకు పెరిగింది. గత ముగింపుతో పోల్చితే దాదాపు 50 డాలర్లు అధికం. ఈ వార్తరాసే 9 గంటల సమయంలో ధర 2,048 డాలర్ల వద్ద (2 శాతం అప్) ట్రేడవుతోంది.
నేను క్షేమంగా ఉన్నాను
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆంజనేయుని ఆనందబాష్పాలు
బ్రహ్మానందం నటుడని అందరికీ తెలుసు. సాహితీప్రియుడు అని కొందరికి తెలుసు. ఆయన చిత్రలేఖనం చేస్తారని చాలా కొద్దిమందికి తెలుసు.
సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా
గుంటూరుకి చెందినసూర్యతేజకు 76వ ర్యాంక్
ఫెడరల్ ఏజెన్సీల్లో అమెరికన్లకే ఉద్యోగాలు
అమెరికా జాబ్ మార్కెట్ పై ఆశలు పెట్టుకున్న భారతీయులకు మరో దుర్వార్త.
గజ్జెకట్టిన పాటెళ్లిపోయింది
జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు కన్నుమూత
చూడచక్కని బడి
మనబడి నాడు–నేడులో రెండో దశకు సర్వం సిద్ధం
భూమిపూజకు అయోధ్య సిద్దం
సర్వాంగ సుందరంగా ముస్తాబైన పట్టణం
ఆపదలో హెల్ప్‌లైన్ భరోసా
అన్ని జిల్లాల్లో 24 గంటలూ అమల్లో ఉన్న కోవిడ్ ఎమర్జెన్సీ నంబర్లు
నీడలకు రెక్కలు
గోడలు అడ్డు తప్పుకోవు.దూకేసి వెళ్లాలి.లేదంటే.. పడగొట్టుకుని వెళ్లాలి.రెడ్ లైట్ ఏరియాలో రెండూ కష్టమే.అక్కడ నీడలు కూడా గోడలే.తల్లులు గోడలు.. కూతుళ్లు నీడలు!ఆ నీడలకు..రెక్కలు కడుతున్నాడు గంభీర్.చదువుల రెక్కలవి.