CATEGORIES
Categorías
బాల్లివుడ్ లో
6 కాదు 10 ప్యాక్స్ జమానా
వ్యాధుల చికిత్సలో గర్భనాళం ఒక సంజీవని
శిశువు జన్మించాక సాధారణంగా గర్జ నాళాన్ని రెండువైపుల నుంచి కట్ చేసి పడేస్తారు. కానీ కొత్త పరిశోధనలు గర్భనాళాన్ని అత్యంత ముఖ్యమైనదిగా అభివర్ణిస్తున్నాయి
కీళ్ల నొప్పులకు చెప్పండి వీడ్కోలు
ఈ రోజుల్లో అన్ని వయసుల్లో కీళ్ల నొప్పులు పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ ఉపాయాలు పాటించి చూడండి
మూఢనమ్మకాలతో రుతుచక్రంపై ప్రభావం
మూర్ఖుల మాటలు విని బలవంతంగా పీరియడ్స్
క్రీములు వాడేటప్పుడు జాగ్రత్త!
పెళ్ళైన తర్వాత భర్తకు తన భార్య నుంచే ఎలర్జీ అంటుకుంటుంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? వింటే నవ్వొస్తుందేమో కానీ ఇది నిజం. లండన్ లోని 45 ఏళ్ల డేరన్నంగ్ ఒక బస్సు డ్రైవర్. ఆయనకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయన మొదటి భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. తర్వాత స్యూ అనే ఆమెతో పరిచయం పెరిగింది.
రన్నింగ్ చేసే ముందు... ఇవి తప్పక తెలుసుకోండి
శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొంతమంది జిమ్ కి వెళ్లి చమటలు కక్కేలా వ్యాయామం చేస్తారు. ఇంకొందరు ఇంట్లోనే కసరత్తు సాగిస్తారు. మరికొందరు మార్నింగ్ వాక్ చేస్తే, కొంతమంది పరుగులు పెడుతుంటారు. మీరు కూడా రన్నింగ్ తో ఫిట్‌గా ఉండాలని కోరుకోవటం చాలా మంచి విషయం.
ఒంటరితనం ఒక భ్రమ
సమయానికి వివాహం కాకపోవటం, జీవితమనే యాత్రలో భాగస్వామి మధ్యలోనే వదిలేయటం లేదా భార్యా భర్తల్లో ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల విడాకులు తీసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. దాదాపు ఒక దశాబ్దం క్రితం ఈ తరహాలో ఒంటరి జీవితాన్ని గడిపే మహిళల్ని సమాజం మంచి దృష్టితో చూసేది కాదు.
కిచెన్ సింక్ ఎలా ఉండాలి?
వంటగది సైజు, అవసరాలను బట్టి సింక్
కిట్టీ పార్టీ స్నాక్స్
సజ్జపిండితో గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, మెంతికూర, నూనె, ఉప్పు వేసి, పెరుగుతో పిండిని కలపండి. దీంతో ఉండలు చేసి రోటీలు చేయండి. వేడి పెనంపై నూనె పూసి రెండువైపులా కాల్చండి. వేడి వేడి పరోటాలను కూరతో వడ్డించండి.
ఓటమిని ఇలా ఎదుర్కోవాలి
వైఫల్యాలు జీవితానికి ముగింపుగా భావించే ముందు ఒకసారి ఈ విషయాలపై మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇలా పెంచండి
పిల్లల సంపూర్ణ వికాసం ఇంటి వాతావరణం, బాల్యపు అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెరిగే పిల్లల పెంపకం విషయంలో ఈ ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి
మహిళలు పర్సనల్ లోన్ తీసుకోవటం ఎలా?
ఏదైనా సాధించి చూపాలనుకునే మహిళల కోసం బ్యాంకులో వ్యక్తిగత రుణానికి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకోవటం చాలా అవసరం
శాండిల్స్ మాత్రమే కాదు పాదాలు కూడా అందంగా ఉండాలి
పాదాల ఆరోగ్యం , అందం పెంచడానికి ఈ చిట్కాలు అమలు చేసి చూడండి. దాంతో బ్యూటీ కూడా బ్రాండెడ్ శాండిల్స్ వాటి ముందు తేలి పోతుంది
పీరియడ్స్ లో ఒత్తిడి నుంచి ఎలా కాపాడుకోవాలి?
నెలసరి సమయంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు కొన్ని ముఖ్యమైన ఉపాయాలు... నెలసరి అమ్మాయిలు, మహిళల్లో జరిగే ఒక సాధారణ ప్రక్రియ. ఈ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ మార్పులు జరుగుతాయి. ఇవి ఫిజికల్ గా, ఎమోషనల్ గా ప్రభావం చూపటం వల్ల ఒత్తిడికి గురవుతుంటారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
వంటల్లో అద్భుత రుచులకు 15 చిట్కాలు
తక్కువ సమయంలో వంట చేసి అతిథుల మెప్పు పొందాలనుకుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి
పిల్లలకు నేర్పండి పొదుపు అలవాట్లు
చిన్నారులకు సరైన రీతిలో డబ్బు విలువ తెలియచెప్పేందుకు ఈ విషయాలు మీకు తప్పక సహాయపడతాయి
శరీర దుర్వాసనకు వీడ్కోలు పలకండి
వ్యక్తిత్వంపై చెమట దుర్వాసన చెడు ప్రభావం కలిగిస్తున్నట్లయితే దీని నుంచి విముక్తి పొందేందుకు ఈ విషయాలు తెలుసుకోండి
కుకింగ్' తో భాగస్వామి మనసు గెలుచుకోండి
భోజనం ద్వారా ప్రేమను వ్యక్తపరిచే ఈ పద్ధతులను పాటించండి. ఎందుకంటేమనసు గెలుచుకునే దారి వంటకాల ద్వారా సాధ్యమవుతుంది కదా..
