CATEGORIES
Categorías
లడఖ్ 5 కొత్త జిల్లాలు..
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్కు సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్లోని ఇద్దరు దౌత్యవేత్తలపై బంగ్లా వేటు
బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థి తుల వేళ భారత్లోని రాయబార కార్యాల యాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పె న్షన్ వేటు పడింది.
పాలీగ్రాఫ్ పరీక్షలో నిందితుని తప్పుడు సమాధానాలు
కోలకతా వైద్యురాలి హత్యాచార ఘటన..
గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘాతోనే టెలిగ్రామ్ సిఇఒ అరెస్టు
టెలిగ్రామ్ సిఇఒ పావెల్ దురోవ్ అరెస్టుకు అతని స్నేహితురాలే కీలకంగా వ్యవహరించిందా, దురోవ్లో ఉన్న ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్స్టాలో పోస్టు చేయడంతో దర్యాప్తు అధికారులకు దురోవ్ ఉన్న లొకేషన్లు క్లియర్గా తెలిసిందని, అందువల్లనే ఎయిర్పోర్టులోనే దురోవ్ను అరెస్టుచేయ గలిగారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
సింధుదుర్గ్ జిల్లాలో కుప్పకూలిన ఛత్రపతి భారీ విగ్రహం
ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాదిఅట్టహాసంగా ప్రారంభించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కుప్పకూలింది.
కొత్త పార్టీ 'ఎవిఎం' ప్రారంభించిన యశ్వంత్
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్తరాజకీయ పార్టీ స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ముంచేస్తున్న 'గాలి'
2030 నాటికి 76 నగరాల్లో భారీగా పెరగనున్న వాయు కాలుష్యం
సార్! మీ పెళ్లెప్పుడు?
30 యేళ్లుగా ఇదే ఒత్తిడి: కాశ్మీరీ యువతుల ప్రశ్నకు రాహుల్ జవాబు
3 నదులపై సరికొత్త వారధులు
రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దిశలో ఏర్పాటుకు చర్యలు
30 ఆసుపత్రులపై సిఐడి కొరడా
నకిలీ బిల్లుల సిఎంఆర్ఎఫ్ స్కాం వెలుగులోకి భారీగా నిధులు గోల్మాల్
జూరాల 24 గేట్ల ద్వారా నీటి విడుదల
నారాయణపూర్ నుంచి 1.30లక్షల క్యూసెక్కుల అవుట్లో
హర్యానా ఎన్నికల్లో ఫోగాట్ సిస్టర్స్ పోరు
హర్యానా ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్ పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలు స్తోంది.
జమ్మూ కాశ్మీర్ లో నేడు ఖర్గే, రాహుల్ పర్యటన
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది.
దీదీవైపు వేలు చూపించేవారి వేళ్లు విరిచేయండి
ప్రతిపక్ష నేతల విమర్శలపై టిఎంసి మంత్రి వ్యాఖ్యల వివాదం
జమ్ముకాశ్మీర్లో తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది
మీ చెల్లెలు తీహార్ జైలుకు ఎందుకు వెళ్లింది?
రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలపై మాట్లాడే అర్హత నీకులేదు
మరో ఐదురోజులు వర్ష సూచన
రాష్ట్రం లో మరో 5 రోజులు పాటు భారీవర్షాలు కురి సే అవకాశం
భారీ వర్షాలతో మూసి పరవళ్లు
వంతెన పై నుంచి పొంగిపొర్లుతున్న వరద స్తంభించిన రాకపోకలు.. రవాణాకు తీవ్ర అంతరాయం
ప్రభుత్వ సలహాదారుగా పోచారం
డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా గుత్తా అమిత్రెడ్డి
రాజధానికి 10 వేల కోట్లు
మౌలిక వసతుల కల్పనకు కేటాయింపు మెట్రో పొడిగింపుతో మరింత వేగంగా అభివృద్ధి
జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి
దాన కిషోర్కు 'మూసీ' అదనపు బాధ్యత ఆరుగురు ఐఎఎస్ అధికారుల బదలీ
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రుటినీ సకాలంలో పూర్తి చేయాలి
ధరణి పెండింగ్ అప్లికేషన్లనూ త్వరగా పరిష్కరించండి అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబరు 9న ఖాయం
సచివాలయం ఆవరణలోనే ఆవిష్కరణ యేటా అదే రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు
ఫోన్ ట్యాపింగ్ బాధ్యత బిఆర్ఎస్ పాలకులదే
హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన కేంద్రం అక్రమ ట్యాపింగ్కు మూడేళ్ల జైలు, రూ. 2 కోట్లు ఫైన్
వైద్య సిబ్బంది భద్రతకోసం జాతీయ టాస్క్ఫోర్స్
కోల్కతా హత్యాచార ఘటన విచారణలో సుప్రీం కోర్టు ప్రముఖ సర్జన్, మేజర్ ఆర్పీ సారిన్ నాయకత్వంలో ఎన్టీఎఫ్
'రాజీవ్' ను టచ్ చేయగలరా?
కెటిఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సిఎం రేవంత్
నిందితుడు ఆసుపత్రి ఉద్యోగి కాదు.. పోలీస్ వలంటీర్
నగరంలోని ఆర్జీకార్ వైద్య కళాశాల బోధనాసుపత్రిలో జూనియర్ డాక్టరై పై అత్యాచారంచేసిన యువకుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి ఉద్యోగి కాదని బయటి వ్యక్తిని అయితే తరచూ క్యాంపస్ లోని భవనాల్లో కనిపిస్తుం డేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
రూ.32వేలు పంపాలని బ్లాక్మెయిల్: సుప్రీయా సూలే
సైబర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. నేరగాళ్ల బారిన ప్రముఖ వ్యక్తులు పడుతున్నారు.
తుర్కియేలో బయటపడిన 13,000 యేళ్లనాటి రాతి క్యాలెండర్!
తుర్కియేలో పరిశోధనలు చేస్తున్న సమయంలో 13,000 ఏళ్లనాటి రాతి క్యాలెండర్ బయటపడినట్లు పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు.
130 మంది ఆచూకీ కోసం ఎడతెగని గాలింపు
కేరళలోని వాయనాడు జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో నెలకొన్న ప్రకృతి భీభత్సంలో ఇప్పటికీ కానరాని 130 మంది ఆచూకీకోసం ఇప్పటికీ గాలింపుచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.