CATEGORIES
Categorías
బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ తెస్తే 100శాతం సుంకాలు వేస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారాన్ని చేపట్టనున్నారు.
ఎఫ్బీఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్
కాష్ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
అక్రమ వలసదారులకు అమెరికాలో విడిది!
బైడెన్ పాలనపై వివేక్ రామస్వామి ధ్వజం
గచ్చిబౌలి హోటల్ లో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడి
రూ. 4.18 లక్షల విలువైన ఎండిఎంఎ, ఎల్ఎస్, చెర్రాస్ స్వాధీనం
కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న ఉరేసుకుని ఆత్మహత్య
కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మరో ఇద్దరు ఇస్కాన్ పూజారుల కిడ్నాప్!
ఇస్కాన్ ప్రధానపూజారి చిన్మయకృష్ణదాస్తోపాటు మరో పూజారి కిడ్నాప్ అయిన తర్వాత తాజాగా మరో ఇద్దరు పూజారులు అదృశ్యం అయ్యారని హిందూ మైనార్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తుఫాను మబ్బులు
రైతుల్లో ఆందోళన
కోతుల బెడదతో రైతుకు దడ
విశ్వాసం వ్యక్తికి అద్భుత మైన ఉత్తేజాన్ని ఇస్తుంది. కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది.
9 నుంచి అసెంబీ
అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్లో ఫైనలుక్కు సింధు
గత రెండేండ్లుగా బీడబ్ల్యూఎఫ్ టైటిల్ వేటలో ఉన్న పివి సింధు ఆ కొరతను తీర్చుకునే దిశగా కీలక ముందడుగు వేసింది.
డిజిపిగా పదవీవిరమణ చేసిన తండ్రి
డిసిపి హోదాలో కుమార్తె వీడ్కోలు పెరేడ్
అంగన్వాడి కేంద్రాలకు నిరాటంకంగా పాల సరఫరా
100 శాతం టార్గెట్ను చేరుకోవాలి పాల సరఫరాను విజయడెయిరీ మెరుగు పరుచుకోవాలి పోషకాహార తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్యలక్ష్మి పథకంపై మంత్రి సీతక్క సమీక్ష
బంగ్లాదేశ్లో మరో హిందూ పూజారి అరెస్ట్
బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడుల క్రమంలో అక్కడి మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం మరో హిందూ పూజారిని అరెస్టుచేసింది.
ఇరాక్ నుంచి ఇజ్రాయెల్పైకి దూసుకొచ్చిన డ్రోన్లు.. నేలకూల్చిన సైన్యం
ఇజ్రాయెల్ - హెజ్ బొల్లాల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినా నేటికీ ఉల్లంఘనలు చోటుచేసుకుం టున్నాయి.
4న షార్ నుంచి పిఎస్ఎల్వి సి-59 రాకెట్ ప్రయోగం
సూర్య పరిశోధనల కోసం ప్రోబా-3 ప్రయోగం
విదేశాల్లో ఉన్న విద్యార్థులను వెనక్కి రమంటున్న వర్సిటీలు
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీతో చిక్కులంటున్న మేధావులు
న్యాయవ్యవస్థనే తికమక పెట్టిన వివాహబంధం
సుప్రీం న్యాయమూర్తి ఆశ్చర్యం
ఎటిఎంలో వర్షపు నీరు.. డబ్బులు డ్రా చేసుకోవాలని వెళ్లిన వ్యక్తి ఎలక్ట్రిక్ షాక్ తో మృతి
ఫెయింజల్ తుపాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
'మహా' సిఎం రేసులో కొత్తపేరు
వెలోగులోకి కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్
బంగ్లా హిందు మైనార్టీలపై దాడులు: ఆర్ఎస్ఎస్ ధ్వజం
బంగ్లాదేశ్లో హిందువుల మైనార్టీలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కలవరం వ్యక్తంచేసింది
వారణాసి కంటోన్మెంట్ స్టేషన్లో అగ్నిప్రమాదం
200పైగా టూవీలర్ల దగ్ధం
పాదయాత్రలో కేజీవాల్పై దాడి
ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి అరవింద్ కేజీ వాల్పై యాసిడ్ దాడికి యత్నించారు.
వారం - వర్యం
వారం - వర్యం
మళ్లీ జనాలపై పెద్దపులి దాడి
కొమురంభీం జిల్లాలో ఓ రైతుకు తీవ్ర గాయాలు
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్
5శాతం ఐఆర్ మంజూరుచేస్తూ సర్కార్ ఉత్తర్వులు
మొక్కలకు రక్షణగా రొయ్యపొట్టు
జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వినూత్న ఆవిష్కరణ
ఢిల్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బిజీబిజీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు
కాంగ్రెస్ ప్రభుత్వానిది పేరుకే ప్రజాపాలన
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
ప్రజావాణికి అందిన దరఖాస్తులు 416
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 416 దరఖాస్తులు అందాయి.
స్కిల్ వర్సిటీలో విప్రో భాగస్వామి కావాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో భాగ స్వామి కావాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.