CATEGORIES
Categorías
దుమ్ముతో ఎలర్జీ
స్కూ ల్లో విద్యార్థులంతా బన్నీని “హాచ్చూ” 'అంటూ ఆట పట్టించేవారు.
డమరూ - కాంక్రీట్ ప్లాన్
డమరూ బిజినెస్మెన్ మోంటీ కోతి దగ్గర పనిలో చేరాడు.
జంపీ గర్వం
పరీక్ష ఫలితాలు రావడంతో జంపీ కోతి సంతోషంగా ఉన్నాడు. మంచి మార్కులతో క్లాసులో మొదటి స్థానం సంపాదించాడు.
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
పెంపుడు జంతువు
ఆ రోజు ఆదివారం. అందమైన ఉదయం. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే అంజలి తన ఆంటీతో కలిసి ఆకాశంలో అందమైన మేఘాలను చూస్తోంది.
తాతగారు - ప్రకృతి వైపరీత్యాలు
రియా, రాహుల్ పార్కులో ఆడుకొని ఇంటికి వచ్చారు.
మన - వాటి తేడా
జెయింట్ పాండాలు ఏడో నెల వయసు చెట్లు ఎక్కటం మొదలు పెడతాయి.
సుడిగాలిలో చేచీ
చేచీ కోడిపిల్ల కిటికీలో నుంచి బయటకు \"చూసాడు. బయట ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో రంగుల పూలతో దృశ్యం అందంగా ఉంది.
కేటర్ పిల్లర్ పెన్ సాండ్
ఈ కూల్ పెన్ స్టాండ్‌ని తయారుచేసి స్కూలుకి రెడీ అవ్వండి.
మిస్టర్ మ్యాథమెటీషియన్
వేసవి సెలవులు ముగిసాయి. సెలవుల్లో చందనవనం వాసులంతా తమ హాబీలను నెరవేర్చుకోవడంలో నిమగ్నమై ఉంటే, రోరో కుందేలు మాత్రం చదువుకుంటూ బిజీగా గడిపాడు
చీకూ
చంపకవనంలో రెజ్లింగ్ పోటీలు జరుగుతున్నాయి.
మొల్లీతో స్నేహం
చంపకవనం మధ్యలో ఒక అందమైన పెద్ద సరస్సు ఉంది. దాని చుట్టూ ఎత్తయిన చెట్లు ఉన్నాయి.
పిజ్జా ఎవరు తిన్నారు
టోనీ, బంటీ, మయాంక్‌ల పరీక్షలు ల ముగిసాయి. వేసవి సెలవుల్లో ఏదైనా కొత్తది చేయాలన్న ఉత్సాహంతో వారు ఉన్నారు.
శబ్దాన్ని చూడటం ఎలా?
శబ్దం కనపడదు, కానీ చూడటానికి మార్గముంది!
భూమికి జ్వరం
అలోక్ కి వడదెబ్బ తగిలింది.
డమరూ - కూలర్
డమరూ రైసా నక్క దగ్గర ఉద్యోగంలో చేరాడు.
అసలైన న్యాయం
వేసు సవి సెలవుల్లో చీకూ కుందేలు ఇంట్లో \"ఒంటరితనంతో బాధపడుతున్నాడు
మన - వాటి తేడా
యుద్ధాల కాలంలో రక్షణ కోసం మానవుడు రక్షణ కోసం ఆయుధాలను సృష్టించాడు. ఇప్పటికీ ఆయుధాల్ని మెరుగుపరుస్తూ కొత్తవి తయారు చేస్తున్నాడు.
ఆహారం కోసం ఏడుపు
తల్లి లోపలికి వచ్చేసరికి ఆయుష్ టీవీ ముందు కూర్చుని ఉత్సాహంగా కార్టూన్స్ చూస్తున్నాడు.
తాతగారు - వేసవి సెలవులు
తాతగారు, రియా, రాహుల్ లిస్టు తయారుచేస్తున్నారు.
పెప్పి చిలుక
పెప్పీ రామచిలుక ఒక మామిడి చెట్టు తొర్రలో తన కుటుంబంతో నివసించేవాడు. అతనికి ముగ్గురు పిల్లలు.
వాల్ హ్యాంగింగ్
మే 14న మదర్స్ డేని సమ్మర్ వాల్ హ్యాంగింగ్‌తో జరుపుకోండి.
అరుదైన సైకిల్ యాత్ర
ఫరా నక్కకి ఆరోగ్యం బాగలేదు. తన కొడుకు ఫహద్్న స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి వచ్చింది.
చీకూ
చీకూ వాన కధ
పండ్ల ముచ్చట
టేబుల్ పై ఉన్న పండ్ల బుట్టలో ఎన్నో అరటిపండ్లు, మామిడి పండ్లు, యాపిల్స్ ఉన్నాయి. వాటన్నింటిని మిల్క్ షేక్‌లకు ఉపయోగించారు.ఇప్పుడు ఆ బుట్టలో దశేరీ మామిడి పండు, కశ్మీరీ యాపిల్ మిగిలి ఉన్నాయి.
- డ్యాన్స్ పార్టీ
నీటిలో తేలడం గురించి తెలుసుకోండి.
ట్యాప్ రిపేర్
ప్రియాన్షికి చదవడం, రాయటం, ఆడుకోవడం చాలా ఇష్టం. స్కూల్ పుస్తకాలతోపాటు కథల పుస్తకాలు, మ్యాగజైన్లు ఎంతో ఆసక్తిగా చదివేది. చాలా విషయాలు తెలుసుకునేది. స్కూల్ డిబేట్లు, వక్తృత్వ పోటీల్లో రాణించేది.
వెరైటీ రంగుల కేక్
సాలీ ఉడుత మదర్స్ డేని ఎంతో ప్రత్యేకంగా చేయాలనుకుంది. తోట నుంచి సేకరించిన పూలతో ఒక అందమైన కార్డు తయారుచేసింది.
డమరూ - వాటర్ ప్రూఫ్ ప్రోడక్టులు
డమరూ జంపీ కోతి వాచ్ షాపులో పని చేస్తున్నాడు.జంపీ ఒక వాచీని నీళ్లలో ముంచి జంబో ఏనుగుకి ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పాడు.
నిద్రించే సిమ్రాన్
పిల్లలు ల్లలు దాగుడు మూతలు ఆడుతున్నారు. వారిలో చిన్నదైన సిమ్రాన్ బాగా ఆడి అలిసిపోవడంతో నిద్ర వస్తోంది.