CATEGORIES
Categorías
నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి?
ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.
వణికిస్తున్న సడన్ హార్ట్ ఎటాక్ లు
గుండెపోటు.. ఇప్పుడు ప్రతి ఒక్కరిని వణికిస్తున్న పదం. అకస్మాత్తుగా గుండెపోటు బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
చిన్న కమతం.. పెద్ద ఫలితం
సూక్ష్మ బిందుసేద్యంతో ముందుకు సాగుతూ.. కూరగాయల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు పందిరి సాగు పద్ధతితో సక్సెస్ అయిన రవీందర్రెడ్డి
నయనమనోహరంగా పాలక్కాడ్ శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయం
చందన, కుంకుమ విభూది లేపనాలతో నయనమనోహరంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం.
మైసూర్ సమీపంలో ఉన్న ఈ అద్భుత జలపాతాల గురించి తెలుసా..?
ఈ సీజన్లో మైసూర్ పురాతన స్మారక కట్టడాలను వదిలి, జలపాతాలు మరియు అడవుల రూపంలో విస్తరించి ఉన్న దాని అందమైన పరిసరాలను అన్వేషించడం ఎలా?
ప్రశాంతతనిచ్చే పూజ గది.. ఇంట్లో ఎక్కడ ఉండాలి
ప్రతి కుటుంబానికీ మూల దైవం అంటూ ఒక దేవత ఉంటారు.వారికి సంబంధించిన విగ్రహాలను, ఫోటోలను పెట్టి పూజ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలో ఉండటానికే చోటు కరువైన స్థితిలో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదినే కేటాయించడం అన్నది సమస్యగా మారుతున్నది.
రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం
రాముడి తర్వాత హనుమంతుడే......
భారతదేశంలో ‘అబ్బాయే పుట్టాలనే ఆలోచనకు కాలం చెల్లిందా... లింగ నిష్పత్తి మెరుగుపడుతోందా?
భారతదేశంలో జననాల సమయంలో ఆడ శిశువుల కంటే మగ శిశువుల నిష్పత్తి ఎక్కువగా ఉండటం క్రమేపీ సాధారణంగా మారిపోతోందా?
సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న సౌదీ..
అవతార్ సినిమాల్లో చూపినట్టు మనకంటూ ఒక కొత్త ప్రపంచం ఉంటే.. అందులోని బిల్డింగులన్నీ ఒకే ఆకారంలో ఉంటే..అదీ ఈ ప్రపంచంలో మరెక్కడా లేనట్టు ఉంటే.. చూడ్డానికి రెండు కండ్లు చాలవు
యువ లాయర్లకు అండగా.. వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం..!!
శ్రీవారి వారి భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది
శీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అరుదైన రికార్డ్
శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయా లయం ( చిన్న పిల్లల గుండె ఆసుపత్రి వైద్యులు నెల రోజుల వ్యవధిలో రెండవ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుదైన రికార్డు సృష్టించారు.
నూతన విద్యా విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
ప్రతిఘటించకుంటే కట్టు బానిసలే...! ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని విఠపు పిలుపు
నేటి తరానికి సులువుగా అర్థమయ్యేలా టీటీడీ ప్రచురణలు
సనాతన హిందూధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టీటీడీ ప్రచురిస్తున్న పుస్తకాలు నేటితరం వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి సూచించారు.
శిల్పకళా సౌందర్యానికి చిరునామా.. బేలూరు- హళేబీడు
చారిత్రాత్మక విషయాలను చరిత్ర పుస్తకాలలో చదవటం వేరు, చూడటం వేరు.ఇది మా సొంత అభిప్రాయం మాత్రమే.బేలూరు-హళేబీడు చూశాక కలిగిన ఉద్వేగం మాటల్లో చెప్పలేం.
చంద్రగిరి కొండ.. అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు
చంద్రగిరి కొండ ఓ చారిత్రక ప్రదేశం.అక్కడ కొండే కదా వుండేది అనుకోవచ్చు. దానికీ ఓ చరిత్ర వుంది.
