CATEGORIES
Categorías
సంస్కరణల సంవత్సరంగా 2025
భారత రక్షణ దళాల్లో సమీకృత థియేటర్ కమాండ్ల ఏర్పాటు దిశగా ఈ యేడాది మరిన్ని అడుగులు పడే అవకాశం ఉంది.
జనంపైకి దూసుకొచ్చిన కారు
జనసమూహంపై డ్రైవర్ కాల్పులు పది మంది మృతి, 30మందికిపైగా గాయాలు
అతిపెద్ద సోలార్ వాల్ నిర్మిస్తున్న చైనా
చైనా విద్యుత్ అవసరాలను అధిగమించడం, విద్యుత్ కొనుగోళ్లను తగ్గించు _కుని ఆర్థిక వృద్ధికి దోహదపడేవిధంగా చైనా భారీ సోలార్ వాల్ననిర్మిస్తోంది.
ఎయిరిండియా విమానాల్లో వైఫై సేవలు!
టాటాసన్స్ ధీనంలోని ఎయిర్ ఇండియా కీలకమైన నిర్ణయాన్ని కొత్త ఏడాది ప్రకటించింది. తన దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో వైఫై ఇంటర్నెట్ కెనెక్టివిటీ సర్వీసులు అందించనున్నట్లు బుధవారం వెల్లడించింది.
కోర్టులను గౌరవిస్తూనే ఆక్రమణలు కూల్చివేశాం
హైడ్రా కమిషనర్ రంగనాధ్ వివరణ
భక్తుల నూతన సంవత్సరం సందడి
గోవిందనామస్మరణలతో మారుమోగిన కొండ
డిసెంబరులో తెగ తాగేసారు..
ఒక్క నెలలో రూ.3,615 కోట్ల ఆదాయం 30,31 తేదీల్లో రూ.684 కోట్ల అమ్మకాలు
152 కేసులు, 223 మంది అరెస్టు: రూ.82.78లక్షల లంచం సొమ్ము జప్తు
లంచాలు అడిగేవారి గురించి ధైర్యంగా 1064కు ఫిర్యాదు చేయండి: ఎసిబి డిజి విజయ్ కుమార్ వెల్లడి
ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అదనపు కలెక్టర్లకు
బాలిక వసతుల గృహాల్లో మహిళా ఐఎఎస్ లు నిద్ర చేసి నివేదిక ఇవ్వాలి: ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్
వారం - వర్జ్యం
వార్తాఫలం
లక్ష్యాన్ని చేరలేని ధాన్యం సేకరణ
48.76 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు సన్నబియ్యం రేషన్ షాపులకు సరఫరాపై అనిశ్చితి
తారక్క లొంగుబాటు
మహా సిఎం ఫడ్నవిస్ సమక్షంలో 11 మంది మావోయిస్టులు ప్రజాజీవనంలోకి.. ఆమెపై కోటిపైగా రివార్డు
దీపాదాస్కు ఉద్వాసన?
తెలంగాణ కాంగ్రెస్ లో భారీగా మార్పుల యోచన
13 నుంచి సిఎం విదేశ పర్యటనలు
ఆస్ట్రేలియాలో 4, సింగపూర్ 2, దావోస్ లో 5 రోజులు పర్యటన
నేటి నుంచే 'పారు,లా' విచారణ
రూ. 55 కోట్ల ప్రభుత్వ నిధులు ప్రైవేటుకు బదలీపై కేసులు పెట్టిన ఎసిబి, ఇడి
ఇథియోపియాలో ఘోర ప్రమాదం
ట్రక్కు నదిలో పడిపోయి 71 మంది మృతి
కొండాపూర్ క్వేక్ఎరీనా పబ్లో పోలీసులు సోదాలు
ఎనమిది మందికి డ్రగ్స్ పాజిటివ్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్క..భారత్ కు ఒక్కటే దారి
ఆఖరి సిడ్నీ టెస్ట్ లో కచ్చితంగా గెలవాలి
ప్రొ కబడ్డీ ఛాంపియన్ హర్యానా
ప్రో కబడ్డీ లీగ్ (పికెఎల్)- 2024, సీజన్ 11 ఫైనల్లో తొలి టైటిల్ను హర్యానా గెలుకుంది
నిరాశపరచిన కఠోరా ఇండియా
కరారో ఇండియా కంపెనీ మెయిన్ కేటగిరీలో వచ్చిన ఐపీవో షేర్లు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 7.52 శాతం తక్కువగా రూ. 651 వద్ద మార్కెట్లో జాబితా అయ్యాయి
బీమా క్లెయిమ్స్..పరిష్కరించినవి 71 శాతమే: ఐఆర్డిఎఐ
దేశంలో ఆరోగ్య బీమా పాలసీలు (ఆరోగ్య బీమా) విక్రయించే సంస్థలు 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో విలువ పరం గా 71.3 శాతం క్లెయిమ్లు మాత్రమే పరిష్క రించబడ్డాయి.
భారత్ 155 పరుగులకే ఆలౌట్
ఆస్ట్రేలియాదే నాలుగో టెస్ట్ ఆఖరి టెస్టు 3 నుండి సిడ్నీలో
పూజారులు, గ్రంథాలకు గౌరవ వేతనం రూ. 18 వేలు
వరాలు కురిపించిన కేజ్రివాల్
అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్.. అందుకే స్పేడెక్స్ ఆలస్యం
భారత పరిశోధన సంస్థ ఈ యేడాది చేపట్టిన చివరి ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించి విధుల్లో చేరండి
సమగ్రశిక్ష ఉద్యోగులతో మంత్రుల చర్చలు పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ' 25 రోజులుగా కొనసాగుతున్న సమ్మె సమ్మె విరమణపై నిర్ణయం ప్రకటించని అసోసియేషన్ నేతలు
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు చేయకండి
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు విసి సజ్జనార్ సూచన ఎక్స్ పోస్టు చేసిన టిజిఎస్ఆర్టీసి ఎండి
జగన్మోహన్రావుతో యుఎస్ఎ క్రికెట్ చైర్మన్ భేటీ
అమెరికా-హైదరాబాద్ జట్ల పర్యటనపై చర్చలు
వారం - వర్ణ్యం
తేది : 31-12-2024, మంగళవారం
స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి -హరీష్ డిమాండ్
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు
2025లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగాలు
పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎల్వీఎం3, గగనయాన్ జి1 ప్రయోగాలు: ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్