CATEGORIES
Categorías
నీతూ శ్రీవాత్సవ్ -సమాజ సేవకురాలు
ఇబ్బందులు, పోటీ ఏర్పడినప్పుడు భయపడవద్దు. పోటీలో ఉన్నప్పుడు మీతో ఎవరూ లేనప్పటికీ,విజయం సాధించినప్పుడు గుంపుఅంతా మీ వెనుకే ఉంటుంది
డా.నిహారికా యాదవ్-సూపర్ బైకర్
మనసులో ఏదైనా చేయాలన్న తపన బలంగా ఉంటే అది సుసాధ్యమవుతుంది. దీనికి ఉదాహరణ డా. నిహారికా యాదవ్. ఆమె కేవలం డెంటిస్ట్ మాత్రమే కాదు, పురుషాధిక్యత గల క్రీడా బైక్ రేసింగ్ లోను ఆమె మగవారితో తలపడుతుంది.
కోనేరు హంపి - వరల్డ్ చెస్ ఛాంపియన్
మహిళలకు కుటుంబ సహకారం ఉంటే ఏ రంగంలోనైనా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరు
కేతకి జూనీ బ్లడ్ బ్యూటీ
హృదయంలో ఏదైనా సాధించాలన్న తపన ఉంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వాటితో పోరాడి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇందుకు ఉదాహరణ పూణె నివాసి బాల్డ్ బ్యూటీ కేతకీ జానీ.
కృతికా శుక్లా - 'దిశ' చట్టం రూపకర్త
చదువుకునే రోజుల్లో ఎదురైన కష్టాలు కొందరిని జీవితంలో వెనక్కి లాగేస్తే,మరికొందరిని విజేతలుగా నిలుపుతుంటాయి.
వివాహ బన్ధమ్ సాగాలి జీవితాంతం
వివాహ భాగస్వామితో జీవితాంతం ప్రయాణం సాగిస్తూ సంతోషంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి
సైరీ చాహల్
సైరీ చాహల్ 'షిరోజ్' (మహిళల సోషల్ నెట్వర్క్) కి ఫౌండర్, సీఈఓ.
హోలీ వేడుకలలో రసాయనాలతో జాగ్రత్త
ఈ రంగుల్లో కలిపిన రసాయనాలతో చర్మాన్ని రక్షించుకోవా లనుకుంటే ఈ చిట్కాలు మీకోసమే...
లో క్యాలరీ ఆహారాన్ని- ఇలా రుచికరంగా చేయండి
ఆరోగ కరమైన ఆహారంలో రుచిని పెంచే ఈ పద్దతులను పాటించి చూడండి . ఇక తినేవారికి నోరూరుతూనే ఉంటుంది
భయపడినప్పుడు చెమట ఎందుకు వస్తుంది?
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ రీతిలో చెమట పడుతుంది. దీన్ని నియంత్రించటానికి ఈ ఉపాయాలు తప్పక పని చేస్తాయి.
ఇప్పుడంతా సైజ్ దుస్తుల జమానా
సరైన దుస్తుల ఎంపిక మీ పర్సనాలిటీని ఏ రకంగా మెరిపిస్తుందో మేము మీకు చెబుతాం...
ఆడపడుచుల అనుబంధంలో సరదాలు నింపండి
ఆడపడుచులు, వదినల మధ్య బంధంలో ఎత్తి పొడుపులకు బదులు ఆత్మీయతను నింపాలనుకుంటే ఇరువురూ ఒకరి గురించి మరొకరికి ఉన్నఅభిప్రాయాలను మార్చుకోవాలి. అదెలాగో తెలుసుకోండి
అలంకరణలోనే దాగి ఉంది దాంపత్య రహస్యం
పెళ్ళయిన కొన్ని సంవత్సరాలకే మీపై భర్తకు ప్రేమ తగ్గిపోతున్నట్లు అనిపిస్తే అందుకు కారణాలు తెలుసుకునేందుకు ఇది చదవండి...