మీ భవిష్యత్తును ఆర్థికంగా ఎలా సురక్షితం చేసుకోవచ్చు? లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చు?
ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడంలో విస్తృతమైన పొదుపు ప్రణాళికలు కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రజా రేడియో..! వింటుంటే ఎంత హాయో..!!
ఎంతకాలం జీవించామన్నది కాదు ప్రధానం, ఎలా వెలిగామన్నది కీలకం అని బిగ్గరగా చప్పట్లు చరచాలనిపిస్తుంది భాగ్యనగర్ రేడియో స్మృతులను నెమరువేసుకుంటే!
పచ్చని తలకోన.. చల్లని హారీ లీ హిల్స్ చూసొద్దాం!
ఒంపులు తిరిగిన రహదారిలో పచ్చ ని చెట్ల మధ్య ప్రయాణం.. గుభాళించే గంధపు పరిమళాల ఆత్మీయ ఆహ్వానం..
వాస్తు శాస్త్రంలో భూపరీక్ష విధానంపై ఓ విశ్లేషణ
గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను .
'భారత రాజ్యాంగపు ప్రాముఖ్యత
ప్రాథమిక హక్కులు, పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకొనుటకు, బాధ్యతగలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతం త్రాలు.
సేవలో ముందంజ విశాఖ గిరిజన సహకార సంస్థ (జిసిసి)
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
రాజకీయాల్లో రోజా జబర్దస్త్ కామెడి.! తగ్గేదే లే.!
అరరె.! జబర్దస్త్ కామెడీ షోలో రోజా చేసే కామెడీ మిస్ అయ్యామే.. అనుకుంటున్నవారికి, రాజ కీయాల ద్వారా ఆమె బోల్డంత కామెడీ పండిస్తు న్నారు.
నా పుట్టిన రోజు గురించి కాదు..పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నా..!!
పేదల బతుకులు మారాలంటే వారి తలరాతలు మారాలి..! పిల్లలకు జరుగుతున్న మంచి చూసినప్పుడు సంతోషంగా ఉంది..!
మీడియా రంగంలో అడుగు పెట్టిన అదాని:ఆ న్యూస్ ఛానల్ ఆయన సొంతం
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదాని మీడియా రంగంలో అడుగు పెట్టారు.
పాండవులు నడియాడిన ప్రాంతం.. పచ్మరి!
పచ్మర్హి మధ్యప్రదేశ్లోని నర్మాదాపురం జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. 1,067 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సుందరమైన పట్టణాన్ని సాత్పురాకి రాణి లేదా సాత్పూరా రాణి అని పిలు స్తారు.
వాతావరణంలో మార్పులతో గొంతు ఇన్ఫెక్షన్లు.. ఇలా నయం చేసుకోండి..!
చలికాలం వచ్చేసింది. కాలం మారడంతోపాటు కొత్త వ్యాధులు కూడా మనల్ని చుట్టేస్తాయి.
అంతరిక్షం నుంచి సముద్రగర్భం వరకు ప్రతి అవకాశాన్ని పట్టుకుంటాం
రూ. 10,742 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మోదీ వెయ్యేళ్ల క్రితమే విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం వెంకయ్యనాయుడు ఎప్పుడు కలిసినా ఏపీ శ్రేయస్సు గురించే మాట్లాడేవారని కితాబు
నిత్యం ఏదో ఒక ఆందోళనతో భయపడుతున్నారా..? ఈ చిట్కాలతో ఈజీగా రిలాక్స్ అవ్వొచ్చు..
ఆధునిక కాలంలో చాలా మంది ప్రజలు చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో నిద్రలేమి సమస్యకూడా వెంటాడుతుంటుంది
మహా ప్రదోష వ్రతం.. పాప నిర్మూలనం
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు “ప్రదోషోరజనీముఖమ్” రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.