CATEGORIES
Categorías
ట్యూబ్ భళ్లుమంది
కోపమేనా గూడు కట్టుకుని ఉండేది? ప్రేమా లోలోపల ఘనీభవిస్తూ ఉంటుంది. గూడు కట్టుకున్న కోపంలా.. ఘనీభవించిన ప్రేమ బద్దలు కాదు. కానీ.. ఇప్పుడైంది!
జోరుగా వర్షాలు
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాలు మినహాయించి విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వానలు పడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. గుంటూరు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది.
ఏపీలో కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్
సీఎస్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
ఉపాధికి నైపుణ్య మంత్రం
కోవిడ్–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన రాష్ట్రాలు
విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం చేసిన మార్పులను దేశంలోని 17 రాష్ట్రాలు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలు న్యాయస్థానంలో సవాలు చేశాయి.
కోల్డ్ న్యూస్
ఫ్రెంచ్ ఆర్ట్స్ పర్వత శ్రేణులు ఇటలీలో ఉంటాయి.
లేడీ అండ్ ఆర్డర్
ఆమె మంచికోసమే చెప్పి ఉంటారు.‘వదిలెయ్.. వాళ్లు పెద్దవాళ్లు..’ అని!అంటే... డ్యూటీని వదిలేయమనా?!లా అండ్ ఆర్డర్‌ని వదిలేయమనా?!మనమేం చేయలేం, చేతులు ఎత్తేయమనా?!పోలిస్ అయింది..పట్టుకోడానికి కానీ వదిలేయడానికా!మొత్తంగా ఉద్యోగాన్నే వదిలేసింది సునీత.ఆర్డర్లో ఉంచలేనప్పుడుయూనిఫామ్ ఎందుకనుకున్నట్లుంది.
కోవిడ్‌పై సర్వసన్నద్ధం
17 వేల మంది డాక్టర్లు, 12 వేల మంది నర్సులు
దమ్ము కొట్టి...
సరిగ్గా ఏడాది క్రితం ఇంగ్లండ్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
వారం తర్వాత ఇంటికి..
బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ కరోనా పాజిటివ్ తో ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
సెట్లన్నీ వాయిదా
ఎంసెట్ సహా 8 సెట్ల పరీక్షలు పోస్ట్‌పోన్..
కొత్తగా 9 ఏకలవ్య మోడల్ గురుకులాలు
రాష్ట్రానికి కొత్తగా తొమ్మిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ (ఈఎంఆర్ఎస్) స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ స్కూళ్లు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.
వాట్సాప్ హవా.. ఇన్స్టాగ్రామ్ క్రేజ్
లాక్‌డౌన్‌తో అమాంతంగా పెరిగిన యూజర్లు
దేశంలో 500 కోవిడ్ మరణాలు
భారత్‌లో వైరస్ విజృంభణ
పద్మనాభుడి ఆలయం ట్రావెన్కోర్ కుటుంబానిదే
మార్తాండవర్మ వారసులకే పరిపాలనా హక్కులు
కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు
ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్టు ఉద్యోగులకూ సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికనుత్వరగా అందించాలి.
యూఎన్ మెచ్చిన ఇండియన్
సప్త సముద్రాలు భూమ్మీద. అవన్నీ కలిస్తే.. వికీపీడియా. సమాచార మహా సముద్రం.ఆ సముద్రంలో.. జల్లెడ పట్టే వాలంటీర్ నీతా! అవాస్తవాలను తొలగిస్తుంది. సరైన వాటినే ఉంచుతుంది.ఈ డిజిటల్ యోధురాలిని..యు.ఎన్.ఒ. ప్రశంసించింది.
కోవిడ్‌కు తొలి వ్యాక్సిన్!
క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా
ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ
వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం.
వందేళ్లలో ఘోర సంక్షోభమిది
ఆరోగ్య, ఆర్థిక రంగాలకు ఇంత దుస్థితి ఎన్నడూ లేదు
ఇక.. ఇ–పంట
రాష్ట్రంలో తొలిసారిగా నమోదు
అమితాబకు కరోనా అభిషేకు కూడా..
బాలీవుడ్ బాషా అమితాబ్ బచ్చన్(77)కు, ఆయన కుమారుడు అభిషేక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
సీనియర్లు సూపర్
అరవై ఏళ్లు దాటినా కరోనాను జయించడంలో ముందంజ
కరోనాకు సోరియాసిస్ మందు
చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) డాక్టర్ వి.జి.సోమానీ పేర్కొన్నారు.
వలేసి పట్టేద్దాం!
మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం దన్ను
మొదటిసారిగా మాస్క్‌తో ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మాస్క్‌తో కనిపించారు.
విలన్ కరోనా
గబ్బర్ సింగ్... షాకాల్... మొగాంబో... ఇలాంటి మహామహా విలన్లు సినిమా క్లయిమాక్స్ వచ్చేసరికి మట్టి కరుస్తారు. కాని లోకం మీదకు వచ్చి ఆరు నెలలు అవుతున్నా కరోనాను పోలీసులు వచ్చి పట్టుకెళ్లడం లేదు. ఈ తాజా విలన్ చేస్తున్న వికటాట్టహాసానికిపెద్ద పెద్ద హీరోలు కూడా చేష్టలిడిగి చూస్తున్నారు.
అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ
ఆన్లైన్ కోర్సులు అభ్యసిస్తున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో గందరగోళానికి గురవుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
వికాస్ దుబే అరెస్ట్
భోపాల్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో గురువారం అరెస్ట్ చేశారు. దుబే అనుచరులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ‘ఉజ్జయిన్‌లోని మహాకాల్ ఆలయానికి వికాస్ దుబే ఈ ఉదయం కార్లో వచ్చాడు. మొదట ఒక కానిస్టేబుల్ దుబేని గుర్తించాడు. ఆ తరువాత అక్కడే ఉన్న ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఆ కానిస్టేబుల్ అప్రమత్తం చేశాడు.