CATEGORIES
Categorías
ధనాధన్ జియో
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జియో ప్లాట్‌ఫా మ్స్‌లో 2.32 శాతం వాటాను సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) రూ.11,367 కోట్లకు కొనుగోలు చేసింది.
జగన్నాథుడి రథయాత్ర నిలిపివేత
అనుమతిస్తే దేవుడు కూడా క్షమించడన్న చీఫ్ జస్టిస్
పల్నాటి ప్ర'జల కల
ఏడు దశాబ్దాల స్వప్నం · వరికపుడిశెల ఎత్తిపోతల సాకారంప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి సాగర్ కుడి కాలువ మీదుగా పల్నాడుకు గోదావరి జలాలు
రాష్ట్రానికి భారీ పెట్టుబడులొచ్చాయ్!
శాసన మండలిలో ఆర్థిక మంత్రి బుగ్గనఅన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏడాది పాలన సాగిందన్న జంగా
బయటపెట్టండి.. బయటపడండి!
ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు.
సీజన్‌కు ముందే సీడ్స్
రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతల ఇంటి ముంగిటకే విత్తనాలు సరఫరా చేయాలన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ప్రయోగం జయప్రదమైంది.
మండలిలో గూండాగిరి
శాసనమండలిలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని బుధవారం టీడీపీ దౌర్జన్యకాండకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపింది.
జవాన్లపై అనుచిత ట్వీట్
సీఎస్ కే టీమ్ డాక్టర్‌పై వేటు
బడ్జెట్‌పై సంక్షేమ సంతకం
సంక్షేమ రంగాలకు భారీగా నిధులు
ప్రగతి పథంలో పరుగులు
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం
జనతా పద్దు.. కొత్త పొద్దు
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జనరంజక బడ్జెట్
విషం చిమ్మిన చైనా..
తూర్పు లద్దాఖ్‌లో భారతీయ సైనికులపై రాళ్లు, రాడ్లతో దాడి
సిమెంటు కంపెనీల పల్లెబాట
*పట్టణేతర ప్రాంతాల్లోనే అధిక అమ్మకాలు...*జనవరి–మార్చిలో మళ్లీ పరిశ్రమ గాడిలోకి...
3 రాజధానులకు మార్గం సుగమం
పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి, సీఆర్డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదంపరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుమొత్తం 12 బిల్లులనుఆమోదించిన శాసనసభ
వ్యవసాయం ద్వారా జీవనోపాధి
ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) మంజూరు ద్వారా గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మద్య నియంత్రణతో.. మార్పు వైపు
ఈమె గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన చేపల అంజమ్మ. మద్య నియంత్రణకు ముందు తమ గ్రామంలో అడుగుకో బెల్టుషాపు ఉండేదని.. తన భర్త సంపాదనంతా తాగుడికే ఖర్చుచేసే వాడని చెబుతోంది. కానీ, ఇప్పుడుమద్యం అందకుండా పోవడంతో అతను కూలి డబ్బులన్నీ తెచ్చి ఇంట్లో ఇస్తున్నా డని సంతోషంతో చెబుతోంది. ఇలా ఒక్క అంజమ్మ ఇంట్లోనే కాదు.. ప్రతి పేద మహిళ ఇంట్లోనూ మద్య నియంత్రణ ఆర్థిక స్థితిగతులను మార్చింది.
సంతోషి మాత
నూట యాభై మూడేళ్ల చరిత్ర కలిగిన మహిళల ఫ్యాషన్ మాస పత్రిక ‘హార్పర్స్ బజార్’ యూఎస్ ఎడిషన్‌కు ఎడిటర్–ఇన్–చీఫ్‌గా సమీరా నాజర్ రాబోతున్నారని ఈ నెల 9న ఆ పత్రిక యాజమాన్యం ప్రటించగానే సమీర ఎవరన్న వివరాల కోసం నెట్లో గాలింపు మొదలయింది.
నవరత్నాల వెలుగులు
రూ.2.25 లక్షల కోట్లతో నేడే సంక్షేమ బడ్జెట్
ప్రతి సీటు శానిటైజ్!
ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సభ్యులందరికీ వైద్య పరీక్షలు: స్పీకర్ తమ్మినేనిసమావేశాల నిర్వహణపై ఉన్నతస్థాయి భేటీలోచర్చించిన స్పీకర్మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలు నిషిద్ధం
కరోనాపై ఏం చేద్దాం..
నేడు, రేపు సీఎంలతో ప్రధాని మోదీ సంప్రదింపులు
సుశాంత్‌సింగ్ ఆత్మహత్య
ముంబైలోని నివాసంలో ఉరివేసుకున్న యువ నటుడు
తిరుపతి, విశాఖలో సైన్స్ సిటీలు!
ప్రజల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచేందుకు రెండు సైన్స్ సిటీ సెంటర్లు, రెండు ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
‘పవర్'ఫుల్.. పొదుపు
ఏడాదిలో ఆదా అయిన ప్రజాధనం (రూ. కోట్లలో) 4,783.23
కరోనా కి కేపిటల్ ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్..!
కరోనా సోకితే ఆస్పత్రిలో బెడ్ దొరకాలంటే గగనం. బెడ్ దొరికినా సరైన చికిత్స అందదు. దురదృష్టం వెంటాడి ప్రాణాలు కోల్పోతే ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి గంటల తరబడి వేచి చూడాలి. శ్మశానంలో అంతిమ సంస్కారానికి మరో ఆరు గంటలు క్యూలో ఉండాలి. ఇదంతా ఏ సౌకర్యాలు లేని చోట కాదు. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో దుస్థితి...
రుణం కాకూడదు భారం!
‘ మన పరిధిల్లోనే మనం జీవించాలి’ ఆర్థిక నిపుణులు ఇచ్చే సూచన ఇది. అంటే తమకు వస్తున్న ఆదాయాన్ని మించి ఖర్చులకు వెళ్లకపోవడం సురక్షితం. మెరుగైన జీవనం కోరుకునే వారు.. ముందు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలి. అయితే, ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అప్పు అవసరం ఏర్పడవచ్చు. తీసుకునే రుణం మీకు లాభం తెచ్చిపెట్టాలి కానీ, మీ విలువను హరించివేసి అప్పుల ఊబిలోకి నెట్టేయకూడదు. అదే విధంగా మీ జీవిత లక్ష్యాలకు విఘాతంగా మారకూడదు. అవకాశం ఉన్నంత మేర రుణం పుచ్చుకోవడం కాకుండా.. తమ చెల్లింపుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.
అడవి బిడ్డే హక్కుదారు
అడవుల్లో సాగుభూమి ఉన్న ప్రతి గిరిజనుడికీ ఆర్వోఎఫ్ఆర్ పట్టా
జలకళ.. ఖరీఫ్ భళా
గోదావరి డెల్టాకు నీటి విడుదల
షాహిద్ అఫ్రిదికి కరోనా
స్వయంగా ప్రకటించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్
ధన్యవాదాలు వర్ఘీస్
తల్లి కువైట్‌లో ఉంది. తండ్రి ఇండియాలో ఉన్నాడు.
శాంతి కపోతం
చిన్నప్పుడే పెద్ద చదువులు చదివింది చిన్నప్పుడే జాతీయ అంతర్జాతీయ విజయాలను సొంతం చేసుకుంది చిన్నప్పుడే తనకంటే పెద్ద వాళ్లను చైతన్యపరిచింది.ఐక్యరాజ్య సమితి ఇరవై ఏళ్ల నైనా జైస్వాల్‌ను ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది.ఈ శాంతి కపోతం ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం పని చేస్తోంది.