CATEGORIES
Categorías
చైనాలో విద్యాసంస్థలకు వ్యాపించిన ఆందోళనలు
చైనాలో జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు మరింత విస్తరించాయి. తాజాగా అవి పలు విశ్వవిద్యాలయాలు క్యాంపస్ కూడా మొదలయ్యాయి.
ర్యాగింగ్‌కు భయపడి రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి!
మన దేశంలో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ, ఇంకా ఈ విష సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ర్యాగింగ్ పేరుతో కొన్ని చోట్ల విద్యార్థులు హద్దులు దాటుతున్నారు.
మహిళలకు రాందేవ్ బాబా క్షమాపణ
మహిళల వస్త్రధా రణపై ప్రముఖ యోగా గురువు రాం దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపు తున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాందేశ్ క్షమాపణలు తెలి పారు.
ఉగ్రవాదంపై పోరులో ఇద్దరు ప్రధానులను కోల్పోయాం
వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పార్టీకి చెందిన ఇద్దరు ప్రధానమంత్రులను దేశం కోసం త్యాగం చేసిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం అన్నారు.
నగలు అమ్మేశాడని భర్త హత్య
వివాహం చేసుకున్న మహిళ ఆమె సంతోషంగా కాపురంచేసింది. దంపతులకు పెళ్లి వయసుకు వచ్చిన కొడుకు ఉన్నాడు.
బండి సంజయ్ అరెస్ట్
నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్ అడ్డగింత కోరుట్ల సమీపంలో వెంకటాపూర్ వద్ద అదుపులోకి.. కరీంనగర్ తరలించిన పోలీసులు సభకు వెళ్లి తీరుతా: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణకు 30లక్షల మంది వలస
స్వరాష్ట్రంలో పెరిగిన రాబడులు, ఆర్థిక వనరులు సమిష్టి కృషితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి స్వయం పాలనలో సాధించిన అభివృద్ధి సృజనాత్మకంగా ఆలోచిస్తేనే గుణాత్మక ప్రగతి మున్సిపల్ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష
సర్కారు వ్యయంలో 50 శాతం కోత!
సైజు తగ్గనున్న సవరణ బడ్జెట్ ఎన్నికల ఏడాదిలో సంక్షేమానికి తప్పని సమస్యలు నిధుల సమస్యతో ప్రభుత్వం కీలక నిర్ణయం
'శంషాబాద్'కు మెట్రో
రూ.6250 కోట్లతో మెట్రో రెండో ఫేజ్ 9న ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన: మంత్రి కెటిఆర్ 14 యేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబెల్లతా
జనవరి 26న ఢిల్లీలో జరగనున్న భారత గణతంత్ర వేడు కలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబెల్ అల్‌ఫతా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
భారత రాజ్యాంగం
ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక విలువలు కలిగిన అత్యుత్తమ రాజ్యాంగం భారతదేశానికి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు
బెంగాల్ సిఎం మమతకు గ్జేవియర్స్ వర్సిటీ గౌరవ డాక్టరేట్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి కోల్‌కత్తాలోని సెయింట్ గ్జేవియర్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానంచేస్తోంది.
గుజరాత్ ఎన్నికల బిజెపి మేనిఫెస్టో విడుదల
ఆస్తుల విధ్వంసం రికవరీకి ప్రత్యేక చట్టం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు
బ్రిటన్‌లో రిషి సునాక్ ప్రభుత్వాన్ని వలసలు కలవరపెడుతున్నాయి
వచ్చే బడ్జెట్లోనే 400కుపైగా వందే భారత్ రైళ్లు
దేశప్రజలందరికీ వందేభారత్ళ్లలో ప్రయాణించే వెసులుబాటు కలుగుతోంది. వచ్చే బడ్జెట్లో 300 నుంచి 400వరకూ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రనకటన చేయవచ్చని రైల్వేశాఖ చెపుతోంది.
