CATEGORIES
Categorías
వాల్‌మార్ట్ మేనేజర్ లో కాల్పులు
14 మంది మృతి.. అమెరికాలో మరో దారుణం
ఆర్టెమిస్ తొలి చిత్రం: జాబిల్లి చాటున నీలిపుడమి!
నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
గుజరాత్లో ఎన్నికల భూపేంద్రపటేల్ ఒక పప్పెట్ సిఎం ప్రచారంలో ఆప్ అధినేత కేజ్రివాల్
గుజరాత్ ముఖ్యమంత్రి దేవ్‌భూమి భూపేంద్రపటేల్ ఒక కీలుబొమ్మ ముఖ్యమంత్రి అని ఆమ్ ఆద్మీ పార్టీ సిఎం అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు.
ప్రతి 11 నిమిషాలకో మహిళ మృతి
ఐక్యరాజ్య సమితి చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక భాగస్వామి లేదా కుటుంబసభ్యుల చేతిలో చనిపోతున్నారని అన్నారు
చైనా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, 38 మంది మృతి
సెంట్రల్ చైనాలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 38మంది చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు.
మంచుదెబ్బకు స్తంభించిపోయిన 72 రోడ్లు
శీతాకాలంలో మంచు విపరీతంగా కురుస్తుండటంతో మంచుదెబ్బకు 72 రోడ్లు స్తంభించిపోయాయి. రెండో వారంలో కూడా మంచు విపరీతంగా కురవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
కేంద్ర ఎన్నికలసంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్
కేంద్ర భారీ పరిశ్ర మలశాఖ మాజీ కార్యదర్శి అరుణ్ గోయ లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించారు.
పంజా విసురుతున్న చలిపులి
సంగారెడ్డి, కొమురంభీం జిల్లాల్లో ఏడు డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
బూత్‌ల వారీగా మెజార్టీ రావాలి
రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వారీగా కూడా బిజెపి అఖం డ మెజార్టీ సాధించాలని, ఆదిశగా కార్యకర్తలు పనిచేయడంతోపాటు ప్రజలు ఆశీస్సులు పొందాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు
అర్థాంతరంగా నిలిచిన కార్ల రేసింగ్
ప్రమాదంలో ఆసుపత్రిపాలైన మహిళా రేసర్ రేస్ నన్ను తప్పుబట్టిన బండి సంజయ్
చిరంజీవికి ‘మెగా’ టైటిల్ ‘
ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' పురస్కారం గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో గుర్తింపు
తన చిన్నారితో జి20 సదస్సుకు హాజరైన ఇటలీ ప్రధాని
ఇండోనే షియా వేదికగా ఇటీవల జి20 సదస్సు జరిగి విషయం తెలిసిందే. తన ఆరేళ్ల చిన్నారితో కలిసి ఈ సదస్సుకు కావడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.
మోడీ డిగ్రీ వివాదంపై ఢిల్లీ హైకోర్టు విచారణ వాయిదా
ఢిల్లీ యూనివర్సిటీలో పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలు అందచేయాలని 1978 సంవత్సరంలో బిఎ పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలు కావాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై ప్రధాని తన ఢిల్లీ హైకోర్టు విచారణజ రిపింది.
ఫార్ములా ఎఫ్-3, ఎఫ్-4 రేస్‌లకు వచ్చే సందర్శకుల ప్రవేశద్వారాలు, పార్కింగ్ కేంద్రాల వివరాలు
నగరంలో ట్యాంక్‌బండ్ తీరాన ఆదివారం జరగనున్న ఫార్ములా ఎఫ్3, ఎఫ్4 రేస్‌లకు వచ్చే సందర్శకుల కోసం పోలీసు శా ఖ ప్రవేశ ద్వారాలను, వారి వాహనాల కోసం పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
కాశీలో తమిళసంగమం ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని తన నియోజకవర్గం వారణాసిలో నెలరోజులపాటు జరిగే తమిళ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కనువిందు చేసిన కార్ల రేసింగ్
‘సాగర' తీరంలో సరికొత్త 'ఫార్ములా'.. పొల్గొన్న 6 బృందాలు, 12 కార్లు
విమానయాన సంస్థలన్నీ ఎయిరిండియాలోనే !
తమ ఆధ్వర్యం లోని అన్ని విమానయాన సంస్థల్ని ఎయిరిండియాతో కలిపే యోచనలో టాటా సన్స్ ఉన్నట్లు తెలిసింది.
అప్పట్లో ఇంటి అద్దె కష్టాలు
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా తాజాగా పాండియా స్థాయిలో తన కెరీర్ లో దూకుడు పెంచేసింది..పారితో షికం కూడ పెద్దమొత్తంలో అందుకుం టోందని తెలుస్తోంది.
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్
తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా కలిగి ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి తెలిపారు.
జి20.. శాంతిని సాధించగలదా?
20 దేశాల కూటమి అతిపెద్ద కూటమి. ఇందులో అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలు ఉన్నాయి.వీటిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణకొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పర్యావరణం
మానవుడి స్వార్ధం చివరికి మానవుని మనుగడకే ప్రమా దం తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. హ్యూమన్ ఓవర్ నాన్-హ్యూమన్ (జంతువులు)పై చేస్తున్నస్వారి ప్రతిఫలమే పర్యా వరణ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నాయి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 లక్షలవరకూ గృహరుణాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటుచేసిన ఏడో వేతన సవరణసంఘం ఉద్యోగులకు అనేక సదుపాయాలను సిఫారసుచేసింది.
రిపబ్లికన్ల పట్టుపెరగడంతో భవిష్యత్తుపై నాన్సీపెలోసి వ్యూహాలు
అమెరికా చట్టసభల స్పీకర్ నాన్సీ పెలోసీ తన రాజకీయభవిష్యత్తుకు కసరత్తులు చేస్తున్నారు.
ఇక ఎల్పిజి సిలిండర్లకు క్యూఆర్ కోడ్
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది.
ఆలయ ఆకారంలో ఉన్న బర్త్ డే కేక్ను కట్ చేసిన కమలానాథ్
ఆలయం ఆకారంలో ఉన్న బర్త్డే కేక్ను కట్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ పై బిజెపి నేతలు విరుచుకు పడుతున్నారు.
అరుణాచల్ లోని డోన్యీపోలో ఎయిర్ పోర్టు సిద్ధం
ఈశాన్య భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎకరాల్లో రూ. 640 రూ.640 కోట్లతో నిర్మించిన డోపోలో ఎయిర్పోర్టును నరేంద్రమోడీ శనివారం ప్రారంభిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష రేసులోకి ట్రంప్
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) సన్నాహాలు ప్రారం భించారు.
హైదరాబాద్ను హరితమయం చేస్తున్న హెచ్ఎండిఎ
2022-23లో 4.50కోట్ల మొక్కలు నాటిన హెచ్ఎండిఏ, ఔటర్ రింగ్ రోడ్డు మొత్తాన్ని పచ్చలహారంగా అభివృద్ధి మయం
విదేశీ కోచ్లవల్లే టి20లో వైఫల్యం
టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమిని ఆదేశ మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి కోలు కున్న సూచీలు రికార్డుస్థాయిల వద్ద ముగిసాయి