CATEGORIES
Categorías
సాఫీగా కోవాక్జిన్ ట్రయల్స్
నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి.
భూమి పూజకు శ్రీకారం
అయోధ్యలో మొదలైన కార్యక్రమాలు
ఇంటి వద్దకే కూరగాయాలు
కరోనా నేపథ్యంలో బహిరంగ మార్కెట్లకు వెళ్లాలంటే భయం
సారా బట్టీల్లోంచి.. సమాజంలోకి!
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ఉన్న ఒక చిన్న ఊరు. 700 జనాభా మాత్రమే ఉన్న ఈ ఊరు నాటు సారా తయారీకి బాగా ప్రసిద్ధి.
డిజిటల్ పాఠాలతో సత్ఫలితాలు
కరోనా కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కొనసాగుతున్న బోధన
జీఎస్టీ ఆదాయంలో వృద్ధి
రాష్ట్రంలో గతేడాది జూలైతో పోలిస్తే రూ.35.35 కోట్లు పెరిగిన జీఎస్టీ
పైరు పచ్చగా
అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు
11 మందితో ఏఎంఆర్డీఏ
చైర్‌పర్సన్‌గా పట్టణీకరణలో అంతర్జాతీయ అనుభవం ఉన్న వ్యక్తి
10న ‘ఫైనల్' చేశారు
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్
విద్యార్థుల అభీష్టమే ఫైనల్
మాతృభాషలోనే బోధన ఉండాలన్నది నిర్దేశం కానేకాదు
చైనా సరిహద్దులకు మరిన్ని బలగాలు
చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడం ఈ నిర్ణయానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్లకు మాల్వేర్ ముప్పు!
స్మార్ట్ఫోన్ల నుంచి బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్’ పేరుతో ఓ మాల్వేర్ చలామణిలో ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది.
విశ్వ శ్రేయస్సు భారత్ ధ్యేయం
మారిషస్ సుప్రీంకోర్టు భవన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్య
దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ కష్టం
టీకాతోనే కరోనా కట్టడి సాధ్యం: కేంద్రం
అయోధ్య పూజారికి కరోనా
16 మంది ఆలయ భద్రతా సిబ్బందికి కూడా..
రుణ లక్ష్యం రూ.2,51,600 కోట్లు
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ
సహాయం కోసం నాన్నకు ఫోన్ చేశా!
ఒక్కో పాత్రలోకి వెళ్లడానికి ఒక్కో విధంగా వర్క్ చేస్తుంటారు నటీనటులు.
వీల్ పవర్
ఎదగాలనుకునే మనిషికి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. విధి కావచ్చు. వ్యక్తులు కావచ్చు. ఆగకూడదు.... సాగిపోతూనే ఉండాలి.. అంటారు హసిత ఇళ్ల.ఫ్రెడ్రిచ్ అటాక్సియా వ్యాధి తనను ఆపలేకపోయిందని కూడా అంటారు.హైదరాబాద్‌కు చెందిన హసిత ఇళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పుణేలో ఉంటున్నారు.తన లోపాన్ని ఏ మాత్రం మనసుకి పట్టించుకోకుండా, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు.
కారులోనే చితిమంట..!
తండ్రి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన తల్లి కూడా అస్వస్థతకు గురైంది.
రఫేల్... గేమ్ చేంజర్
చైనా జే–20 కంటే శక్తిమంతమైనది
ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా
ఈ రెండు పథకాలతో కోటి మందికి పైగా మహిళలకు లబ్ధి
కోవిడ్ ప్రభావం తగ్గగానే రచ్చబండ
గ్రామాల్లో పర్యటించే నాటికి అర్హులందరికీ ఇంటి పట్టా అందాలి
రఫేల్ తొలి భారత పైలట్ హిలాల్
ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ పైలట్‌గా ఎయిర్ కామడొర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ చరిత్ర సృష్టించారు.
శక్తిమాన్..యువత
కరోనా నుంచి కోలుకుంటున్నవారిలో యువతే ఎక్కువ
ఉపాధ్యాయ విద్యకు చికిత్స
ప్రభుత్వ డైట్ల బలోపేతం.. ఖాళీ పోస్టుల భర్తీ
పక్కాగా పులుల లెక్క
కార్బెట్ రిజర్వ్‌లో అత్యధికం
అర గంటలో బెడ్
కోవిడ్ పేషెంట్‌కు ఆస్పత్రిలో బెడ్ దొరకలేదనే మాట రాకూడదు
మళ్లీ మార్చి పంపండి!
అశోక్ గహ్లోత్ కేబినెట్ పంపిన ప్రతిపాదనను మళ్లీ వెనక్కు పంపిన గవర్నర్
టెస్ట్‌లతోనే కట్టడి
రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఏపీ
అయోధ్యలో ‘కాలనాళిక'
2 వేల అడుగుల లోతులో ఏర్పాటు