గాయపడ్డ యువతి ఎవరో గుర్తించకుండా ఆస్పత్రిలో చేర్చిన మహిళ చనిపోయాక తన బిడ్డేనని తెలిసి అవాక్కు!
కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ యువతిని రోడ్డుపై చూసిన ఓ మహిళ.. బాధితురాలికి సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ మహిళ తన ఇంటికి చేరుకున్నారు. కానీ, తాను ఆస్పత్రిలో చేర్పించింది ఎవరిని అనేది గుర్తించలేకపోయారు.
వశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీతో విపక్ష నేత సువేందు అధికారి భేటీ
పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
రాహుల్గాంధీని చంపేస్తానని బెదరించిన వ్యక్తి అరెస్ట్
కాం గ్రెస్ అగ్ర నేత రాహుల్ గాం చంపే దీని స్తానని బెది రిస్తూ లేఖ రాసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీ అరెస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ఏడు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
అవార్డులతో జాతీయ స్థాయిలో మరోసారి ముందజ అగ్రభాగాన నిలవడంపై మంత్రి కెటిఆర్ హర్షం
రాష్ట్రంలో రాకెట్ డిజైన్ తయారీ, పరీక్షా కేంద్రం: మంత్రి కెటిఆర్
తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కె. తారకరామారావు అన్నారు
పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బంట్రోతు కావాలనుకుంటున్నాడా?
పవన్ కల్యాణ్ సిఎం కావడానికి పనిచేస్తున్నారా లేక చంద్రబాబు బంట్రోతుగా ఉండడానికి రాజకీయాలలో పనిచేస్తున్నారా ప్రజలకు తెలియాల్సి ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా విమర్శించారు
ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచనున్న ఇపిఎఫ్
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెన్షన్ స్కీమ్కు సంబంధించి ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది
అన్ని వంతెనలపై సర్వే నివేదిక ఇవ్వాలి
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై గురువారం విచారించిన ఆ రాష్ట్ర హైకోర్టు రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది
ఫారెస్టు అధికారి బలి.. ప్రభుత్వ వైఫల్యమే
అనర్థాలకు దారి తీస్తున్న ప్రభుత్వ నాన్చుడు ధోరణి ఇడి, ఐటి, జిఎస్టి దాడులతో ప్రజాసమస్యలు పక్కదారి పట్టిస్తున్న బిజెపి, టిఆర్ఎస్ మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఇక బడుల్లో బయోమెట్రిక్
1 నుంచి అన్ని విద్యా సంస్థల్లో కొత్త విధానం ] మొదటి విడతలో ఉద్యోగులు, సిబ్బందికి అమలు
తండ్రి సమాధి కోసం వేలమైళ్లు పయనం!
చనిపోయిన తన తండ్రి సమాధికోసం వేలమైళ్లదూరం వెతుక్కుంటూ వెళ్లి చివరకు తండ్రి సమాధిని చేరిన తనయుడి ఉదంతం విస్తుగొలుపుతోంది.
సొనాలి ఫొగట్ హత్యకేసులో సిబిఐ 500 పేజీల ఛార్జీషీట్
బిజెపినేత టిక్టాక్ స్టార్ సోనాలి ఫొగట్ మరణానికి సంబంధించి 500 పేజీల ఛార్జిషీటును దర్యాప్తు సంస్థ సిబిఐ గోవాలోని మపూసాకోర్టుకు నివేదించింది.
మత్తుకు బానిసై కుటుంబాన్నే కడతేరాడు
బానిసగా మారిన ఒక యువకుడు తన మొత్తం కుటుంబాన్ని చేసాడు.
వాల్మార్ట్ మేనేజర్ కాల్పులు
14 మంది మృతి.. అమెరికాలో మరో దారుణం
రేంజర్కు కన్నీటి వీడ్కోలు
తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ లాంఛనాలతో శ్రీనివాసరావు అంత్యక్రియలు అంతిమ యాత్రలో పాడె మోసిన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ నిందితులను అరెస్టు చేసిన పోలీసులు