CATEGORIES
Categorías
పంచాంగం
పంచాంగం
ఆన్లైన్లో నామినేషన్లు
ఆన్ లైన్ లో నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తున్నదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
5,089 పోస్టులకు 1.77 లక్షల దరఖాస్తులు
ముగిసిన డీఎస్సీ గడువు అత్యధికంగా హైదరాబాద్ 14 వేలు
రిటర్నింగ్ ఆఫీసుల వద్ద 144 సెక్షన్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రిటర్నింగ్ ఆఫీసుల వద్ద 144 సెక్షన్ విధిస్తూ కమిషనర్జీఫెన్రవీంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు
పంచాంగం
పంచాంగం
డీఎస్సీ దరఖాస్తుల్లో సవరణకు చాన్స్
• అవకాశం కల్పించిన విద్యాశాఖ అధికారులు • నేటి నుంచి ఈనెల 5వ తేదీ వరకు
పంచాంగం
పంచాంగం
వ్యభిచారాన్ని నేరంగా పరిగణించండి
• స్వలింగ సంపర్కాన్ని సైతం క్రిమినలైజ్ చేయండి • ఐపీసీ 497, ఐపీసీ 377లను పునరుద్ధరించండి
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది.
తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు
ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
జెస్టిస్ కు యూనివర్సల్ మెగా అవార్డు
చోడవరం చిత్రకళా పరిషత్ విశాఖ పట్నం వారు జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహిం చిన చిత్రకళా పోటీల్లో వినుకొండకు చెందిన జెస్టిస్ వజ్రగిరి గీసిన \"ది సెన్సర్ \" చిత్రానికి యూనివర్సల్ మెగా అవార్డు లభించింది.
టీటీడీ గాయకుల ఎంపికకు దరఖాస్తు ఆహ్వానం
శ్రీవారి సేవలో తరించాలనుకునే గాయ కులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.
జెన్కోలో భారీ అగ్ని ప్రమాదం
నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
27న తెలంగాణకు అమిత్ షా
దసరా పండుగ ముగియడంతో తెలంగాణలో పార్టీలు ప్రచార పర్వానికి తెరలేపనున్నాయి.
అదృశ్యమైన రెండు నెలలకు రక్షణ మంత్రిని తొలగించిన చైనా!
ఈ ఏడాదిలో అదృశ్యమైన రెండో చైనా అధికారి
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..పెరుగుతున్న చలి
రాష్ట్రవ్యాప్తంగా చలి వాతావరణం నెలకొంది. నాలుగు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు.
100 నామినేషన్లు వేస్తాం..!
మాస్టర్ ప్లాన్ రద్దు చేశాకే సీఎం కామారెడ్డికి రావాలి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరిక
పంచాంగం
పంచాంగం
శివరాం రాథోడ్ అరెస్ట్
నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి.. తిరస్కరణకు గురైన సరెండర్ పిటిషన్ నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం
ఎర్రవల్లిలోనే నా ఇల్లు..
గజ్వేల్‌ను వదిలి ఎక్కడికీ వెళ్లను • ఈ సారి ఎంత మెజార్టీ ఇస్తారో మీ దయ.. • గెలిచాక నెలలో ఒకరోజు గజ్వేల్‌లోనే..
డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టాలి
బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిళ్ల దయానంద రావు
రజాకార్ సినిమాను నిషేధించాలి
సెన్సార్ బోర్డుకు సీపీఐ మెమోరండం
కమీషన్ల సర్కారు సాగనంపాలె
• నీళ్లు, నిధులు, నియామాకాలను కేసీఆర్ కుటుంబం దోచుకుంది
పంచాంగం
పంచాంగం
స్త్రీ నిధి ద్వారా ఓటర్లకు గాలం
ఈసీకి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు
యూజీసీ ఫెలోషిప్ నగదు పెంపు
ప్రకటించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
పంచాంగం
పంచాంగం
ట్రాఫిక్ చిక్కుకున్న అంబులెన్స్
సీఎం సభతో నిలిచిపోయిన వాహనాలు
ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలంగాణ స్టూడెంట్ సూసైడ్
చెట్ల తిమ్మాయిపల్లిలో విషాద ఛాయలు
వైఎస్ఆర్ఆపీ కోదాడ అభ్యర్థిగా ఓయూ విద్యార్థి నేత?
పార్టీకి దరఖాస్తు చేసినట్టు వెల్లడించిన నాగరాజు