CATEGORIES
Categorías
బంగ్లా చీఫ్ అడ్వయిజర్ యూనస్ పాలన షురూ
15 మంది సభ్యులకు మంత్రిత్వ శాఖలు కేటాయింపు
అమెరికాలో అడోబ్ సిస్టమ్స్ సిఇఒతో సిఎం భేటీ
గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.
క్రికెటర్ సిరాజ్కు ఇంటి స్థలం ఇచ్చిన ప్రభుత్వం
టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వీధికుక్కల దాడిలో మరో బాలుడు మృతి
హైదరాబాద్ జవహార్ నగర్ లో విదికుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, రాయపోల్ గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది.
వక్స్ బిల్లు సమీక్షకు జెపిసి ఏర్పాటు
31 మంది సభ్యులతో కమిటీ బృందంలో తెలుగు రాష్ట్రాల నుంచి అసదుద్దీన్ ఒవైసి, డికె అరుణ, లావు కృష్ణదేవరాయలు
గౌతం గంభీర్ స్ట్రాటజీ వైఫల్యం
శ్రీలంక చేతిలో వరుస ఓటమి దెబ్బతీసిన టీమ్ మేనేజ్మెంట్ మార్పులు
విదేశీ విమాన సంస్థలకు పన్ను ఎగవేత నోటీసులు
దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు విదేశీ విమానయాన సంస్థల కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీ సులు జారీచేసింది.
గూగుల్పై యుఎస్ కోర్టు తీర్పు!
ఆన్లైన్ సెర్చ్ విషయంలో గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ చట్టవిరుద్ధంగా వ్యవహరిం చిందని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఒకరు తీర్పునిచ్చారు
అలసట లేకుండా పని చేయాలంటే !
ఊపిరి సలపని పనులు.. క్షణం తీరి కుండదు.. ఒత్తిడి, అలసట.. ఈ విధంగా అలసట రాకుండా ఉండాలంటే శరీరంలో తగినంత శక్తి ఉండాలి.
జమాన్ గురించి హసీనాను ముందే హెచ్చరించిన భారత్
బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. హింసను ఆపలేక షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది
బీమాపై జిఎస్టీని నిరసిస్తూ ఇండియా కూటమి ప్రదర్శన
ఇండియా కూటమి పార్టీలు పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శనకు దిగారు. జీవితబీమా, ఆరోగ్యబీమా ఉత్పత్తులపై 18శాతం జిఎస్టీ విధించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఖలీదాజియాకు అధికార పగ్గాలు?
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.
ఒకే హోటల్లో 24 మంది సజీవదహనం
బంగ్లాదేశ్లో విధ్వంసం కొన సాగుతోంది. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది.
ట్రంప్ను చిక్కుల్లో నెట్టిన బహుమతులు
గిఫ్ట్ గోల్డెన్ రోలెక్స్, టెస్లా సైబర్ ట్రక్..
బ్రిటన్లో నిరసనలు..భారతీయులకు కేంద్రం సూచనలు
వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
బంగ్లా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం
రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల మధ్య తుమ్మిళ్ల నీళ్ల పంచాయితీ
గోదావరి రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం
భారత్లోనే హసీనా!
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం వీడిన సంగతి తెలిసిందే
కోర్టులో తేలేదాకా..నిర్ణయం తీసుకోరా?
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎజిని ప్రశ్నించిన హైకోర్టు
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడితో అమెరికా అప్రమత్తం!
పశ్చిమాసియాలో ఉద్రిక్త తలు అలాగే కొనసాగుతున్నాయి.
మద్రాస్ ఐఐటికి కృష్ణా చివుకుల భూరి విరాళం!
అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్ సంస్థలు నెల కొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణా చివుకుల తన ఉదారతను చాటుకున్నారు
సర్వేలో ట్రంప్ను దాటేసిన కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ ట్రంప్ కంటే ముందజలో ఉన్నట్లు తాజాగా నిర్వహించిన పోల్ సర్వే వెల్లడించింది.
వయనాడ్ సూపర్ హీరో గల్లంతు?
సూపర్ హీరోలను సినిమాల్లో చూసే ఉంటాం. వాళ్లంతా రీల్ హీరోలైతే.. ఆపద సమయాల్లో ఆదుకుంటూ కొందరు రియల్ సూపర్ హీరోలు అనిపించుకుం టున్నారు.
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి
జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్!
బంగ్లాదేశ్ ప్రధాని నివాసం ధ్వంసంచేసిన నిరసనకారులు
దేశ ఆర్థిక వ్యవస్థకు 10 బిలియన్ డాలర్ల నష్టం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో తీర్మానం
పశ్చిమ బెంగాల్ విభజనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది
పుట్టినరోజు వేడుకల్లో విషాదం
మూడవ అంతస్తు నుండి కిందపడి బెటాలియన్ హెడా కానిస్టేబుల్ మృతి
నిజాం కళాశాల హాస్టల్లో యుజి విద్యార్థినులకే ప్రవేశాలు కల్పించాలి
ఆందోళన చేస్తున్న వందలాది మంది విద్యార్థులు అరెస్టు
షాద్నగర్ బాధితురాలికి రాష్ట్ర మహిళా కమిషన్ అండ
పరామర్శించిన ఛైర్పర్సన్ నేరెళ్ల శారద పోలీసులపై కఠినచర్యలకు ఆదేశాలు