40 ఏళ్ల తర్వాత చేయకండి ఈ వర్క్ అవుట్స్
వ్యాయామం శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ 40 ఏళ్ల తర్వాత కొన్ని వ్యాయామాలు మీకు హాని కలిగిస్తాయి
కరోనా నుంచి కాపాడే 7 అలవాట్లు
మీరు కొన్ని అలవాట్లు మార్చుకొని ఈ ఉపాయాలు పాటించినట్లయితే కరోనా మీ దరిదాపులకు కూడా రాలేదు
సమాచార దర్శనం
కాలం ధైర్యం కోల్పోవడానికి కాదు : ఇప్పుడు యూరప్ కాంటినెంటల్ షో అయితే ఎప్పుడు అవుతుందో తెలియదు.
మాస్కుల తయారీలో కోవిడ్ సైనికులు
సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన ఉంటే ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా లక్ష్యాన్ని తప్పక చేరుకోవచ్చని నిరూపించారు హైదరాబాద్ కి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు శ్రుతకీర్తి, భవ్య ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అతి తక్కువ ధరలో నాణ్యమైన సంచులు తయారుచేయాలన్న ప్రణాళికతో పరిశ్రమను నెలకొల్పి, హఠాత్తుగా కరోనా వ్యాధి విజృంభించటంతో మాస్కుల తయారీలో కొత్త దారి పట్టి ఎంతోమందికి సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరోనా కాలంలో పోస్టల్ సేవల ప్రవాహం
హైదరాబాద్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్-కన్నెగంటి సంధ్యారాణి
కరోనాను ఢీకొట్టే యాంటీ వైరస్ కారు
నోవల్ కరోనా వైరస్ ఇక జన జీవనంలో భాగమై పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సమూలంగా అంతమై పోవట మనేది ఉండదు. కనుక నివారణ చర్యలు తీసుకుంటూ లాక్ డౌన్ ఎత్తేస్తూ జీవితాన్ని ముందుకు సాగించాల్సిందే అనేది తాజాగా అంతర్జాతీయ స్థాయిలో బయటి కొస్తున్న వాదన. ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకున్న ఒక కంపెనీ ఏకంగా యాంటీ వైరస్ కారు తయారీకి సిద్ధమైపోయింది
కరోనాపై పోరాడే ఆహారం
డైలీ మెనూ విడుదల చేసిన ఐసీఎస్ఆర్
కాలనీ సంఘాల బాధ్యత ప్రశంసనీయం
దాదాపు అన్ని నగరాల్లో కాలనీ సంక్షేమ సంఘాలు కోవిడ్-19 నిఘా బాధ్యతల్ని ఉత్సాహంగా స్వీక రించటం మొదలుపెట్టాయి. ఇది అంటు వ్యాధి కనుక, కాలనీ, సొసైటీ, ఏరియా, వీధి, బస్తీలో ఒక్క కేసున్నా అందరినీ ప్రభావితం చేస్తుంది. అందుకే తమ ప్రాంతంలోకి కోవిడ్- 19 చొరబడకుండా చేయటం కేవలం ప్రభుత్వం, పోలీసులేగాక జనం స్వయంగా బాధ్యతలు తీసుకోవటం గొప్ప విషయం.
పొదుపు పునాదులపైనే ఇంటి మనుగడ
ఇప్పుడు మహిళలు లాక్ డౌన్ ఫలితంగా ఇంటి ఖర్చులతో పాటు మరో సవాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, పరిశ్రమలు మూత పడినట్లే, ఇళ్లలో ఉండే నిరుద్యోగుల సంఖ్య కూడా మరింత భయంకరమైన వేగంతో పెరిగిపోతోంది. ఇంట్లో సంపాదించేది భర్త ఒక్కడే అయితే ఏదోలా కిచెన్ నడిపించే బాధ్యత ఇల్లాలిదవుతుంది.
కెరీర్‌కు ఆధారమవుతున్నఫిగర్
చక్కని అంగ సౌష్టవమున్న శరీరం వావ్... అనిపిస్తుంది. ఇది మీకు తెలుసు. కానీ ఇది మీ కెరీర్‌ను కూడా ఎలా తయారుచేస్తుందో తెలుసుకుందాం...
ఆహారంలో ప్రోటీన్లు తీసుకుంటున్నారా?
చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోవటం లే నీరసంగా అనిపిస్తున్నట్లయితే ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనించాలి
పొడవాటి గోర్లపై రంగు రంగుల డిజైన్లు
గోళ్లను అలంకరించడానికి ఈ కొత్త పద్ధతులను వాడి