CATEGORIES
Categorías
చివరి కేబినెట్ భేటీ జరిగేనా ?
సీఎం అనారోగ్యంతో కొన్ని రోజులుగా వాయిదా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పెట్టేలా ప్లాన్ సర్క్యులేషన్ పద్ధతిలో ఫైళ్లకు ఆమోదం
పంచాంగం
పంచాంగం
పెళ్లికి తులం బంగారం!
ఆడపిల్లలకు కాంగ్రెస్ కానుక మేనిఫెస్టోలో చేర్చే ఆలోచన
పరువు హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష
పరువు హత్య కేసులో ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా 7వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
టీచర్ల బదిలీ ప్రక్రియపై స్టే
• ఈ నెల 19 వరకు మధ్యంతర ఉత్తర్వులు • హైకోర్టులో పిటిషన్ విచారణ సందర్భంగా..
Water Cremation
పర్యావరణ అనుకూలమంటున్న ఫ్యునరల్ కేర్ ప్రొవైడర్స్ కర్బన ఉద్గారాలను పెంచుతున్న సంప్రదాయ ఖననం నీటి దహన ప్రక్రియతో ఎనర్జీ సేవ్ : నిపుణులు
తెలంగాణలో హంగ్ వస్తుంది
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్
ఎమ్మెల్యే సీతక్కకు అవమానం
సెక్రటేరియట్ లోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు
చెరువుల్లోనే హైరైజ్డ్ బిల్డింగ్స్
• అక్రమార్కులకు వరంగా 'ఆటోమెటిక్' • పట్టా భూముల్లో కుంటలు, చెరువులు • వాటికి ఎన్వోసీలు ఇస్తున్న ఇరిగేషన్
రెరాలో రిజిస్టర్ కావాలి
సామాజిక బాధ్యతగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ విధిగా రెరాలో రిజిస్టర్ కావాలని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారా యణ పిలుపునిచ్చారు.
న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహిం చారు. అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కాళ్లూరి ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.శ్రీవాణి ఎన్నికయ్యారు
పంచాంగం
పంచాంగం
ప్రయివేటుగా చర్చిస్తే బెస్ట్
దౌత్య సంక్షోభ పరిష్కారానికి భారత్‌కు కెనడా ప్రతిపాదన
55 మంది చైనా నావీ సిబ్బంది మృతి!
• అణుజలాంతర్గామిలో సాంకేతిక సమస్య • ఆగస్టు నాటి ఘటనను బయటపెట్టిన యూకే మీడియా సంస్థ
కీలక రేట్లను స్థిరంగా కొనసాగించనున్న ఆర్బీఐ!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి కీలక రేట్లను యథాతథంగా కొన సాగించవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.
వరుసగా రెండో రోజూ నష్టపోయిన సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్ లోనూ సూచీలు ఉదయం నుంచి ప్రతికూలంగా ప్రారం భమయ్యాయి.
ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు
• మనీలాండరింగ్ ఆధారాలుంటేనే అరెస్టు చేయాలి • సమన్లకు స్పందించలేదని అరెస్టు చేయడం సరికాదు • బన్సల్ బ్రదర్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
● ఇంట్లో సోదాలు, డాక్యుమెంట్స్ స్వాధీనం ● నేడు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం
వాళ్ల మాతో పొత్తుకు వచ్చారు!
• 2018 ఎన్నికలకు ముందు బీజేపీ లక్ష్మణ్ రాయబారం నడిపారు
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
4.8 శాతంతో మరో కరువు భత్యం పెండింగ్‌లో ఉన్న 9 డీఏలు మంజూరు
మహా సమరం.. ఆరంభం
నేటి నుంచి వన్డే 'వరల్డ్ కప్' షురూ 10 జట్లు 10 వేదికలు.. 48: ..48 మ్యా చ్‌లు
పంచాంగం
పంచాంగం
నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృత్యుఘోష
తాజాగా మరో ఏడుగురు మృతి
లులు.. లూటీ!
ఇష్టమొచ్చినట్లు తిని పడేసిన కస్టమర్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
బాంబే మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ప్రముఖ బాంబే మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
సీనియర్ జర్నలిస్ట్ దత్తాత్రేయ మృతి
సీనియర్ పాత్రికే యులు దత్తాత్రేయ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళశారం ఉదయం తుదిశ్వాస వదిలారు.
నా కుటుంబ సభ్యులారా..
19 సార్లు పదే పదే ప్రస్తావించిన మోడీ తెలుగులోనే స్పీచ్ ప్రారంభం
ప్రమోషన్లకు టెట్ గండం
• ఉపాధ్యాయ పదోన్నతులకు బ్రేక్ • మినహాయింపు ఇవ్వాలని వినతి
మిల్క్ టీతో డిప్రెషన్
*యాంగ్జెటీ, ఐసోలేషన్ సమస్యలు తలెత్తే చాన్స్ * ఎక్స్ షుగర్ కంటెంట్, కెఫిన్ వల్లే అలా
ఆధునిక పరిజ్ఞాన నైపుణ్యం అవసరం
అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంట చక్రపాణి