CATEGORIES
Categories
రాష్ట్రంలో భారీగా నకిలీ విత్తనాల పట్టివేత
ఆదిలాబాద్, జడ్జర్లలో దాడులు చేసి పలువురి అరెస్ట్
కేటీఆర్పై పరువునష్టం దావా వేస్తా..
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. లేదంటే పరువు నష్టం దావా వేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేరళలో బర్డ్ ఫ్లూ కలవరం
పెంపుడు పక్షులను చంపాలని నిర్ణయం
జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష
ఒక్క నిమిషం ఆలస్యం వచ్చిన పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు
వర్షాలు పడతాయని హెచ్చరికలు
ధాన్యం కొనుగోళ్లలో కదలని అధికారులు సన్నాలకే బోసన్ అంటూ మెలిక పెట్టడం సరికాదు
టీ హబ్, టీ వర్క్స్ లకు కొత్త సీఈఓలు
టీ హబ్, టీ వర్క్స్ లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఈఓల నియమించింది.
మారిన టిఎస్ ఆర్టీసీ పేరు
తెలంగాణ ఆర్టీసీ పేరులో మార్పు చోటుచేసు కుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.
లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం రమణీయం
ముఖ్య అతిథులుగా హాజరైన, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, బిజెపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రం
ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించాం కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించాం
కెనడా అడవుల్లో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం
తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి ప్రమాదంలో చమురు నిల్వలు!
యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్లో ట్రయల్ రన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చారిత్రక ఘటం ప్రారంభమైంది.
రూ.34000 కోట్ల కుంభకోణం
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం 17 బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో మోసం డిహెచ్ఎఫ్ఎల్ మాజీ డైరెక్టర్ అరెస్ట్
తెలంగాణలో క్రమేపీ చల్లబడుతోన్న వాతావరణం
వచ్చే 3 రోజులు వానలు కురిసే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
పదిరోజులపాటు థియేటర్ల బంద్
సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం..ఆనందాన్ని ఇస్తుంది.
ఇప్పటికే 270 సీట్లు గెలిచేసాం
400 సీట్లు లక్ష్యంకోసం పోరాడుతున్నాం. బెంగాల్ ప్రచారంలో అమిత్ షా వెల్లడి
ఎన్డీఏకు 400 సీట్లు పక్కా
కాంగ్రెస్ బిఆర్ఎస్ విలీనం ఖాయం గ్యారేజీ నుంచి కారు రావడం కష్టం బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుంది
తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 నుండి 15 స్థానాల్లో గెలుస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
బిజెపి అక్ష్మణ్ అతిగా ఊహించుకుంటున్నారు
బిజెపి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ఉన్నారు మీడియా సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్య
12 నుంచి 14 ఎంపి సీట్లు గెలుస్తున్నాం
జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కమంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు.
ఎన్డీయే కూటమి 190 స్థానాలకే పరిమితం
ఇండియా కూటమిదే ఆధిక్యమన్న మమత
ప్రధాని మోడీ మతపర ప్రసంగాలు
చర్యలకు ఈసీని ఆదేశించాలంటూ పిటిషన్ మెరిట్ లేదంటూ తోసిపుచ్చిన డిల్లీ హై కోర్టు
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం.. బీజేపీ నాయకుల పై దాడి
అధికారం ముసుగులో కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేస్తుంది అని బీజేపీ నాయకుల పై బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తుంది
నిరంతర విద్యుత్ సరఫరా
నందిపేట్, మాళ్లూరు మండలాలపరిధిలోని గ్రామాల్లో నిరంతరంగా విద్యుత్ ను సరఫరా శ్రీ చెయ్యడంతో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందినీ ప్రజలు ప్రశంసిస్తున్నారు
బస్సు డ్రైవరు నిర్లక్ష్యంతో ముగ్గురు మృతి
• మరో ముగ్గురికి తీవ్ర గాయాలు • ఆసుపత్రికి తరలిలింప్ • డ్రైవర్ నిర్లక్ష్య మే కారణము అంటున్న స్థానికులు
గాలి వాన బీభత్సం
మండలంలో ఆదివారం సాయం త్రం కురిసిన గాలి వాన కు ప్రజలు అతలాకుతలం అయ్యారు.
తడసి ముద్దయిన వడ్లు, మొక్కజొన్న
మండలంలోని పలు గ్రామాలలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
ప్రభుత్వ నిబంధనలు పాటించని పరిశ్రమలు...
ఇంట్ర (బిక్స్, మానస సీడ్స్, యుకిస్ సీడ్స్, ఎక్స్టర్ట్, ఇతర పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి
పేరు ఊరికే రాదు...ఎన్నో సంవత్సరాల కష్ట ఫలమే
గద్వాల చేనేత జరీ చీరలు అనగానే మగువలు ఎంతో మక్కువ చూపుతారు. అలాంటి చీరల ప్రత్యేకతను తెలుపుతూ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లోను జోగులాంబ గద్వాల జిల్లాలో విధులు నిర్వర్తించే పలువురు మహిళా సిబ్బంది గద్వాల చీరలు ధరించి వాటి ప్రత్యేకతను చాటారు.
ఇడి వెంటాడే వారిని ఎన్నుకోవద్దు
అరవింద్ కేజీవ్రాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈరోజు ఆయన శిష్యుడిని టార్గెట్ చేశారు.
ప్రైవేట్ స్థలం విషయంలో నెలకొన్న వివాదం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లోని గాగిలాపూర్ విలేజ్ లో ఓ ప్రైవేట్ స్థలంలో భూవివాదం నెలకొన్నది.