CATEGORIES
Categories
చికెన్గున్యా వ్యాక్సిన్ తయారీకి డీల్
బయోలాజికల్ - ఈఫార్మా బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం
లోక్పాల్ ఉత్తర్వులపై సుప్రీం స్టే
హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్పాల్ ఇచ్చిన ఉత్తర్వులపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది
హైడ్రాను మరింత పటిష్టం చేయాలి
భూ కబ్జాదారుల ఆటకట్టిస్తున్న హైడ్రా విలేకరుల సమావేశంలో శివారు ప్రాంత బాధితులు
కరెంట్తోక్తో ముగ్గురు మృతి
జిల్లాలోని బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి
నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.

23న స్వర్ణగోపుర మహాకుంభాభిషేకం
స్వర్ణగోపుర కుంభాభిషేకానికి సిఎంకు ఆహ్వానం
మక్తల్ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్కు ఫిర్యాదు
మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు.

తారక్ మీద ప్రెజర్ పడుతోందా
ఆగస్ట్ 14 విడుదల తేదీని గత ఏడాదే ప్రకటించిన యష్ రాజ్ ఫిలింస్ ఆ తేదీని మిస్ చేసుకోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ఎటిఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డు?
• పలు డిజైన్ లను సిఎంకు చూపించిన అధికారులు • ఈ కార్డుల కోసం షార్ట్ టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధం

రాష్ట్రాలకు వరద సాయం
• ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలు రావడం సహా కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు జరిగిన రాష్ట్రాలకు కలిపి నిధులు కేటాయింపు

నీరు కేవలం ఒక వనరు మాత్రమే కాదు అది మానవాళి మనుగడకు జీవనాధారం
తాగునీటి వ్యవస్థ స్థిరీకరణక నిధులు మంజూరు చేయండి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని పొందడం ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కు • ఆ హక్కుని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వాలదే జలశక్తి సదస్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ఫోన్ ట్యాపింగ్ కేసు...హరీశ్ రావుకు ఊరట
• తదుపరి విచారణ చేపట్టే వరకు దర్యాప్తుపై స్టే విధించిన హైకోర్టు

సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు..
స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు

ఆ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం
భారత్ కు చైనా శత్రువు కాదంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమకేమీ సంబంధం లేదని అంటోంది

బాలకృష్ణ మిస్సయిన మల్టీస్టారర్స్
తెలుగునాట అసలు సిసలు మల్టీస్టారర్స్ అంటే యన్టీఆర్, ఏయన్నార్ కాంబినేషన్ లోనూ, తరువాత శోభన్ బాబు - శ్రీకృష్ణ కలయికలోనూ రూపొందాయని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ పోస్పై బ్రహ్మీ ఫన్నీ రిప్లే
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా బ్రహ్మ ఆనందం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ..ఫైన్ విధించిన కోర్టు
ఇండియాలో పలువురు నేతలు ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణం.

నా క్రెడిట్ అతడికే ఇవ్వాలి..స్థానంలో ఎవరున్నా జరిగేది అదే
ఇంగ్లండ్తో మూడో వన్డేలో తాను అవుటైన తీరు పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(% = శీఘ్రడ్ రాష్ట్రుతీయి%) స్పందించాడు.
బాహుబలితో జతకట్టిన అనుపమ్ ఖేర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

9 ఏళ్ల నిరీక్షణకు తెర
• రేషన్ కార్డుల్లోకి కుటుంబ సభ్యుల పేర్లు • రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేరుస్తున్న పౌర సరఫరాల శాఖ

ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పాటిదార్..
కోహ్లి కామెంట్స్ వైరల్

పాక్ కవ్వింపు చర్యలకు భారత్ చెక్
• శుత్ర సైన్యానికి భారీ నష్టం! • ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది

మౌని అమావాస్య సందర్భంగా శ్రీ స్థంభాద్రి సేవా సమితి వితరణ
శ్రీ స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమములలో భాగంగా పుష్య బహుళ అమావాస్య (విశేషమైన మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య) సందర్భంగా స్థానిక పెద్దలు, దాల్ మిల్ యజమానులు, గో ప్రేమికులు, మార్కెట్ వ్యాపారులు, మిత్రులు, సేవా సమితి సభ్యుల దాతృత్వముతో రూ.61,000/విలువ గల గో దాణా ను మరియు 2 అంగన్వాడీ స్కూల్స్ లో స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ఫిల్టర్ లను వితరణ చేయడమైనది.

టెస్టుల్లో స్టీవ్ స్మిత్ 10,000 పరుగులు..15వ బ్యాటర్గా రికార్డు
అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు

రైల్వేస్తో రంజీ మ్యాచ్కు వేగంగా సన్నద్దమవుతున్న విరాట్ కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు.

తొలిసారిగా టాప్-5కి వరుణ్ చక్రవర్తి
ఐసీసీ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి తిలక్ వర్మ.

ఫిబ్రవరి 20న ఛలో హైదరాబాద్
చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు,జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం!
• ప్రయోగం సందర్భంగా కౌంట్లెన్లో మూడురోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని ఇస్రో పేర్కొంది.

రాజభవన్లో ఎట్ హోమ్
హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న బీజేపీ నేతలు..దూరంగా బీఆర్ఎస్

హైదరాబాద్లో హెల్త్ హబ్
విదేశీ రోగులకు అనుగుణంగా ఏర్పాటు స్థలాలకోసం అధికారులు కసరత్తు