అందాన్ని పెంచే శెనగ పిండి
శనగ పిండిని కేవలం రుచికరమైన వంటల కోసమే కాదు, సౌందర్యాన్ని మెరి కూడా విరివిగా . శనగ పిండిలోని ప్రత్యేకత ఏమిటంటే దీన్ని అన్ని రకాల చర్మాలపై వాడొచ్చు. అందాన్ని పెంచుకునేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
చిత్ర శోభ
మొదటి ఫోన్ కోతి ఎత్తుకెళ్లింది'రంగస్థలం'లో జిల్ జిల్ జిగేల్ రాణిగా కుర్రకారును ఓ ఊపు ఊపి, “అల వైకుంఠ పురములో అందరినీ అలరించిన ముద్దుగుమ్మ 'పూజా హెగ్లే' ఇటీవల ఒక సరదా సందర్భంలో మొదటి సంపాదన, మొదటి ఫోన్ గురించి మాట్లాడుతూ 'నేను కాలేజీలో ఫ్యాషన్లో పాల్గొన్నప్పుడు ఐదువేల రూపాయల చెక్ ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. ఒకసారి మైసూర్
పెదాలకు ఇవ్వండి పెర్ఫెక్ట్ లుక్
పెదాలకు ఇవ్వండి పెర్ఫెక్ట్ లుక్అందమైన పెదాలతో మీరూ ఆకర్షణీయంగా మారొచ్చు.అదెలాగో తెలుసుకుందాం రండి
చలిని పోగొట్టే క్యారెట్, గోబీ వంటకాలు
చలిని పోగొట్టే క్యారెట్, గోబీ వంటకాలుగోబీ పొంగనాలు
ఓరల్ హైజీన్ తో ఆరోగ్య లాభాలు
ఓరల్ హైజీన్ తో ఆరోగ్య లాభాలునోటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మూల్యం చెల్లించవలసి వస్తుందో... స్వయంగా తెలుసుకోండి
ఇప్పటికీ తొలి సినిమాలాగే కష్టపడుతున్నా -మెహరీన్ కౌర్
ఇప్పటికీ తొలి సినిమాలాగే కష్టపడుతున్నా-మెహరీన్ కౌర్
బాలీవుడ్ లో
15 దాటిన కత్రిన
బీమా తీసుకునేటప్పుడు జాగ్రత్తలు
ఇన్స్యూరెన్స్ పాలసీతో వీలైనంత ఎక్కువ లాభం మీకు, మీ కుటుంబానికి లభించాలంటే జీవిత బీమాకు సంబంధించిన చిన్న విషయాలను తప్పకుండా తెలుసుకోండి
కిచెన్ టిప్స్
బోజనం మరింత రుచిగా ఉండటానికి ఈ టిప్స్ తప్పకుండా పాటించండి
మీ పెదాలను పగుళ్ళ నుండి కాపాడుకోండి
మీ పెదాలను మృదువుగా ఉంచుకోవాలంటే, ఈ విషయాలు మీ కోసమే... -
పెట్టుబడుల్లో స్త్రీల పాత్ర
ప్రస్తుతం సమాజంలో స్త్రీల పరిస్థితి ఏ పూర్తిగా మారుతోంది. ఇప్పుడు వాళ్లు ఇంటిని, కుటుంబాన్ని చూసుకోవ టంతో పాటు కెరీర్ను ఏర్పరుచుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటప్పుడు పెట్టు బడుల్లాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా వెనకబడి ఉంటారు?.
డిజిటల్ బ్యాంకింగ్ తో ప్రయోజనాలు
కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే కొత్త తరహా బ్యాంకింగ్ సులభంగా ఉండటంతో పాటు ఎంతో సురక్షితమైనది
చలి కాలంలో కీళ్ల నొప్పులకు వీడ్కోలు పలకండి
వింటర్ సీజన్లో కీళ్ల నొప్పుల సమస్య పెరగనివ్వకండి
ఆఫీస్ లవ్ కోసం 21 చిట్కాలు
ఆఫీసు కొలీగ్ తో ప్రేమలోపడినప్పుడు మీరు తొందరపాటులో చేసే కొన్ని తప్పులు మీ ఇమేజ్ ని,కెరీర్ ని దెబ్బ తీస్తాయి
సమాచార దర్శనం
సమాచార దర్శనం
ఊబకాయం తగ్గించుకోవడం కష్టమేం కాదు
డైటింగ్ పై డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మనం సన్నబడతామనేది తప్పనిసరి కాదు. మరైతే ఊబకాయానికి శాశ్వత చికిత్స ఎలా చేయాలో తెలుసుకోండి
అలా.... మొదలైంది ప్రేమ
ప్రపంచ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రేమికులు ఆనందంగా జరుపుకునే వేడుక 'వాలెంటైన్స్ డే'. ప్రేమించిన వ్యక్తికి గిఫ్ట్ లేదా కార్డు ఇచ్చి ఆ రోజును మధుర జ్ఞాపకంగా మలచుకోవాలని ప్రేమికులు ప్రయత్నిస్తారు. కొన్ని చోట్ల ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నా ప్రపంచంలో అనేక దేశాల్లో వైభవంగా ఈ వేడుక జరుపు కొంటున్నారు.